*🌹మనబడి : నాడు - నేడు 🌹*
*👉చేయవలసిన పనులు* :
1. *Engineering Assistant* :
వీరు పాఠశాలను సందర్శించి అవసరమైన సాంకేతిక వివరాలను
*Input Data Sheet* లో నింపి సంతకం చేయాలి.
*పాఠశాలలో జరిగే కమిటీ సమావేశాలకు తప్పక హాజరు కావాలి.*
*పనులు జరిగే సమయంలో పర్యవేక్షిస్తూ సూచనలివ్వాలి.*
*పనులలో నాణ్యత ఉండేలా చూసుకోవాలి.*
*ఈ కార్యక్రమంలో ప్రథమ బాధ్యత వహించాల్సివుంది.*
2. *Assistant Engineer (AE):*
*వీరు మండలంలోని ప్రతి పాఠశాలలో Engineering Assistant లు నింపిన వివరాలు పరిశీలించి, పాఠశాలను సందర్శించి input data sheet లోని వివరాలను సరిచూసుకొని సంతకం చేయాలి.*
*పనులు జరిగే సమయంలో నాణ్యతకు అవసరమైన సూచనలు ఇస్తూ ఉండాలి.*
*పనులలో నాణ్యత కు పూర్తి బాధ్యత వహించాల్సివుంది.*
3. *ప్రధానోపాధ్యాయులు/ప్రిన్సిపాల్*:
*ఇంజినీరింగ్ వారు పూర్తిచేసిన వివరాలు సరిపోల్చుకొని input data sheet లో సంతకం చేయాలి.*
*పూర్తిచేసిన ప్రతి సమాచారంను ఒక కాపీని Xerox ను పాఠశాలలో భద్రపరచాలి.*
*మరొక ప్రతిని ఇంజినీరింగ్ వారికి ఇవ్వాలి.*
*మరొక ప్రతిని మండల విద్యాశాఖాధికారిగారికి ఇవ్వాలి.*
*కమిటీ సమావేశం జరిగే సమయంలో ఛైర్మన్, వైస్ ఛైర్మన్, సభ్యులు, ఇంజినీరింగ్ వారు EA, AEలు పాల్గొనేలా కోఆర్డినెట్ చేసుకోవాలి.*
*పనులు జరిగే సమయంలో పనులలో నాణ్యత ఉండేలా 7గురు కమిటీ సభ్యులతో చర్చిస్తూ ఉండాలి.*

No comments:
Post a Comment