Blog Archive

Tuesday 17 March 2020

SCERT AP created language games for Varadhi - Bridge Course programme.

SCERT AP created language games for Varadhi - Bridge Course programme. 

Please view them by going to this official Youtube channel of SCERT. More videos will be updated soon.
👇👇👇

CLICK HERE TO SEE BRIDGE COURSE VIDEOS

Friday 13 March 2020

PO,APO లకు ఎన్నికల సమయం లో పోలైన ఓట్లు సంఖ్య నమోదు ఫారమ్

PO,APO లకు ఎన్నికల సమయం లో పోలైన ఓట్లు సంఖ్య ప్రతి 2 గంటలకు నమోదు చేసుకోవడానికి ఉపయోగపడే TOTAL POLLED VOTES FORM PDF FILE కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి
👇👇👇👇

CLICK HERE TO DOWNLOAD TOTAL POLLED VOTES FORM

PO APO లకు ఎన్నికల నిర్వహణకు సంబంధించి సమగ్ర సమాచారం కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి 👇👇👇

CLICK HERE TO DOWNLOAD PO APO INSTRUCTIONS

Tuesday 10 March 2020

ఎన్నికల విధులు-2021సూచనలు

ఎన్నికల విధులు-2021.
----------------------------------------

ముఖ్యాంశాలు:
----------------------------------------

 👉బిఫోర్ పోల్:
----------------------------------------
👉కలెక్షన్ ఆఫ్ మెటీరియల్:
----------------------------------------
1.బ్యాలెట్ బాక్స్
2.బ్యాలెట్ పేపర్స్ (ఎంపిటిసి జడ్పీటీసీ)
3.Marked copy of electoral rolls
4.indelible ink phial
5.paperseal for ballot boxes
6.address tag for ballot box
7.label for ballot box
8.arrow Cross mark stamps
9.distinguished Mark stamp
10.stamp pad
11. Purple ink bottle
12 pusher
13.metal seal
14.voting compartment  boards
14.candidate posters

👉పోలింగ్ ఏజెంట్ల నియామకం.
----------------------------------------
 👉పోలింగ్ సిబ్బందికి విధుల కేటాయింపు.
----------------------------------------
1. ఇంచార్జ్ ఆఫ్ ఓటర్ ఐ డేంటిఫికెషన్ మరియు మార్కడ్ ఏలోక్ట్రోరోల్
2.ఇష్యూ ఆఫ్ బ్యాలెట్  పేపర్ జడ్పీటీసీ
3.ఇష్యూ ఆఫ్ బ్యాలెట్ పేపర్ ఎంపిటిసి
4.మార్కింగ్ ఆఫ్ ఇండెలిబుల్ ఇంక్ అండ్ గివింగ్ క్రాస్ మార్క్ స్టాంప్.

 👉డ్యూరింగ్ పోల్ :
---------------------------------------
1.బ్యాలెట్ పేపర్ ల  వెనుకవైపు సంతకాలు మరియు ధిష్టింగ్వషేడ్ మార్క్ సీల్
3.ఓటింగ్ కంపార్టుమెంట్ విడి విడిగా సిద్ధం చేసుకొనుట వాటికి పింక్ కలర్ జెడ్పిటిసి వైట్ కలర్ ఎంపీటీసీ సైన్ బోర్డ్ అతికించుట
2. బ్యాలెట్ బాక్స్  ప్రదర్శన
3.బ్యాలెట్ బాక్స్ ను సిద్ధం చేయుట
ఏ. అడ్రస్ టాగ్ ను బాక్స్ లో వేయుట
బి. పేపర్ సీల్ మీద వెనుకవైవు పీఓ సంతకం, ఏజెంట్ల సంతకం అభ్యర్థి సంతకం ముందువైవు మధ్యలో డిస్టింగుషేడ్ మార్క్ స్టాంప్ వేయుట
సి. పేపర్ సీల్ సీరియల్ నంబర్ ను నోట్ చేసుకుని పేపర్ సీల్ ను అమర్చి అట్టముక్కను ఉంచి బ్యాలెట్ బ్యాక్స్ కు సెమీ సీల్ వేయుట
4.ఓటింగ్ కార్యక్రమం ప్రారంభించుట
5.పీఓ ఆధ్వర్యంలో ఎన్నికల సిబ్బంది వారికి కేటాయించిన విధుల నిర్వహణ
పీఓ ఓటింగ్ సరళిని తన పీఓ డైరీలోరెండు గంటలకు ఒకసారి లో నమోదు చేస్తూ ఓటింగ్ కార్యక్రమాన్ని పర్యవేక్షణ గావించుట.

👉 టెండెర్డ్ ఓట్ -అవగాహన:
----------------------------------------
ఎవరైనా ఓటరు ఓటు వేయడానికి వచ్చినపుడు అతని ఓటు అప్పటికే ఎవరైనా వేసిఉంటే అలాంటి ఓటును టెండర్ ఓట్ అంటారు 
అలాంటపుడు అతనిని సరిగా విచారించి ,పరిశీలించి అతను కచ్చితంగా వేయలేదని నిర్ధారించుకొన్న తరువాత 
ఓటరు వివరాలను ఫార్మ్ నంబర్ 24లో నమోదు చేసి దానిలో అతనిసంతకం చేయించుకొని మీకు ఇచ్చిన బ్యాలెట్ పేపర్ బండల్ లోని చివరి నుండి ఉన్న మొదటిది తీసుకుని దాని వెనుక వైపు కౌంటర్ ఫైల్ మరియు బ్యాలెట్ పేపర్ రెండిటి మీద పీఓ టెండెర్డ్ బ్యాలెట్ పేపర్ అని రాసి అతనికి ఇచ్చి అతను ఓటు వేసిన తరువాత దానిని ఓటింగ్ కంపార్టుమెంట్ లో వేయకుండా పీవో దగ్గరే ఉంచుకొని వేరుగా కవర్ లో ప్యాక్ చేసి ఇవ్వాలి
వివరాలను ఫార్మ్ నంబర్ 25లో నింపాలి.
కాన్సిల్ అండ్ స్పాయిల్ బ్యాలెట్ పేపర్ కూడా జాగ్రత్తగా వెనక్కి ఇవ్వాలి ఫార్మ్25 లో నమోదు చేయాలి.

 👉బ్లైండ్ ఓటర్స్-అవగాహన:
----------------------------------------
ఓటరు తను పూర్తిగా ఓటువేయలేని స్థితి లో ఉన్నప్పుడు వారిని 18 ఏళ్ల పైబడి ఉన్న  సహచర ఓటరును తన ఓటును వేయడానికి అనుమతించవచ్చు అలాంటి వారి వివరాలను ఫార్మ్  నంబర్ 23 లో నమోదు చేయాలి.

 👉ఛాలెంజ్ ఓట్-అవగాహన:
----------------------------------------
ఓటరు వచ్చి తన గుర్తింపు విషయంలో ఎవరికైనా  అనుమానం తలెత్తినప్పుడు తను లేదు అది నేనె అని ఛాలెంజ్ చేసి ఓటు వేసేటప్పుడు అనేక ప్రశ్నల ద్వారా హెచ్చరించి సాధ్యమైనంతవరకు  వాటికి అవకాశం ఇవ్వకుండా కాదు కూడదు అన్నప్పుడు తనకు ఛాలెంజ్ ఓటుకు అవకాశం ఇవ్వాల్సి వచ్చినప్పుడు  ఛాలెంజ్ ఫీని ఫార్మ్ నో 21 లో  5రూపాలు కట్టించుకొని నమోదు చేసి ఇవ్వాలి.

 👉పోలింగ్ ముగింపు:
----------------------------------------
ఎన్నికల ఓటింగ్ సమయం ముగింపు చేయేముందు వరుసలో ఉన్న చివరి వారికి టోకెన్ ఇచ్చి 1 నుండీ డేసేండింగ్ ఆర్డర్ లో ఓటింగ్ అయిపోయాక పోలింగ్ ఏజెంట్ ల సమక్షంలో బ్యాలెట్ బాక్స్ ను సీల్ వేసి ప్యాక్ చేసి సిద్ధం చేయాలి.

 👉సీలింగ్ ఆఫ్ ఎలక్షన్ పేపర్స్
----------------------------------------
ఇందులో 5  రకాల 5 రంగుల ప్యాకేట్స్ ఉంటాయి.

👉మొదటిది బ్రౌన్ రంగు :
----------------------------------------
ఇందులో....
1.బ్యాలెట్ పేపర్ అకౌంట్
2.పీవో ప్రకటించబడిన పత్రము
3.పేపర్ సీల్ అకౌంట్
4.పీవో డైరీ 
5.విజిట్ షీట్
ఇవి చాలా ముఖ్యమనవి వీటితో పాటు బ్యాలెట్ బాక్స్  ను కలిపి ఒక కౌంటర్ లో సబ్మిట్ చేయాలి.

👉రెండవ రంగు ప్యాకెట్ గ్రీన్ కలర్
----------------------------------------
స్టాచుటరీ కవర్స్
ఇందులో......
1.మార్కేడ్ కాపీ ఆఫ్ ఏలొ క్ట్రోల్ రోల్(సీల్ చేయబడిన)
2.సంతకం చేసి వాడకుండా ఉంచిన బ్యాలెట్ పేపర్స్ (సీల్ చేయబడిన)
3.సంతకం చేయకుండా మిగిలిపోయిన బ్యాలెట్ పేపర్స్
4.సీల్ చేయబడిన టెండెర్డ్ బ్యాలెట్ పేపర్స్
5.క్యాన్సల్డ్ బ్యాలెట్ పేపర్స్
6. బ్యాలెట్ పేపర్స్ కౌంటర్ ఫైల్స్ .

👉మూడవరంగు ఎల్లో కవర్స్ :
---------------------------------------
ఇవి స్టాచుటరీ కవర్స్
ఇందులో....

1.1.మార్క్ చేయని ఏలోక్ట్రోరోల్ కాపీలు
2.పోలింగ్ ఏజెంట్ల నియామక లెటర్స్
3.edc సర్టిఫికెట్
4.లిస్ట్ ఆఫ్ ఛాలెంజ్ ఓట్లు
5.అంధుల ఓట్లు వివరాలు
6.వయస్సు నిర్ధారణ పత్రాలు
7.రసీదు పత్రాలు
8.చిరిగిపోయిన వాడని పేపర్ సీల్.

👉 4వది బ్లూ కలర్:
----------------------------------------
ఇందులో.......

1.పీవో హాండ్ బుక్
2.ఇండెలిబుల్ ఇంక్
3.ఇంక్ ప్యాడ్స్
4.మెటల్ సీల్
5.డిష్టింగిషేడ్ మార్క్
6. యారో  క్రాస్ మార్క్ సీల్

👉ఐదవది వైట్ కలర్
----------------------------------------
ఇందులో......
మిగిలిన అన్ని వేసి కౌంటర్ లో అప్పగించాలి.

ఒక్కపూట పాఠశాలల నిర్వహణ -పాఠశాలల సమయం పై స్పష్టత..



ఒక్కపూట పాఠశాలల నిర్వహణ -పాఠశాలల సమయం పై స్పష్టత..                    

ఉదయం 7:40 లేదా 7:45  కే మొదటి గంట తో పాఠశాల ప్రారంభించాలంటున్న  అభిప్రాయం ను తోసిపుచ్చుతూ , కమిషనర్ మరియు పాఠశాల విద్యా సంచాలకులు గారి ఉత్తర్వులు Rc No 843/Plg-1/2018 తేదీ 12.3.2018 ప్రకారం పాఠశాలలు.*
 *🟢ఉదయం 8 గంటలకు మొదటి గంటతో ప్రారంభించి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహించాలని స్పష్టం చేశారు...* 

*HALF DAY TIME TABLE ...* 

*➡️1st Bell 8.00 am.* 
*➡️2nd Bell 8.05 am.*  

 _*🟢School Assembly 8:05am to 8:15am..*_

*➡️ Period 8.15 am to 9:00 am.* 
*➡️1st Period 9.00 am to 9.40 am.* 
*➡️2nd Period 9.40 am to 10.20 am.* 

_*🟢INTERVAL 10.20 am to 10.30 am.*_ 

*➡️3rd Period 10.30 am to 11.10 am.* 
*➡️4th Period 11.10 am to 11.50 am.*
*➡️5th Period 11.50 am to 12.30 pm.*

Saturday 7 March 2020

అంతర్జాతీయ మహిళా దినోత్సవం

అంతర్జాతీయ మహిళా దినోత్సవం




అంతర్జాతీయ మహిళా దినోత్సవం
అంతర్జాతీయ మహిళా దినోత్సవం
అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8,1914 కొరకు జర్మన్ ప్రచారపత్రం; తెలుగు అనువాదం (ఆంగ్లం నుండి)[1][2]
జరుపుకొనేవారుప్రపంచవ్యాప్తంగా
రకంఅంతర్జాతీయ
ప్రాముఖ్యతపౌరహక్కుల జాగృతి దినోత్సవం
మహిళలు మరియు యువతుల దినోత్సవం
లైంగికత్వ దినోత్సవం
ధనాత్మక విచక్షణ దినోత్సవం
జరుపుకొనే రోజు8 మార్చి
సంబంధిత పండుగసార్వత్రిక బాలల దినోత్సవంఅంతర్జాతీయ పురుషుల దినోత్సవంఅంతర్జాతీయ కార్మికులదినోత్సవం
ఆవృత్తివార్షిక
అనుకూలనంప్రతి సంవత్సరం ఒకటే రోజు
మొదట అంతర్జాతీయ మహిళా శ్రామికమహిళాదినోత్సవం గా పిలవబడిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 8 న ఆచరిస్తారు.[3] వివిధ ప్రాంతాలలో ఈ ఆచరణ మహిళలకు గౌరవం, గుర్తింపు మరియు ప్రేమలగురించిన సాధారణ ఉత్సవం నుండి మహిళల ఆర్థిక, రాజకీయ మరియు సామాజిక సాధనల ఉత్సవంగా వుంటుంది. సామ్యవాద రాజకీయ ఘటనగా ప్రారంభమై, ఈ ఆచరణ వివిధ దేశాలు ముఖ్యంగా తూర్పు ఐరోపా, రష్యా మరియు పూర్వ సొవియట్ సమూహపు దేశాల సంస్కృతిలో మిళితమైంది. కొన్ని ప్రాంతాలలో, ఈ దినానికి రాజకీయ రంగు పోయి, పురుషులు స్త్రీలకు గల ప్రేమను వ్యక్తపరిచే విధంగా అనగా మాతృమూర్తుల దినోత్సవం మరియు వాలెంటీన్స్ దినోత్సవం లాగా మారిపోయింది. ఇంకొన్ని ప్రాంతాలలో, ఐక్యరాజ్యసమితి ఉద్దేశించినవిధంగా రాజకీయ మరియు మానవీయ హక్కులు బలంగా వుండి ప్రపంచవ్యాప్తంగా మహిళల రాజకీయ మరియు సామాజికహక్కుల పోరాటంపై జాగృతి పెంచేవిధంగా జరుపుతారు.
ఈ రోజున కొంతమంది వంకాయ రంగు రిబ్బనులు ధరించి ఆచరిస్తారు.

చరిత్రసవరించు

ప్రారంభంలో మహిళా దినోత్సవం వేరు వేరు తేదీలలో ఆచరించబడింది. చికాగోలో 1908 మే 3; న్యూయార్క్లో ఫిభ్రవరి 28, 1909 మరియు ఫిభ్రవరి 27, 1910 [4][5] రెండవ అంతర్జాతీయ సామ్యవాద సమావేశానికి ముందుగా ఆగస్టు 1910 లో, అంతర్జాతీయ మహిళా సమావేశం కోపెనహాగెన్ లో జరిగింది. అమెరికా సామ్యవాదులచే ఉత్తేజితులై, జర్మన్ సామ్యవాది లూయీస్ జియట్జ్ వార్షిక అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరపాలని ప్రతిపాదించగా సహ జర్మన్ సామ్యవాది క్లారా జెట్కిన్ సమర్ధించారు.[6][7] 17 దేశాలనుండి వచ్చిన 100 మహిళలు మహిళలకు ఓటుహక్కుతో పాటు సమానహక్కులు సాధించడానికి సరియైన వ్యూహమని అంగీకరించారు[8] తదుపరి సంవత్సరం 1911 మార్చి 19న పదిలక్షలమందిపైగా ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ మరియు స్విట్జర్లాండ్ దేశాలలో 1911 మార్చి 19 న మహిళా దినోత్సవం ఆచరించారు. ఆస్ట్రో-హంగేరియన్ రాజ్యంలో300 పైగా ప్రదర్శనలు జరిగినవి.[6] వియన్నాలో రింగ్ స్ట్రాసెలో ప్రదర్శన చేశారు.[6] మహిళలు ఓటుహక్కు మరియు ప్రభుత్వ పదవుల హక్కు అడిగారు. ఉపాధిలో లింగ విచక్షణ పద్ధతులను ప్రతిఘటించారు..[3] అమెరికాలో ఫిభ్రవరి చివరి ఆదివారం నాడు మహిళా దినోత్సవం జరుపుకుంటూనే ఉన్నారు.[6]

ఆస్ట్రియా లోని Builders Labourers Federation, మహిళా సభ్యులు అంతర్జాతీయ మహిళా దినోత్సవం 1975 నాడు ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం
1913 లో రష్యను మహిళలు వారి మొదటి మహిళా దినోత్సవాన్ని ఫిబ్రవరి చివరి ఆదివారం జరుపుకున్నారు. (అప్పటికి రష్యాలో జూలియన్ కాలెండర్ అమలులో ఉంది ).
1914 వరకు మహిళా సమస్యల గురించి ఎన్నో ఆందోళనలు జరిగినా అవేవీ మార్చి 8న జరగలేదు.[5] అయితే 1914 నుండి ఆ రోజుని మహిళా దినోత్సవంగా ప్రకటించుకున్నారు. ఆ రోజు ఆదివారం కావడం వలన అలా ప్రకటించివుండవచ్చు కానీ, అప్పటినుండే అన్నీ దేశాల్లోనూ మార్చి 8 నే మహిళా దినోత్సవంగా తీర్మానించారు.[5][9] 1914 లో జర్మనీ జరుపుకున్న మహిళా దినోత్సవాన్ని మహిళా ఓటు హక్కు కోసం అంకితమిచ్చారు. అయితే,1918 గానీ వారికి ఓటు హక్కు రాలేదు.[9][10]
1917 లో ఫిబ్రవరి విప్లవం ఆ నెల చివరి ఆదివారం సెయుంట్ పీటర్స్ బర్గ్లో మహిళా దినోత్సవం జరుపుకోవడంతో మొదలయ్యింది. ( గ్రెగేరియన్ కాలెండరు ప్రకారం ఆ తారీఖు మార్చి 8).[3] ఆ రోజు సెయింట్ పీటర్ బర్గ్ మహిళలందరూ మొదటి ప్రపంచ యుద్ధం మరియు రష్యాలోని ఆహార కొరత ముగిసిపోవాలని నినదించారు. దీన్నే 'బ్రెడ్డు మరియు శాంతి' డిమాండుగా వ్యవహరించారు.[5] లియోన్ ట్రోస్కీ ప్రకారం, 'ఆ రోజే ఒక విప్లవానికి పునాదులు పడతాయని ఎవరూ ఊహించలేదు. వస్త్ర పరిశ్రమల్లోని మహిళా శ్రామికులందరూ పై అధికారుల హెచ్చరికల్ని ఖాతరు చేయకుండా విధులు బహిష్కరించి వీధుల్లో పడ్డారు. అవే విప్లవానికి తొలి అడుగులు".[9]
అక్టోబర్ విప్లవం తరువాత సోవియట్ యూనియన్లో ఆ రోజుని అధికారిక సెలవు దినంలా ప్రకటించడానికి బోల్షెవిక్ అలెగ్జాండర్ కొలెన్టైల్ లు, వ్లాదిమిర్ లెనిన్ని ఒప్పించడంలో కృతకృత్యులయ్యారు. కానీ, 1965 వరకూ అది అమల్లోకి రాలేదు. అదే సంవత్సరం సోవియట్ మహిళలు అప్పటి వరకు చూపిన సాధికారత స్మారకార్థం, మార్చి 8న యుయస్సార్ ప్రభుత్వం ఆ దినాన్ని అధికారక సెలవు దినంగా ప్రకటించింది.1917 సోవియట్ విప్లవం తరువాత రష్యా కూడా దీనిని ప్రకటిచింది. చాలా మటుకు కమ్యూనిస్టు, సోషలిస్టు దేశాల్లో దీన్ని పాటించేవారు. 1922 నుంచి చైనావారు, 1936 నుంచి స్పానిష్ వారు దీనిని అధికారికంగా ప్రకటించుకున్నారు.[11] 1949 అక్టోబర్ 1 లో చైనా పీపుల్స్ రిపబ్లిక్ ఏర్పడినది. వారి రాష్ట్రీయ మండలి డిసెంబరు 23న, మార్చి ఎనిమిదిని అధికారిక దినంగా ఉత్తర్వులిస్తూ, చైనా మహిళలకి ఆ రోజు సగం సెలవు ప్రకటించింది.[12]
అప్రాచ్య దేశాల్లో, 1977 తరువాత అంతర్జాతీయ మహిళా దినోత్సవం బహుళ ప్రాముఖ్యత సంతరించుకుంది. అప్పడు మార్చి 8ని మహిళా హక్కులు మరియు ప్రపంచ శాంతి దినంగా ప్రకటించాలని యునైటైడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ పిలుపునిచ్చింది.[13]
1980 దశకంలో రినీ కోట్ అనే చరిత్రకారిణి అంతర్జాతీయ మహిళా దినోత్సవ ఆవిర్భావం గురించి పరిశోధించింది.[5]

భారతదేశంలో మహిళా హక్కుల పోరాటంసవరించు

భారతదేశంలో తొలిగా అహ్మదాబాద్ లో అనసూయా సారాభాయ్ టెక్స్‌టైల్‌ లేబర్‌ అసోసియేషన్‌ అనే పేరుతో కార్మికసంఘం ప్రారంభించింది[14]. భారత కార్మికోద్యమంలో కార్మిక స్త్రీలను సంఘటితం చేసిన మహిళా నేతలలో సుశీలా గోపాలన్‌, విమలారణదివే, కెప్టెన్‌ లక్ష్మిసెహగల్‌, అహల్యారంగ్నేకర్‌, పార్వతీకృష్ణన్‌ ప్రముఖులు. ఈ పోరాటాల ఫలితంగానే స్వాతంత్య్రం తరువాత కార్మికుల బ్రతుకులు మెరుగయ్యాయి. కార్మికుల పని పరిస్థితులు, వేతనాలు మరియు మహిళా కార్మికుల గురించి చట్టాలను చేయబడినవి. 1991లో ప్రారంభమైన సరళీకరణ విధానాల ప్రభావంవలన ప్రైవేటు రంగం బలపడడంతో మహిళా కార్మికుల చట్టాల అమలు కుంటుబడుతున్నది. దీనికి వ్యతిరేకంగా పోరాటాలలో మహిళలు పాల్గొనడం మరియు నేతృత్వం వహించడం మెరుగుపడవలసివుంది[15].

యు.యెస్.ఎ లో అధికారిక గుర్తింపుసవరించు

మానవహక్కుల ఉద్యమకారిణి, నటి బేతా పోజ్నియక్ మహిళా దినోత్సవంగా అధికారిక గుర్తింపును, ప్రభుత్వ సెలవుదినాన్ని సాధించేందుకు లాస్ ఏంజిల్స్ నగరానికి మేయరు, కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నర్, యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ సభ్యులతో కలిసి కృషిచేశారు. 1994లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గుర్తించేలా బిల్లును రూపొందించడం ద్వారా సాకారం చేశారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవమునకు ఐక్యరాజ్య సమితి అధికారిక నేపధ్యములుసవరించు


సంవత్సరంయుఎన్ థీమ్[16]
1996గతమును గుర్తించుట, భవిష్యత్తుకు ప్రణాళిక రచించుట
1997మహిళలు మరియు శాంతి టేబుల్
1998మహిళలు మరియు మానవ హక్కులు
1999మహిళలపై హింసలేని ప్రపంచం
2000శాంతి కొరకు మహిళలను సమన్వయపరచుట
2001మహిళలు మరియు శాంతి: మహిళలు పోరాటాలను నిర్వహించుట
2002నేటి ఆప్ఘన్ మహిళ : నిజాలు మరియు అవకాశాలు
2003లింగ సమానత్వం మరియు లింగ సమానత్వం మరియు సహస్రాబ్దపు అభివృధ్ధి లక్ష్యాలు
2004మహిళలు మరియు హెచ్.ఐ.వి / ఎయిడ్స్
2005తరువాత లింగ సమానత; అతి భద్రమైన భవిష్యత్తును నిర్మించుట
2006నిర్ణయాలు తీసుకొనుటలో మహిళలు
2007మహిళలు మరియు బాలికలపై హింసకు శిక్షను తప్పించుకొనలేకుండా చేయుట
2008మహిళలు మరియు అమ్మాయిలు ఇన్వెస్టింగ్
2009మహిళలు మరియు పురుషులు యునైటెడ్ మహిళలు మరియు అమ్మాయిలు హింసకు వ్యతిరేకంగా
2010సమాన హక్కులు, సమాన అవకాశాలు: అన్ని కోసం ప్రోగ్రెస్
2011మహిళలు మంచి పని చేయడానికి మార్గం: సమాన విద్య, శిక్షణ, మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ యాక్సెస్
2012గ్రామీణ మహిళా సాధికారత, పేదరికం మరియు ఆకలి నిర్మూలన
2013ఒక వాగ్దానం వాగ్దానమే: మహిళలపై వయోలెన్స్ నిర్మూలన యాక్షన్ కోసం సమయం
2014మహిళల సమానత్వం అన్నింటి కోసం పురోగతి

2011 అంతర్జాతీయ మహిళా దినోత్సవంసవరించు


2011 అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఆఫ్ఘన్ మహిళలతో యు.యస్. ఆర్మీ అధికారిణి, లుటినెంట్ కర్నల్ పామ్ మూడీ!
సుమారు వందకు పైగా దేశాలలో ఈ దినోత్సవం జరుపుకున్నారు.[17] 2011 మార్చి 8 న ఈ దినోత్సవ వేడుకలు 100 వసంతాలు పూర్తి చేసుకున్నాయి .[18] యు.యస్.లో అధ్యక్షుడు బరాక్ ఒబామా మార్చి 2011 ని "మహిళల చారిత్రక మాసం"గా ప్రకటించారు. దేశ చరిత్ర నిర్మాణంలో మహిళల పాత్రని గుర్తించాలని అమెరికన్లకు పిలుపునిచ్చారు.[17] రాజ్య కార్యదర్శి హిల్లరీ క్లింటన్ ఈ సందర్భంగా "100 మహిళల ఇన్షియేటివ్: అంతర్జాతీయ ఎక్స్చేంజెస్ ద్వారా మహిళలు మరియు బాలికల సాధికారత", ఈ దినోత్సవాన్ని పునస్కరించుకుని ప్రారంభించారు.[19] ఇదే సందర్భంలోనే ఐసిఆర్సి ICRC మహిళలపై జరుగుతున్న అత్యాచార, లైంగిక వేధింపులని అరికడుతూ తీసుకుంటున్న నివారణ చర్యలపై ఎటువంటి జాప్యం చేయకూడదని తమ రాజ్యాలకు పిలుపునిచ్చారు.[20] పాకిస్థాన్లో పంజాబ్ ప్రభుత్వం వారు గుజ్రాన్ వాలా లింగ సంస్కరణా కార్యాచరణ ప్రణాళికలో భాగంగా 2011 మహిళా దినోత్సవాన్ని గిఫ్ట్ యూనివర్సిటీ గుజ్రాన్ వాలాలో ఘనంగా నిర్వహించారు. శ్రీమతి షాజియా అష్ఫాగ్ మత్తు, జి.ఆర్.ఎ.పి. అధికారి ఈ వేడుకల్ని చక్కగా నిర్వహించారు.[ఉల్లేఖన అవసరం]
ఆస్ట్రేలియా ఈ సందర్భంగా 20 సెంట్ల నాణేన్ని 100 వసంతాల మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని విడుదల చేసింది.commemorative coin.
ఈజిప్ట్ లో మాత్రం ఈ దినం విషాదాన్నే మిగిల్చింది. తాహిర్ స్వ్కేర్ లో హక్కుల కోసం నినదీస్తున్న మహిళల్ని పురుష సమూహాలు చెదరగొట్టాయి. ఇదంతా పోలీసు మరియు మిలిటలీ బలగాల కళ్ళెదుటే జరిగింది. హదీల్-ఆల్-షల్సీ ఎ.పి.కి రిపోర్టు రాస్తూ ఆ సంఘటనని ఇలా వర్ణించారు- " బురఖాలలో జీన్స్ లలో వివిధ దుస్తుల్లో ఉన్న మహిళలు కైరో సెంట్రల్ లోని తాహిర్ స్వ్కేర్ కి మహిళా దినోత్సవం జరుపుకోవడానికి చేరుకున్నారు. కానీ అధిక సంఖ్యలో పురుష మూకలు అక్కడికి చేరుకుని వారిని చెదరగొట్టారు".[21]

ఇవి కూడా చూడండిసవరించు

2012 అంతర్జాతీయ మహిళా దినోత్సవంసవరించు

2012 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా యునైటెడ్ నేషన్స్ “గ్రామీణ మహిళా స్వశక్తీకరణ –ఆకలి పేద రిక నిర్మూలన”ని థీమ్ గా ఎంచుకుంది.[22] 2012 మహిళా దినోత్సవం సందర్భంగా ఐ.సి.ఆర్.సి. వారు, సైనిక దళాల్లో చనిపోయిన వారి తల్లుల భార్యల సంక్షేమానికి కలిసి కట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. ఇలా సైనికుల్లో తప్పిపోయిన వారి మహిళలకు సమాజంలో చాలా ఆర్థిక మరియు సామాజిక సమస్యలు ఎదురవుతుంటాయి. ఐ.సి.ఆర్.సి. వారు, తప్పిపోయిన వారి ఆచూకి వారి కుటుంబ సభ్యులకి తెలపడం చాలా ముఖ్యమని నొక్కి వక్కాణినించారు [23] 2012 అంతర్జాతీయ మహిళా దినోత్సవం థీమ్ మీద వేయబడిన గూగుల్ డూడుల్

2013 అంతర్జాతీయ మహిళా దినోత్సవంసవరించు

“ప్రమాణం చేసాక వెనుతిరగడం లేదు: మహిళలపై హింస నిర్మూలించడం కోసం పని చేద్దాం” అని 2013 అంతర్జాతీయ మహిళా దినోత్సవం థీమ్ ని యునిటేడ్ నేషన్స్ వారు ఏర్పరచుకున్నారు. "[24] 2013 అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా, ఐ.సి.ఆర్.సి. వారు (అంతర్జాతీయ రెడ్ క్రాస్ సొసైటీ కమిటీ ) జైలులో మగ్గుతున్న మహిళల సమస్యల మిద ఉద్గాటించార.[25]

2014 అంతర్జాతీయ మహిళా దినోత్సవంసవరించు

యునైటెడ్ నేషన్స్ "మహిళా సమానత్వమే అందరికీ హితం" అనే థీమ్ ని 2014 మహిళా దినోత్సవానికి ఎంచుకుంది.[26][27]

2017 అంతర్జాతీయ మహిళా దినోత్సవంసవరించు

రష్యన్ విప్లవానికి 2017 నాటికి శతాబ్ద కాలం పూర్తవుతుంది. 1917 మార్చి 8 లో రష్యన్ మహిళలు బ్రెడ్డు కొరత గురించి సెయింట్ పీటర్స్బెర్గ్ వీధులలో నినదించారు. ఈ సంఘటనలు రెండవ సార్ నిచోలాస్ అభ్యంతరం వలన మార్చి 15న ఆగిపోయాయి. మళ్ళీ ఇప్పుడు 2017 మార్చి 8 నాటికి ఇవన్ని పుంజుకోవాలని యోచిస్తున్నారు. వారిలో యుక్రేనియన్ మహిళా కార్యాచరణ సంఘం ఫెమెన్ ముఖ్యమైనది. వారి ముఖ్య ఉద్దేశం మహిళల్ని ఉత్తేజితుల్క్ని చేయడం; సామాజిక పథంలో పాల్గొనేలా చేయడం; ఒక విప్లవం లోకి తీసుకు రావడం

PRTU KALIDINDI TEACHERS INFO

AP EMPLOYEES PAY SLIPS DOWNLOAD -CFMS SITE

 AP EMPLOYEES PAY SLIPS DOWNLOAD ఇప్పుడు PAY SLIPS DOWNLOAD చేసుకోవడం చాలా సులభం. EMPLOYEE ID (7 digit)అవసరం. Registered mobile number ki OT...