Blog Archive

Tuesday 31 December 2019

అమ్మ ఒడి ఆర్. సి. నెంబర్:242/ఎ&ఐ/2019. తేది:-31.12.2019.

అమ్మ ఒడి
ఆర్. సి. నెంబర్:242/ఎ&ఐ/2019.
తేది:-31.12.2019.

ఎక్కడైనా పిల్లల వివరాలను సమస్యాత్మకంగా గుర్తించిన యెడల ఆ వివరాలను ... 

➡ కమీషనర్, పాఠశాల విద్యాశాఖ వారికి ఈమెయిల్... 
    ⤵⤵⤵
 itcellcse@apschooledu.in

ద్వారా ఈ దిగువ వివరాలు మెయిల్ చేయగలరు. 

➡ *వరుస సంఖ్య*

➡ *విద్యార్థి ఐడీ*

➡ *విద్యార్థి పేరు*

➡ *విద్యార్థి ఆధార్ నెంబర్*

➡ *తల్లి/ సంరక్షకుల ఆధార్ నెంబర్*

Gregorian calender History

Gregorian calender  History -


 *క్యాలెండర్ కధ -ప్రస్తుతం మనం రోజు చూస్తున్న క్యాలెండరు పేరేంటో మీకు తెలుసా?* దాని పేరు గ్రెగొరీయన్ క్యాలెండరు ( Gregorian calender ). ఇందులో కేవలం 1 నుండి 31 వరకు అంకెలే ఉంటాయి అంతే. ఈ క్యాలెండరుగా రూపం తీసుకోవడానికి దీనికి దాదాపుగా 2000 సంవత్సరాలు పట్టింది. అది ఎలా అంటే..... క్రీ. పూ. 46 వ సంవత్సరం వరకు పశ్చిమ దేశాలు రోమన్ క్యాలెండర్ ( 355 రోజులు గా 10 నెలలుతో )- రోమన్ రెండవ చక్రవర్తి నుమా పొంపిలిస్ అప్పటివరకు ఉన్న క్యాలెండర్ కు జనవరి మరియు ఫిబ్రవరి నెలలు ని జోడించాడు, కీ. పూ 46 లో జూలియస్ సీజర్ ఏర్పాటు చేసిన జూలియస్ క్యాలెండర్ ల గమనం....12 నెలలకు పేర్లు పెట్టడానికి కారణాలు..తెలుసుకుందాం...


ప్రస్తుతం మనం రోజు చూస్తున్న క్యాలెండరు పేరేంటో మీకు తెలుసా?
దాని పేరు గ్రెగొరీయన్ క్యాలెండరు ( Gregorian calender ). ఇందులో కేవలం 1 నుండి 31 వరకు అంకెలే ఉంటాయి అంతే. ఈ క్యాలెండరుగా రూపం తీసుకోవడానికి దీనికి దాదాపుగా 2000 సంవత్సరాలు పట్టింది. అది ఎలా అంటే.....
Gregorian calender History - క్యాలెండర్ కధ -ప్రస్తుతం మనం రోజు చూస్తున్న క్యాలెండరు పేరేంటో మీకు తెలుసా?   దాని పేరు గ్రెగొరీయన్ క్యాలెండరు ( Gregorian calender ). ఇందులో కేవలం 1 నుండి 31 వరకు అంకెలే ఉంటాయి అంతే. ఈ క్యాలెండరుగా రూపం తీసుకోవడానికి దీనికి దాదాపుగా 2000 సంవత్సరాలు పట్టింది. అది ఎలా అంటే..... క్రీ. పూ. 46 వ సంవత్సరం వరకు పశ్చిమ దేశాలు రోమన్ క్యాలెండర్ ( 355 రోజులు గా 10 నెలలుతో )-  రోమన్ రెండవ చక్రవర్తి నుమా పొంపిలిస్ అప్పటివరకు ఉన్న క్యాలెండర్ కు జనవరి మరియు ఫిబ్రవరి నెలలు ని జోడించాడు, కీ. పూ 46 లో  జూలియస్ సీజర్ ఏర్పాటు చేసిన జూలియస్ క్యాలెండర్ ల గమనం....12 నెలలకు పేర్లు పెట్టడానికి కారణాలు..తెలుసుకుందాం...


          క్రీ. పూ. 46 వ సంవత్సరం వరకు పశ్చిమ దేశాలు రోమన్ క్యాలెండర్ నే అనుసరించేవారు. ఆ రోమన్ క్యాలెండర్ను రోములుస్ అనే మొదటి రోమ్ చక్రవర్తి రూపొందించాడు. ఎప్పుడు రూపొందించాడు అనేది సరైన ఆధారాలు లేవు కానీ కొందరి చరిత్రకారుల ప్రకారం ఈ మొదటి రోమ్ చక్రవర్తి క్రీ. పూ. 753 వ సంవత్సరంలో రోమ్ నగరం స్థాపించి దానికి రాజు అయినాడు అని తెలుస్తుంది.

          ఈ రోమన్ క్యాలెండర్ లో 355 రోజులుగా, మొత్తం 10 నెలలుగా మాత్రమే ఉండేది. ఈ రోమన్ క్యాలెండరు మార్చ్ నెల నుండి మొదలై డిసెంబర్ నెలతో ముగిసేది. ప్రతి నెల లో 30, 31 రోజులుగా ఉండేవి, మిగతా కొన్ని రోజులకు నెల పేరు లేకుండా లెక్కించేవారు, ఇలా 355 రోజులయ్యేసరికి అందరికి ఇబ్బందికరంగానే ఉండేది. పండుగలు జరుపుకోవడానికి, వ్యవసాయ పంటలు వేయడానికి కన్ఫ్యూషన్ గా ఉండేది. ఎందుకంటే ఈ సారి వచ్చిన పండుగా వచ్చే సంవత్సరానికి ఇదే తేదికి రాకపోయేది. అలాగే పంటలు వేయడానికి కూడా తేదీల్లో తేడా వచ్చేది, దాని వల్ల వారికీ తికమకగా ఉండేది.

          ఆ తరువాత రోమన్ రెండవ చక్రవర్తి నుమా పొంపిలిస్ అప్పటివరకు ఉన్న క్యాలెండర్ కు జనవరి మరియు ఫిబ్రవరి నెలలను జోడించాడు. దానితో 12 నెలల క్యాలెండరుగా మార్పు చెందింది. దానితో కూడా ఎవరు సంతృప్తి పొందలేదు. అయినా ఆ క్యాలెండర్ క్రీ. పూ. 506 వ సంవత్సరం వరకు నెట్టుకొచ్చింది. ఎందుకంటే క్రీ. పూ. 753 నుండి 506 వ సంవత్సరం వరకు రోమ్ రాచరిక రాజులయిన ఏడుగురు రాజులచే నడిచింది. ఆ తరువాత క్రీ. పూ. 506 వ సంవత్సరం లో రోమన్ రిపబ్లిక్ స్థాపన జరిగి క్రీ. పూ. 27 వ సంవత్సరం వరకు రోమన్ రిపబ్లిక్ గా ఉంది.

ఈ రోమన్ రిపబ్లిక్ స్థాపన జరిగాక ఎవరు నియంతగా ఎన్నికయితే వారు వారి రాజకీయ అవసరాలకోసం రోమన్ క్యాలెండర్ లో మార్పులు చేస్తూ వచ్చారు. క్రీ. పూ. 46 వ సంవత్సరం లో జూలియస్ సీజర్ ( Julius caesar ) రోమ్ ప్రధాన పొప్ గా ఎన్నికయ్యాక, సాంప్రదాయక రోమన్ క్యాలెండర్ ఎన్నో
మార్పులకు గురైందని గ్రహించి దానికి సంస్కరణ అవసరమని నిర్ణయించుకొని, అలెగ్జాండ్రియన్ సోసిజినెస్ అనే గ్రీక్ ఖగోళ శాస్త్రవేత్త సహాయం తీసుకోని అప్పటి రోమన్ క్యాలెండరు చాంద్రమానం ప్రకారంగా రూపొందించబడింది కావున తను సౌరమానం ప్రకారంగా లెక్కించాలని చూడగా 365.25 రోజులుగా లెక్కించబడినాయి. దానితో అప్పటి రోమన్ క్యాలెండరుకు 10 రోజులు జోడించి సంవత్సరానికి 365 రోజులుగా ఒక కొత్త క్యాలెండరును రూపొందించాడు. అలానే 4సంవత్సరాలకు ఒకసారి ఫిబ్రవరి నెలకు ఒక రోజు కలపాలని ఆ సంవత్సరాన్నిలీప్ ఇయర్ గా ఉంటుందని చెప్పాడు. మరియు అప్పటివరకు మార్చ్ లో జరుపుకునే కొత్త సంవత్సరం జనవరి 1తో జరుపుకోవాలని మార్పులు చేసి క్రీ. పూ. 45 వ సంవత్సరం లో ప్రవేశపెట్టాడు. ఇలా జూలియస్ సీజర్ తో రూపొందింది కావున ఈ క్యాలెండర్ను జూలియస్ క్యాలెండర్ గా పిలువబడింది.

          క్రీ. పూ. 44 లో జూలియస్ సీజర్ హత్యకు గురైన తర్వాత అతని వారసుడు మార్క్ ఆంటోనీ జూలియస్ గౌరవార్ధం జూలియస్ జన్మించిన నెలైన క్విటిలిన్ (Quintilis) ను జులై గా మార్చాడు. ఆ తర్వాత  క్రీ. పూ. 27 లో అగస్టస్ (Augustus) రోమ్ నియంత్రణ భాద్యతను పొంది రోమ్ చుట్టూ ఉన్న దేశాలను కలుపుకొని ఒక పెద్ద రోమ్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. క్రీ. పూ. 9 వ సంవత్సరం వరకు లీప్ సంవత్సరం 4సంవత్సరాలకు ఒకసారి కాకుండా ప్రతి 3సంవత్సరాలకు లెక్కించారు మత పెద్దలు, అలా 36 సంవత్సరాలు కొనసాగించారు. అది గమనించిన అగస్టస్ దానిని సరైన స్థానానికి తీసుకరావడానికి 12 సంవత్సరాలు లీప్ ఇయర్ ను రద్దు చేసాడు. క్రీ. పూ. 8 వ సంవత్సరం లో అగస్టస్ గౌరవార్ధం అప్పటివరకు  సెక్సటిలిన్ గా ఉన్న నేలను అగస్ట్ (August) గా మార్చారు. తిరిగి క్రీ. శ. 4 వ సంవత్సరం నుండి జూలియస్ ప్రతిపాదించిన విదంగా లెక్కించారు, తద్వారా తదుపరి లీప్ ఇయర్ క్రీ. శ. 8 వ సంవత్సరం నుండి కొనసాగింపబడినాయి.
ఆ తర్వాత కొందరు చక్రవర్తులు కొన్ని నెలల పేర్లను మార్చారు కానీ అవి అంత ప్రాముఖ్యత పొందక వాటి పాత నెలల పేర్లతోనే చలామణి అయినాయి. ఈ జూలియస్ క్యాలెండరు రోమన్ సామ్రాజ్యంలో ఎక్కువ భాగం ప్రామాణికంగా తీసుకోనబడలేదు. కొత్త సంవత్సరాన్ని కూడా జనవరి 1న కాకుండా పాత రోమన్ క్యాలెండర్ మాదిరిగా మార్చ్ లో జరుపుకున్నారు. ఎందుకంటే జూలియస్ తప్పుగా లెక్కించాడని వారు భావించారు. అలా వారు భావించింది కూడా నిజమైంది తర్వాత. అది ఏమిటంటే జూలియస్ సౌరమానం కంటే సంవత్సరానికి 11నిమిషాలు ఎక్కువ లెక్కించడం వల్ల 1000 సంవత్సరాలకు 7రోజులు మరియు 15వ శతాబ్దం మధ్య నాటికీ ఏకంగా 10రోజులు ఎక్కువ కలిసాయి.

          క్రీ. శ. 1570 లో దీనిని గ్రహించిన రోమ్ చర్చ్ పోప్ గ్రెగొరీ XIII ( Pope Gregory XIII) దీనిని సవరించాలని జేసుయిట్ ఖగోళ శాస్త్రవేత్త క్రిస్టోఫర్ (క్రిస్టోఫర్) తో కలిసి జూలియస్ క్యాలెండరును కొద్దిగా సవరించి ఒక కొత్త క్యాలెండర్ ను క్రీ. శ. 1582 లోతీసుకువచ్చాడు. అదే గ్రెగోరియన్ క్యాలెండర్. జూలియస్ తన క్యాలెండర్ లో సంవత్సరానికి 365.25 రోజులుగా లెక్కించగా, ఈ గ్రెగొరీ తన గ్రెగోరియన్ క్యాలెండర్ లో సంవత్సరానికి 365.2425 గా లెక్కించి, అప్పటికి 10 రోజులు ఎక్కువున్నవాటిని తొలగించి, జూలియస్ క్యాలెండర్ లోని లీప్ ఇయర్ ను కూడా కొద్దిగా సవరించి లీప్ ఇయర్ అనేది ఆ సంవత్సరాన్ని 4 అంకెతో సరిగ్గా భాగించబడితే అది లీప్ ఇయర్ అవుతుంది మరియు శతాబ్దాన్ని మాత్రం 400 అంకెతో సరిగ్గా భాగించబడితే అది లీప్ ఇయర్ అవుతుందని ప్రతిపాదించాడు. అనగా శతాబ్దం అనగా 1700,1800,1900,2000 లాంటివి కానీ ఇందులో లీప్ ఇయర్ మాత్రం 2000వ సంవత్సరం. ఎందుకనగా 2000 మాత్రమే 400తో సరిగ్గా భాగించబడుతుంది.

          ఈ గ్రెగొరీ రూపొందించిన గ్రెగోరియన్ క్యాలెండరు సౌరమానానికి కొద్ది దగ్గరగా లెక్కింపబడినది కావున ఈ క్యాలెండరు మెల్లి మెల్లిగా ప్రపంచంలోని అన్ని దేశాలు అనుసరించడం మొదలెట్టినాయి. పొప్ గ్రెగొరీ XIII కూడా జూలియస్ చెప్పినట్టుగానే కొత్త సంవత్సరం జనవరి 1నే అని నిర్ధారించాడు. అలాగే ఫ్రాన్స్ చక్రవర్తి చార్లెస్ కూడా అప్పటివరకు 11వ నేలగా అనుసరిస్తున్న జనవరి ని మొదటి నేలగా ఉంచి నూతన సంవత్సరాన్ని ప్రారంభించాడు. దానితో కొత్త సంవత్సరం జనవరి 1వ తేదీన జరుపుకోవడం మొదలయింది.
ఎందుకు ఈ జనవరి 1నే జూలియస్, గ్రెగొరీ ప్రతిపాదించారనేదానికి సరైన అధరాలు లేవుకాని చరిత్రకారులు చెప్పేదేమంటే, డిసెంబర్ 25న జీసస్ జన్మించి జనవరి 1కి 8రోజులు అవుతుంది. ఆ రోజు జీసస్ కు నామకరణం చేసారని ఆ రోజు ప్రార్ధనలు జరుపుతారు కావున దానికి గుర్తుగా జనవరి 1ని కొత్త సంవత్సరంగా నిర్ధారించి ఉంటారని చెబుతారు. అంతేకాక ఈ రోమన్ మరియు జూలియస్ క్యాలెండర్ లోని నెలల పేర్లను పరిశీలిస్తే కారణం ఏంటో తెలుస్తుందంటారు.

          జనవరి అనేది రోమన్ దేవుడు అయినా  జానుస్ (Janus) నుండి వచ్చింది. జానుస్ దేవుడికి రెండు ముఖాలు ఉంటాయి, ఒక ముఖం గడిచిన కాలం చూస్తుంటే, రెండో ముఖం రాబోయే కాలంను చూస్తుంది. కావున ఇది ఒక కారణం అయిఉంటుంది అని అంటారు.

అలాగే మిగతా నెలల పేర్లు కూడా పరిశీలిద్దాం ఒకసారి.

ఫిబ్రవరి (February)  -  ఫెబ్రా (Febra) అనే పండుగ నుండి వచ్చింది.

మార్చ్ (March)  -  మార్స్ (Mars) అనే రోమన్ దేవుడు నుండి వచ్చింది. ఈ దేవుడు యుద్దానికి మరియు వ్యవసాయానికి అధిపతి. వ్యవసాయ పనులు కూడా ఈ నెలలోనే మొదలుపెట్టేవారు. కావున ఈ నెలనే కొత్త సంవత్సరంగా జరుపుకునేవారు.

ఏప్రిల్ (April)  - ఇది రోమన్ క్యాలెండర్ లో రెండవ నెలగా ఉండేది. ఏప్రిలిస్ (Aprilis) అనే పేరు నుండి వచ్చింది. ఏప్రిలిస్ అంటే వికసించడం అని అర్ధం, ఈ నెలలోనే పంటలు మొలకెత్తడం, చెట్లకు పూలు పూయడం మొదలవుతాయి.
మే (May)  -  ఇది రోమన్ క్యాలెండర్ లో మూడవ నెలగా ఉండేది. మైస్ (Maius) అనే దేవుడి పేరుమీద గుడి వార్షికోత్సవాలను, పుట్టినరోజులను ఒక పండుగగా చేస్తారు. అందులోనుండి వచ్చింది.

జూన్ (June)  -  ఇది రోమన్ క్యాలెండర్ లో నాల్గవ నెలగా ఉండేది. రోమన్ దేవత అయిన జూనో (Juno) నుండి వచ్చింది. ఈ దేవత ప్రేమ మరియు వివాహాల యొక్క దేవత. ఈ నెలల్లో వివాహం చేసుకోవడం అదృష్టంగా భావించేవాళ్లు.

జులై (July)  -  ఇది రోమన్ క్యాలెండర్ లో క్విటిలిస్ (Quintilis) పేరుతొ ఐదవ నెలగా ఉండేది. క్విటిలిన్ అనగా ఐదు (Five) అని అర్ధం. దీన్ని జూలియన్ (Julian) గౌరవార్ధం జులై (July) గా మార్చారు.

ఆగష్టు (August)  -  ఇది రోమన్ క్యాలెండర్ లో సెక్సటిలిన్ (Sextilis) పేరుతొ ఆరవ నెలగా ఉండేది. సెక్సటిలిన్ అనగా ఆరు (Six) అని అర్ధం. దీన్ని
అగస్టస్ (Augustes) గౌరవార్ధం ఆగష్టు (August) గా మార్చారు.

సెప్టెంబర్ (September)  -  ఇది రోమన్ క్యాలెండర్ లో ఏడవ నెలగా ఉండేది.
సెప్టెం (Septem) అనే పదం నుండి వచ్చింది. సెప్టెం అనగా సెవెన్ (seven) అని అర్ధం.

అక్టోబర్ (October)  -  ఇది రోమన్ క్యాలెండర్ లో ఎనిమిదవ నెలగా ఉండేది. ఆక్టో (Octo) అనే పదం నుండి వచ్చింది. ఆక్టో అనగా ఎనిమిది (Eight) అని అర్ధం.  

నవంబర్ (November)  -  ఇది రోమన్ క్యాలెండర్ లో తొమ్మిదవ నెలగా ఉండేది. నోవేమ్ (Novem) అనే పదం నుండి వచ్చింది. నోవేమ్ అనగా తొమ్మిది (Nine) అని అర్ధం.

డిసెంబర్ (December)  -  ఇది రోమన్ క్యాలెండర్ లో పదవ నెలగా ఉండేది. డెసెమ్ (Decem) అనే పదం నుండి వచ్చింది. డెసెమ్ అనగా పది (Ten) అని అర్ధం.

మొదట ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ ను కొన్ని దేశాలు స్వీకరించలేదు. జూలియస్ క్యాలెండర్ లోని లోపాలను సరిచేసి సౌరమానం కు దగ్గరగా లెక్కకట్టిందని భావించి మెల్లి మెల్లిగా దీన్ని స్వీకరించడం మొదలెట్టినాయి. దీన్ని ముందుగా క్రీ. శ. 1582 లో స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్, ఇటలీ స్వీకరించాయి. అలాగే 1700 లో జర్మనీ, 1752 లో బ్రిటన్, 1873 లో జపాన్, 1875 లో ఈజిప్ట్, 1896 లో కొరియా, 1912లో చైనా, 1916 లో బల్గేరియా, 1918 లో రష్యా స్వీకరించాయి. తర్వాత 17, 18 శతాబ్దంలో తమ ఆదీనంలో ఉన్న అన్ని దేశాలలో బ్రిటిష్ వారు దీన్ని ప్రవేశపెట్టారు.

          ఇంతటి ప్రసిద్దిగాంచిన ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ లో కూడా కొంత తప్పు ఉంది. అది ఏంటంటే ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరానికి 24సెకనులను ఎక్కువగా లెక్కించుకుంటున్నాము. ఆ ప్రకారంగా 3600 సంవత్సరాలకు ఒక రోజు ఎక్కువ వస్తుంది. 19శతాబ్దంలో ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త సర్ జాన్ హెర్షెల్  (Sir John Herschel) దీన్ని సవరించడానికి ఒక ఉపాయం చెప్పాడు. అది ఏమిటంటే రాబోయే 4000 సంవత్సరం ను లీప్ ఇయర్ గా లెక్కించకుండా వదిలివేయడం అని. ఆ తర్వాత దీనిపై కమిటీ కూడా వేశారు, వారు కొన్ని ప్లాన్ లను పరిశీలించి ఒక రిపోర్ట్ ఇచ్చింది. కానీ అది ఇప్పటి వరకు ఎటు తేలలేదు. జూలియస్ క్యాలెండర్ ప్రకారం ప్రతి 128 సంవత్సరాలకు ఒక రోజు ఎక్కువ వస్తుంది. దాన్ని బట్టి చుస్తే గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రస్తుతానికి కొంత ఖచ్చితంగా ఉందని ఉరుకుంటున్నాయి.


PRTU KALIDINDI TEACHERS INFO NEW YEAR GREETINGS

కలిదిండి మండల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు అందరికీ  మరియు మీ కుటుంబ సభ్యులకు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు.కొత్త సంవత్సరం మీ జీవితం లో సుఖ సంతోషాలను మరియు అష్ట ఐశ్వర్యాలు సిద్దించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
🌹🌹🌹🌹🌹🌹🌹,



 మీ                          
సనకా.శ్రీనివాస్
PRTU GEN.SEC
KALIDINDI


👇👇

Human Resources – Contract and Outsourcing Services in Government Departments

*🌼Human Resources – Contract and Outsourcing Services in Government Departments – Extension of the contractual and outsourcing services up to 31.01.2020 – Orders – Issued*
👇👇
CLICK HERE TO DOWNLOAD COPY

2020 సెలవుల ప్రకటన

_*🏵2020 సెలవుల ప్రకటన🏵*_

  ➡2020 సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం సెలవుల లిస్టు విడుదల చేసింది. ఈ మేరకు జీవో నెంబరు 2745ను గురువారం విడుదల చేసింది. రంజాన్‌, బక్రీద్‌, మోహరం తదితర పండుగలు చంద్రుడు కనబడే తేదీని బట్టి స్వల్ప మార్పులు ఉంటాయని జీవోలో తెలిపింది. మొత్తం 17 సాధారణ సెలవులు ప్రకటించింది. వీటిల్లో రిపబ్లిక్‌, బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి, మొహరం, దసరా ఆదివారాల్లో రాగా, దీపావళి రెండో శనివారం వచ్చింది.

*🍁సాధారణ సెలవులు - ఐచ్ఛిక సెలవులు🍁*

తేదీ పండుగ
➡14.1.2020 బోగి
➡15.1.2020 మకర సంక్రాంతి
➡16.1.2020 కనుమ
➡26.1.2020 రిపబ్లిక్‌డే
➡21.2.2020 మహాశివరాత్రి
➡25.3.2020 ఉగాది
➡2.4.2020 శ్రీరామనవమి
➡5.4.2020 బాబూజగ్జీవన్‌రామ్‌
జయంతి
➡10.4.2020 గుడ్‌ఫ్రైడే
➡14.4.2020 డాక్టర్‌ బి.ఆర్‌.
అంబేద్కర్‌ జయంతి
➡25.5.2020 రంజాన్‌
➡1.8.2020 బక్రీద్‌
➡11.8.2020 శ్రీకృష్ణాష్టమి
➡15.8.2020 స్వాతంత్య్రదినోత్సవం
➡22.8.2020 వినాయకచవితి
➡30.8.2020 మోహరం
➡2.10.2020 గాంధీ జయంతి
➡24.10.2020 దుర్గాష్టమి
➡25.10.2020 విజయదశమి
➡30.10.2020 మిలాద్‌-ఉన్‌-నబీ
➡14.11.2020 దీపావళి
➡25.12.2020 క్రిస్ట్‌మస్‌

  _*🍁OPTIONAL HOLIDAYS🍁*_

➡1.1.2020 నూతన సంవత్సరం
➡10.1.2020 హజరత్‌ మహది సయ్యద్‌ మహ్మద్‌ పుట్టినరోజు
➡9.3.2020 హజరత్‌ ఆలీ పుట్టినరోజు
➡10.3.2020 హోలి
➡23.3.2020 షబ్‌-ఇ-మీరజ్‌
➡6.4.2020 మహావీర్‌ జయంతి
➡9.4.2020 షబ్‌-ఇ-భారత్‌
➡26.4.2020 బసవ జయంతి
➡7.5.2020 బుద్ధపూర్ణిమ
➡14.5.2020 షహదత్‌ హజరత్‌
అలీ(ఆర్‌.ఏ)
➡21.5.2020 షబ్‌ ఏ ఖదర్‌
➡22.5.2020 జుమా అతుల్‌వదా
➡23.6.2020 రథయాత్ర
➡31.7.2020 వరలకీëతవ్రతం
➡7.8.2020 ఈద్‌-ఇ-గదీర్‌
➡20.8.2020 పార్శీ నూతన సంవత్సరం
➡29.8.2020 9వ ముహర్రం
(1441 హిజ్రా)
➡17.9.2020 మహాలయ అమావాస్య
➡8.10.2020 అర్బయీన్‌
➡27.11.2020 యాజ్‌-ధమ్‌-షరీఫ్‌
➡30.11.2020 కార్తీక పౌర్ణమి
➡24.12.2020 క్రిస్ట్‌మస్‌ఈవ్‌
➡26.12.2020 బాక్సింగ్‌ డే

Monday 30 December 2019

SGT KRISNA RETIREMENT NOTICE 2020

SGT KRISNA RETIREMENT NOTICE 2020

👇👇
CLICK HERE TO DOWNLOAD COPY

AP Government Services App

AP Government Services App 

ఈ ఒకే ఒక్క యాప్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబందించిన అన్ని రకాల సేవలను పొందవచ్చు.*

అమ్మఒడి, ఆరోగ్య శ్రీ కార్డ్, పెన్షన్స్ , రేషన్ కార్డ్, రైతు భరోసా, ఆధార్ కార్డ్, ప్రజాసాధికార సర్వే, వాలంటీర్ సైట్, వాహన మిత్ర, జాతీయ ఉపాధి హామీని పథకం, ఇసుక బుకింగ్, స్పందన, హోసింగ్ డిపార్ట్మెంట్ మొదలగు అన్నింటికీ సంబందించిన రాష్ట్ర ప్రభుత్వ సర్వీస్ status ను Ap GOVT Services అనే  app ద్వారా తెలుసుకోవచ్చు.

👇👇👇👇👇👇


CLICK HERE TO DOWNLOAD APP

AROGYASRI HEALTH CARD ELIGIBLE CHECKING

ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆరోగ్య శ్రీ కార్డ్ eligible అయ్యారో లేదో మీ *రేషన్ కార్డు నెంబర్* ఎంటర్ చేసి చెక్ చేసుకోండి
👇👇👇

CLICK HERE TO LOGIN

AMMAVODI RESUBMISSION FORM

అమ్మ వడి selected listలో👆 పొరపాట్లు ఉంటే Re-Submission  కోసం పైన ఇచ్చిన format ప్రకారం ...submitt చేయవచ్చు..
👇👇👇
CLICK HERE TO DOWNLOAD COPY

NEW....TLM..తయారీ వీడియోలు

NEW....TLM..తయారీ వీడియోలు...

👉 *ANIMALA&BIRDS HABITATIONS* TLM

https://youtu.be/VNXmPYFgD38

👉 *FORMATION OF SENTENCE - 2* TLM

https://youtu.be/8hqd0ptwVQs

👉 *VOWELS* TLM

https://youtu.be/iMWmDqum9Vo

👉 *TELUGU BHASHA BHAGAALU | భాషా భాగాలు* TLM

https://youtu.be/T1tZ27cqHeY



AMMAVODI CORRECTION APPLICATION

అమ్మ ఒడి పధకం లో విద్యార్థి వివరాలు తప్పు గా నమోదు అయితే సవరించడానికి పూర్తి చేయవలసిన ఫ్రొఫార్మా
👇👇👇
CLICK HERE TO DOWNLOAD COPY

AMMAVODI APPLICATION గ్రామ సచివాలయంలో సమర్పించవలసిన దరఖాస్తు

గ్రామసభ యందు ప్రకటించిన జగనన్న అమ్మఒడి జాబితా నందు సదరు విద్యార్థి పేరు కనిపించనిచో...గ్రామ సచివాలయంలో సమర్పించవలసిన దరఖాస్తు
👇👇👇
CLICK HERE TO DOWNLOAD

Sunday 29 December 2019

PRTU KRISHNA EXECUTIVE MEETING PAPER CLIPPINGS





సమావేశానికి హాజరైన కలిదిండి మండల కార్య వర్గ సభ్యులు

క్యాలెండర్, డైరీ లు మరియు జూన్ బ్యాగ్లు ను ఆవిష్కరించిన గౌరవనీయులు కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ గారు, జిల్లా విద్యాశాఖ అధికారి రాజ్యలక్ష్మి గారు

 సమావేశానికి హాజరైన కలిదిండి మండల కార్య వర్గ సభ్యులు
 సమావేశానికి హాజరైన మహిళా కార్య వర్గ సభ్యులు

*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ॥శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారి చేతులమీదుగా దీక్ష అవార్డు స్వీకరించిన జిల్లా విద్యాశాఖాధికారిణి Smt.M.V.RAJYALAKSHMI గారిని అభినందిస్తున్న PRTU KALIDINDI UNIT.* 💐💐💐💐



 *PRTU కృష్ణా జిల్లా శాఖ2020   క్యాలెండర్ ఆవిష్కరిస్తున్న కృష్ణా జిల్లా DEO madam గారు శ్రీమతి V.రాజ్యలక్ష్మి గారు.*



సమావేశంలో మాట్లాడుతున్న PRTU KRISHNA అధ్యక్షులుD.SRINU GARU


 కార్యక్రమంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ గారు.

*PRTU జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న KALIDINDI PRTU STATE COUNCILLOR Sri.D.V.NAGESWARARAO గారు.* 💐💐💐





ఉపాధ్యాయుల సహకారం అభినందనీయం-జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌



*📚✍ఉపాధ్యాయుల సహకారం అభినందనీయం*

*♦జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌*

*🌻గాంధీనగర్‌ (విజయవాడ), న్యూస్‌టుడే :* ప్లాస్టిక్‌ వినియోగం వల్ల కలిగే నష్టాలను తెలియజేసి ప్రజలను చైతన్యపరచడానికి ఉపాధ్యాయులు అందిస్తున్న సహకారం అభినందనీయమని జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ అన్నారు. ప్రోగ్రెసివ్‌ రికగ్నైజ్డ్‌ టీచర్స్‌ యూనియన్‌(పి.ఆర్‌.టి.యు) కృష్ణా జిల్లా శాఖ అధ్వర్యంలో ఆదివారం గాంధీనగర్‌లోని ఓ హోటల్‌లో నిర్వహించిన నూతన సంవత్సర క్యాలెండర్‌, డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి కలెక్టర్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఉపాధ్యాయులకు సమాజంలో ప్రత్యేక గౌరవం ఉందని, జిల్లాను ప్లాస్టిక్‌ రహితంగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించి ఈ-హాజరు, డిజిటల్‌ తరగతుల నిర్వహణలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపి పలు పురస్కారాలు అందుకున్న డీఈవో ఎం.రాజ్యలక్ష్మిని కలెక్టర్‌ ఇంతియాజ్‌, ఉపాధ్యాయులు, సంఘం నాయకులు సత్కరించారు. అనంతరం జూట్‌ బ్యాగులను కలెక్టర్‌ పంపిణీ చేశారు. ఉపాధ్యాయ సంఘం నాయకులు కలెక్టర్‌ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పి.ఆర్‌.టి.యు. జిల్లా అధ్యక్షుడు డి.శ్రీను, ప్రధాన కార్యదర్శి జి.వి.ఎస్‌.పెరుమాళ్ల తదితరులు పాల్గొన్నారు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

అమ్మవడి వర్తించేది చివరి బిడ్డకు మాత్రమే*

Flash...
 *అమ్మవడి వర్తించేది చివరి బిడ్డకు మాత్రమే* 

*ఒక తల్లికి ఎందరు (6 నుండి 17 సంవత్సరాలు వయస్సు) పిల్లలు ఉన్నా (1 నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న వారిలో),  చివరి బిడ్డకు మాత్రమే అమ్మవడి వర్తిస్తుంది.*

*మీ బిడ్డలు చదువుతున్న వివరాలు, రేషన్ కార్డు, తల్లి / గార్డియన్ ప్రకారం, బ్యాంకు అకౌంటు వివరాలతో కూడిన లిష్టు మీ వార్డు వాలంటీరు వద్ద సరిచూసుకోవలెను.*

ఏవైనా వివరాలు తప్పుగా ఉంటే, తగిన ఆధారాలను Xerox కాపీలను వాలంటీరుకు తప్పక ఇవ్వాలి.

*ఈ క్రింది కారణాలతో అమ్మవడి వర్తించదు:*

1. *కరెంటు బిల్లు 300units పైబడి ఉంటే*...

2. *10ఎకరాలు పైబడి భూమి ఉంటే*...

3. *ఎక్కువరోజులు పాఠశాలకు హాజరు కాకున్నా*...

4. *రేషన్ కార్డు నెంబరు, బ్యాంకు అకౌంట్ నెంబరు సరిపోకుంటే*...

5. *4చక్రాల వాహనం ఉంటే*..

6. *విద్యార్థుల ఆధార్ నెంబర్ తప్పుగా ఉంటే*...

7. *ప్రభుత్వ ఉద్యోగులకు / పెన్షన్ దారులు అయితే*..

8. *గ్రామంలో నివాసం లేకుంటే*...

9. *ఇతర ప్రాంతాలకు వలస పోయివుంటే*...

10. *మరణించి ఉంటే*...

11. *అవసరమైన వివరాలు వాలంటిరుకు చూపించకుంటే*...

పై వివరాల ప్రకారం అమ్మవడికి తిరస్కరిస్తారు.

*తగిన ఆధారాలు Xerox కాపీలను మీ వాలంటిరుకు తప్పక ఇచ్చి సహకరించండి.*..

RJD INSTRUCTIONS FOR ACADEMIC MAINTENANCE RECORDS

RJD INSTRUCTIONS FOR ACADEMIC MAINTENANCE RECORDS

   పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తప్పని సరిగా  ఉపయోగించాల్సిన రికార్డు లు గురించి RJD KAKINADA వారి ఉత్తర్వులు RC.NO658/A5/2019 DT. 05.10.19

👇👇👇
CLICK HERE TO DOWNLOAD COPY

Saturday 28 December 2019

అమ్మఒడి పథకానికి అర్హులు కి నియమాలు

అమ్మఒడి పథకానికి అర్హులా.. కాదా..?




పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు 75 శాతం హాజరు ఉండి తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉన్నవారు అమ్మఒడి పథకానికి అర్హులు.

★ మధ్యలో చదువును నిలిపివేసిన విద్యార్థులు ఆ విద్యా సంవత్సరానికి ఈ పథకానికి అర్హులు కాదు.

★ ఆదాయపు పన్ను చెల్లించేవారు, రిటైర్డ్ అయిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు ఈ పథకానికి అర్హులు కాదు. 

★ అమ్మఒడి పథకానికి అర్హులో కాదో ఆన్ లైన్ లో ఆధార్ కార్డు నంబర్ ను ఎంటర్ చేయడం ద్వారా సులభంగా తెలుస్తుకోవచ్చు.

★ అర్హులో కాదో తెలుసుకోవాలనుకునేవారు మొదట వెబ్ సైట్ ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. 

★ వెబ్ సైట్ ఓపెన్ చేసిన తరువాత అమ్మఒడి చైల్డ్ స్కీం వివరాలు అనే ఆప్షన్ ను ఓపెన్ చేసి అందులో విద్యార్థి తల్లి ఆధార్ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 

★ ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన తరువాత కాప్చా కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 

★ వివరాలను ఎంటర్ చేయటం ద్వారా అమ్మఒడి పథకానికి అర్హులో కాదో తెలుసుకోవచ్చు.

★ అర్హత వివరాలు తెలుసుకొనుట కొరకు...


👇👇👇👇
CLICK HERE TO SEE

IT - INCOME TAX RETURNS INFORMATION

*IT - INCOME TAX RETURNS INFORMATION*

        _వార్షిక ఆదాయం రూ.2.5 లక్షలలోపు ఉంటే ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు' కానీ 2019 బడ్జెట్ ప్రకారం రూ.5 లక్షల వరకు ఆదాయం ఉన్న పన్ను భారం ఉండదు. ఇక్కడ రూ.2.5 లక్షల పరిమితి దాటితే ఐటీఆర్ దాఖలు చేయాల్సిన అవసరం ఉందా?_
〰〰〰〰〰〰〰〰
         _డబ్బు సంపాదించే వారు కచ్చితంగా చేయాల్సిన పని ఐటీఆర్ దాఖలు చేయడం. 2019 కేంద్ర బడ్జెట్ లో మోదీ ప్రభుత్వం ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ ను ప్రకటించింది. రూ.5 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి ఇది వర్తిస్తుంది. దీని అర్థం ఏంటి? రూ.5 లక్షలకు లోపు ఆదాయం ఉంటే అప్పుడు ఐటీఆర్ దాఖలు చేయాల్సిన అవసరం లేదనా? లేకపోతే పన్ను చెల్లింపు ఆదాయం లేకపోయినా కూడా ఐటీఆర్ దాఖలు చేయాల్సిందేనా?_
〰〰〰〰〰〰〰〰
      కేంద్ర ప్రభుత్వం 2019 బడ్జెట్ ప్రకారం చూస్తే.. రిబేట్ ప్రకటించింది. అందువల్ల వార్షిక ఆదాయం రూ.5 లక్షలలోపు ఉన్నా కూడా రిబేట్ పొందాలంటే కచ్చితంగా ఐటీఆర్ (ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్) దాఖలు చేయాల్సిందే. అందువల్ల వార్షిక ఆదాయం పన్ను పరిధిలోకి రాకున్నా కూడా ఇప్పుడు ఐటీఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇండియామనీ.కామ్ సీఈవో, ఫౌండర్ సీఎస్ సుధీర్ మాట్లాడుతూ.. "మీ వార్షిక ఆదాయం రూ.5 లక్షలలోపు ఉంటే అప్పుడు మీరు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఐటీఆర్ మాత్రం దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి రూ.2.5 లక్షలు. 60 ఏళ్లలోపు వారికి ఇది వర్తిస్తుంది. అదే 60 నుంచి 80 ఏళ్లలోపు వారి రూ.3 లక్షల వరకు వార్షిక ఆదాయంపై ఎలాంటి పన్ను ఉండుదు. ఈ పరిమితి కన్నా ఎక్కువ సంపాదిస్తే అప్పుడు ఎలాగో పన్ను చెల్లించాల్సి ఉంటుంది" అని వివరించారు.
      వార్షిక ఆదాయం రూ.5 లక్షల వరకు ఉంటే అప్పుడు ఐటీఆర్ దాఖలు చేయడం వల్ల సెక్షన్ 87ఏ కింద రిబేట్ పొందొచ్చు. 'మీ వార్షిక ఆదాయం రూ.5 లక్షల వరకు ఉండి.. మీరు ఒకవేళ ఐటీఆర్ దాఖలు చేయకపోతే అప్పుడు ట్యాక్స్ నోటీసు వస్తుంది. బేసిక్ పన్ను మినహాయింపు (రూ.2.5 లక్షలు) పైన ఆదాయం కలిగి ఉంటే అప్పుడు కచ్చితంగా ఐటీఆర్ దాఖలు చేయాలి. స్థూల వార్షిక ఆదాయం ఎంతో తెలియజేయాలి' అని వివరించారు.
      హెచ్ ఆర్ ఏ, స్టాండర్డ్ డిడక్షన్, హోమ్ లోన్ వడ్డీ వంటిని స్థూల ఆదాయం నుంచి మినహాయింపు పొందినప్పుడు. ట్యాక్సబుల్ ఇన్కమ్ రూ.5 లక్షలు దాటకపోతే అప్పుడు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 87ఏ కింద రిబేట్ పొందొచ్చని ట్రాన్సెండ్ కన్సల్టెంట్స్ వెల్త్ మేనేజ్ మెంట్ డైరెక్టర్ కార్తీక్ ఝవేరి తెలిపారు.🙋‍♂

DEO INSTRUCTIONS ABOUT AMMAVODI

🌳

*తాజావార్త*

*అమ్మఒడి పై DEO గారి సూచనలు తక్ప్పక తెలుసుకోండి.*

మనకు ఇదే చివరి అవకాశం.ఇందులో ఏవైనా మార్పులు ఉంటే మీ MEO గారి దృష్టికి తీసుకెళ్లండి.

*మన పాఠశాలలకు వచ్చే విద్యార్థులందరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరి అకౌంట్ లోకి మొత్తం పడేటట్టు చూద్దాం.*

⤵👇👇👇👇

CLICK HERE TO WATCH VIDEO

AMMAVODI STATIONERY amount G.O RC.no242

🌐అమ్మ ఒడి స్టేషనరీ కోసం MRC కి 5000/- రిలీస్ చేయమని ఉత్తర్వులు...Rc.242,
Dt.28/12/2019


LIC SCHOLARSHIPS

LIC Scholarship: ఎల్ఐసీ నుంచి స్కాలర్‌షిప్... విద్యార్థులు దరఖాస్తు చేయండి ఇలా
టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ చదువుతున్న విద్యార్థులకు గుడ్ న్యూస్. ప్రతిభ ఉన్నా ఉన్నత చదువులు చదవలేకపోతే స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేయొచ్చు. భారత ప్రభుత్వానికి చెందిన ప్రతిష్టాత్మక బీమా సంస్థ లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC గురించి అందరికీ తెలిసిందే. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్‌ అనుబంధ సంస్థ అయిన ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్-LIC HFL పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ అందిస్తోంది. 'ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ విద్యాదాన్ స్కాలర్‌షిప్' పేరుతో 8వ తరగతి నుంచి పీజీ చదివే విద్యార్థుల వరకు అందరికీ రూ.30,000 వరకు స్కాలర్‌షిప్స్‌ అందిస్తోంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి 2019 డిసెంబర్ 31 చివరి తేదీ.
8వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులు అంతకుముందు తరగతిలో 65% మార్కులతో పాస్ కావాలి. వార్షికంగా రూ.10,000 స్కాలర్‌షిప్ లభిస్తుంది.ఇంటర్ ఫస్టియర్, సెకండియర్, ఐటీఐ, డిప్లొమా, పాలిటెక్నిక్ విద్యార్థులు 10వ తరగతి 65% మార్కులతో పాస్ కావాలి. వార్షికంగా రూ.15,000 స్కాలర్‌షిప్ లభిస్తుంది.
డిగ్రీ, అండర్ గ్రాడ్యుయేషన్‌లో చేరిన విద్యార్థులు 12వ తరగతిలో 65% మార్కులతో పాస్ కావాలి.వార్షికంగా రూ.20,000 స్కాలర్‌షిప్ లభిస్తుంది.
పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీజీ ప్రోగ్రామ్‌లో చేరిన విద్యార్థులు అండర్ గ్రాడ్యుయేషన్ 65% మార్కులతో పాస్ కావాలి.వార్షికంగా రూ.30,000 స్కాలర్‌షిప్ లభిస్తుంది.
గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో చదువుతున్నవారు మాత్రమే స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేయాలి.స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసే విద్యార్థుల కుటుంబ వార్షికాదాయం రూ.3,00,000 లోపు ఉండాలి.

ముందుగా ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
హోమ్ పేజీలోనే విద్యాదాన్ స్కాలర్‌షిప్‌ పేజీ కనిపిస్తుంది క్లిక్ చేయాలి. Buddy4Study పేరుతో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. లేదా
అందులో ఆయా తరగతులకు వేర్వేరుగా దరఖాస్తు లింక్స్ కనిపిస్తాయి.
మీరు చదువుతున్న తరగతిని బట్టి దరఖాస్తు లింక్ క్లిక్ చేయాలి.
ఆ తర్వాత మీ వివరాలన్నీ సరిగ్గా ఎంటర్ చేసి స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేయాలి.
ఫోటో ఐడీప్రూఫ్, అడ్మిషన్ ప్రూఫ్, విద్యా సంవత్సరం ఫీజు వివరాలు వెల్లడించాల్సి ఉంటుంది.
దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ఆర్థిక అవసరాలు, మెరిట్‌ను బట్టి స్కాలర్‌షిప్‌కు ఎంపిక చేస్తారు.
తల్లి లేదా తండ్రి లేనివారికి, అనాథలకు, తల్లిదండ్రుల పరిస్థితి బాగాలేనివారికి, ఉపాధిలేని కుటుంబాలకు చెందిన పిల్లలకు ప్రాధాన్యం ఉంటుంది.
విద్యార్థులు టెలిఫోన్ ఇంటర్వ్యూలో వివరాలు వెల్లడించాల్సి ఉంటుంది.
ఆ తర్వాత అవసరమైతే ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ ఇంటర్వ్యూ తర్వాత విద్యార్థులను స్కాలర్‌షిప్‌కు ఎంపిక చేస్తారు.

TEACHERS DETAILS FOR E -SR

*✊PRTU INFO🤝*


*🙋‍♂ఉపాద్యాయులకు అతి ముఖ్య గమనిక*

*ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేయవద్దు*

*ఈ లింకు ఏ క్షణమైనా డిజేబుల్ అవ్వవచ్చు* 

*అందరూ  ఉద్యోగులు* వారి వ్యక్తిగత వివరాలను HRMS & CFMS లో సరిదిద్దడానికి / నూతనంగా వివరాలు  చేర్చడానికి  వీలు కల్పించే ఒక అప్లికేషన్ విడుదల చేయబడింది. అందరూ  ఉద్యోగులు అప్లికేషన్‌లో ప్రదర్శించబడిన సంబంధిత వివరాలను తనిఖీ చేయవచ్చు మరియు వారి వివరాలను స్వయంగా సరిచేయవచ్చు / నవీనీకరించవచ్చు. 
👉DOB, 
👉కుటుంబ సభ్యుల (భర్త/భార్య ,  పిల్లల) వివరాలు, 
👉పేరు/ఇంటిపేరు మార్పులు 
👉విద్యా అర్హతలు 
👉ప్రస్తుతం మన పాస్ ఫోటో 
👉అడ్రస్ మార్పులు 
👉బ్యాంకు ఖాతా వివరాలు 
👉హోమ్ టౌన్ వివరాలు 
👉ఇన్సూరేన్సు , పేన్షన్ 
మొదలైన  ఉద్యోగుల మాస్టర్‌డేటాను సరిదిద్దడానికి/నమోదు చేయడానికి ఆవకాశం ఉంది. ఇది చేస్తే  CFMS హెల్ప్‌డెస్క్‌లో సంఘటనలను సృష్టించాల్సిన అవసరం లేదు. అందరూ  DDO లు ఈ కార్యాచరణను సమన్వయం చేయమని మరియు వారి నియంత్రణలో ఉన్న ఉద్యోగులందరికీ ప్రారంభ తేదీ నుండే  కార్యాచరణ పూర్తి చేయించాలి.  కాని చాలా మందికి తేలియదు.

ఇతర HRMS లావాదేవీలను చేసుకోవడానికి ఈ  డేటా ఖచ్చితత్వం కీలకం మరియు ఉద్యోగుల బెనిఫిట్‌లను సకాలంలో పంపిణీ చేయడంలో సహాయపడుతుంది.

*ఇప్పటికే  ఈ ప్రక్రియ 2 మాసాల నుండి జరుగుతున్నది. కాని మనకు తేలియదు.*
*కావున అందరూ ఉపాద్యాయులు మీ వివరాలను సరిచూసుకొని ఏవైనా తప్పులు ఉంటే సరిచేసి అవసరమైన వివరాలను నమోదు చేసూకోనగలరూ .*

అప్లికేషన్ ఎంటర్ అవ్వడానికి. క్రింద లింకును  నొక్కండి

https://apfinance.apcfss.in/empdetails/Login.do

*సూచనలు*

1. తల్లిదండ్రులు ప్రబుత్వ సంక్షేమ పథకం లబ్ది దారూలైతే నమోదు చేయవద్దు.

2. అవసరమైన చోట సంబందిత ద్రూవపత్రాలూ (SSC , Cast , SR first page , pass photo at the time of service entry and present,   Bank pass book first page , PAN , PRAN/ZPPF Card,  APGLI Bond) అన్ని ఆప్ లోడ్ చేయవలసి ఉంటుంది కావున మీకు సంబందించిన అన్ని certificates ను మీ వేంటనే తేసుకోనీ వేళ్ళాలి. 

3. మీ ద్వారా నమోదు చేసిన సమాచారం కన్ఫర్ము చేయడానికి మీరు  Biometric కూడా  వేయవలసి ఉంటుంది.

*PRTU INFO*

అమ్మఒడికి మరో అవకాశం



*అమ్మఒడికి మరో అవకాశం*
● *మూడు జాబితాలతో ప్రజల ముంగిటకు*
● *ఎంఈవో కార్యాలయాల్లో గ్రీవెన్స్‌ విభాగాల ఏర్పాటు*
● *జనవరి ఒకటి వరకు సామాజిక ఆడిట్‌*

*🔹రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘అమ్మఒడి’ పథకానికి అర్హులైన ప్రతి ఒక్కరికీ వర్తింపజేయాలనే ఆలోచనతో తాజాగా మండల విద్యాశాఖ కార్యాలయాల్లో గ్రీవెన్స్‌ స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వినతులు, అర్జీలను మండల విద్యాశాఖ అధికారులను కలిసి విన్నవించుకోవటానికి ప్రభుత్వం మరో అవకాశాన్ని కల్పించింది. ఇంకా ఎవరైనా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోకపోతే వారు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఇచ్చింది. అర్హులైనా తమను గుర్తించలేదని భావిస్తే వారు తిరిగి తమ అర్హతలను రుజువు చేసుకోవటానికి అవకాశం కల్పించింది.*
*🍁Guntur*
*🔹జిల్లాలో ప్రభుత్వ, ఎయిడెడ్‌, మున్సిపల్‌, జిల్లా పరిషత్తు, ప్రైవేటు పాఠశాలల్లో మొత్తం 6.90 లక్షల మంది పాఠశాల విద్య అభ్యసిస్తున్నారు. వీరిలో 6.10 లక్షల మందికి రేషన్‌కార్డులు ఉన్నట్లు గుర్తించారు. మొత్తంగా మూడు జాబితాలు రూపొందించారు.*

*🔸పథకానికి రేషన్‌ కార్డు అర్హతగా తీసుకుని అర్హుల జాబితా ఒకటి రూపొందించారు.*

*🍁తెల్ల రేషన్‌కార్డు, ఆధార్‌, తల్లి బ్యాంకు ఖాతా వివరాలు అన్నీ సక్రమంగా ఉంటే వారిని అర్హుల జాబితాలో చేర్చారు.*

 *🍁రెండోది విత్‌హెల్డ్‌ జాబితా. దీనిలో ప్రభుత్వ ఉద్యోగులు, టాక్స్‌ పేయిర్స్‌ పిల్లలు వస్తారు. వీరికి పథకం సాయం వర్తించదు.* 

*🍁మూడోది రిక్వెస్ట్‌ ఫర్‌ రీ వెరిఫికేషన్‌ దరఖాస్తు చేసే సమయానికి రేషన్‌, ఆధార్‌కార్డులు కనిపించలేదని చెప్పేవారిని మూడో జాబితాలో చేర్చారు.*

 *🔸అర్హుల జాబితాను శనివారం ప్రదర్శించారు. ఈ జాబితాలో పేర్లు లేకపోయినా, పేర్లు తప్పుగా ముద్రించినా వెంటనే చూసి వాటిపై తిరిగి అధికారులను సంప్రదించి సరిచేసుకోవచ్చని ప్రభుత్వం సూచించింది. ఈ మూడు జాబితాలు నేరుగా ఎంఈఓ కార్యాలయంలోనే అందుబాటులో ఉంటాయి.*

*🍁సామాజిక గణన*

*🔸ఇప్పటికే ప్రభుత్వం ప్రాథమికంగా అర్హుల జాబితాను రూపొందించింది. దాన్ని ఈనెల 28 నుంచి జనవరి ఒకటో తేదీ వరకు ప్రతి గ్రామ సచివాలయం వద్ద అందరికీ తెలిసేలా ప్రదర్శించాలని, దానిపై ప్రభుత్వం నియమించిన అధికారుల బృందం సామాజిక తనిఖీలు చేస్తుందని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.*

*🔹సామాజిక తనిఖీకి ఐదు రోజులు సమయమిచ్చారు. ఈ వ్యవధిలో అర్హుల జాబితాలో ఏమైనా తప్పులు ఉన్నా, అక్రమాలు చోటుచేసుకున్నా సామాజిక ఆడిట్‌ బృందాల దృష్టికి తీసుకురావొచ్ఛు వాటిని సంబంధిత అధికారులు గ్రామాల్లోనే ధ్రువీకరించుకుని వారు అర్హుల కాదా అని తేల్చి తుది జాబితాను తయారుచేస్తారని అధికారులు చెప్పారు.*

 *🔸ఈనెల 4న తుది జాబితా ప్రకటించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. అర్హులకు జనవరి 9వ తేదీ నుంచి వారి బ్యాంకుఖాతాలకు ప్రభుత్వ సాయం జమచేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్‌.ఎస్‌.గంగాభవానీ తెలిపారు.*

HOW TO USE SBI YONO CASH

✍ ATM కార్డు లేకపోయినా SBI YONO తో డబ్బులు డ్రా చేసుకునే అవకాశం...




👉 ఎలా రిజిస్టర్ చేసుకోవాలి... & ఎలా వినియోగించాలో... రామాంజనేయులు పెరుమాళ్ గారి సూచన లు
CLICK HERE TO DOWNLOAD SBI YONO APP



AMMAVODI RULES

💥 *అమ్మవడి వర్తించేది చివరి బిడ్డకు మాత్రమే* 💥

*ఒక తల్లికి ఎందరు (6 నుండి 17 సంవత్సరాలు వయస్సు) పిల్లలు ఉన్నా (1 నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న వారిలో),  చివరి బిడ్డకు మాత్రమే అమ్మవడి వర్తిస్తుంది.*

*మీ బిడ్డలు చదువుతున్న వివరాలు, రేషన్ కార్డు, తల్లి / గార్డియన్ ప్రకారం, బ్యాంకు అకౌంటు వివరాలతో కూడిన లిష్టు మీ వార్డు వాలంటీరు వద్ద సరిచూసుకోవలెను.*

ఏవైనా వివరాలు తప్పుగా ఉంటే, తగిన ఆధారాలను Xerox కాపీలను వాలంటీరుకు తప్పక ఇవ్వాలి.

*ఈ క్రింది కారణాలతో అమ్మవడి వర్తించదు:*

1. *కరెంటు బిల్లు 300units పైబడి ఉంటే*...

2. *10ఎకరాలు పైబడి భూమి ఉంటే*...

3. *ఎక్కువరోజులు పాఠశాలకు హాజరు కాకున్నా*...

4. *రేషన్ కార్డు నెంబరు, బ్యాంకు అకౌంట్ నెంబరు సరిపోకుంటే*...

5. *4చక్రాల వాహనం ఉంటే*..

6. *విద్యార్థుల ఆధార్ నెంబర్ తప్పుగా ఉంటే*...

7. *ప్రభుత్వ ఉద్యోగులకు / పెన్షన్ దారులు అయితే*..

8. *గ్రామంలో నివాసం లేకుంటే*...

9. *ఇతర ప్రాంతాలకు వలస పోయివుంటే*...

10. *మరణించి ఉంటే*...

11. *అవసరమైన వివరాలు వాలంటిరుకు చూపించకుంటే*...

పై వివరాల ప్రకారం అమ్మవడికి తిరస్కరిస్తారు.

*తగిన ఆధారాలు Xerox కాపీలను మీ వాలంటిరుకు తప్పక ఇచ్చి సహకరించండి.*


AMMAVODI DATA STATUS REPORT VERIFICATION 6STEPS
👇👇

NEW...TLM..తయారీ వీడియోలు

NEW...TLM..తయారీ వీడియోలు...


👉 *WHERE AM I ...? | నేను ఎక్కడ....?* TLM

https://youtu.be/269MzZoBmak

👉 *COMPOUND WORDS WITH PICTURES* TLM

https://youtu.be/MgXq-zH5j4Q

👉 *WHO ARE YOU...? I AM A.... l Occupations* TLM

https://youtu.be/l7ZIZvGzMRg

👉 *STATES ARE THEIR MOTHER TONGUES* TLM

https://youtu.be/pUzeMBsTvSg

KRISHNA DISTRICT TENTATIVE SENIORITY LIST

 KRISHNA DISTRICT TENTATIVE SENIORITY LIST

★ Tentative Seniority list of SGTs to the promotion for SA -JANUARY 2020 available at www.deoksn.weebly.com, and mails.

★ If any appeals in the above list, appeal along with relevant documents to this office on or before 31.12.2019 by 05.00PM.

DEO ,KRISHNA.

NOMINAL ROLL CHECK LIST


     If any Headmaster committed mistakes in uploading SSC Nominal roll ( wrong photo / spelling mistakes / surnames / date of birth / moles etc. ) Edit option will  give to all Headmasters from 17-01-2020 to 19-01-2020 .


AMMAVODI INSTRUCTIONS

CLICK HERE TO DOWNLOAD

జగనన్న అమ్మఒడి నియమాలు 🖕🖕

YSR AROGYASRI HEALTH CARDS STATUS VIDEO

YSR AROGYASRI HEALTH CARDS STATUS VIDEO

ప్రభుత్వం వారు కొత్తగా ఇవ్వనున్న YSR ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డ్ స్టేటస్ ను ఎలా ఆన్లైన్ లో చెక్ చేసుకోవాలో తెలుసుకొనుటకు క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి,ఈ స్టేటస్ లో మీ కొత్త ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డ్ రద్దు అయ్యిందా లేదా వస్తుందా తెలుస్తుంది
👇👇👇👇

CLICK HERE TO SEE VIDEO

AMMAVODI FINAL LIST IN MEO LOGIN VIDEO

అమ్మఒడి పథకానికి సంభందించి ఫైనల్ అర్హుల మొదటి జాబితా MEO గారి లాగిన్ లో సిద్ధమైంది, మొదటి అర్హుల  జాబితాలను ఎలా చూడాలో తెలుసుకొనే విధానం కొఱకు క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి
👇👇

CLICK HERE TO SEE VIDEO


Teachers Details - All your details Like SR details


Teachers Details - All your details Like SR details

SGTs SENIORITY LIST కోసం
ప్రతి TEACHER కు SSC HALLTICKET
మొదలుకొని అన్ని వివరాలు అవసరమై ఉన్నాయి.

ఇంతకుముందు TIS కోసం మనం
UPDATE చేసిన వివరాలను DOWNLOAD
చేసుకోవచ్చు. 

1)DISE CODE తో LOGIN అవ్వాలి.
2)Process పై Click చెయ్యాలి.
3)Teacher Card Details పై Click చెయ్యాలి.
4)Treasury ID నమోదు చేసి Download చెయ్యాలి.
👇👇
CLICK HERE TO LOGIN

2020లో బ్యాంకులకు 20 రోజులు సెలవులు


  2020లో బ్యాంకులకు 20 రోజులు సెలవులు


🌹 బ్యాంకు సెలవులు ప్రకటించిన ఆర్బీఐ..🌹
 🌹2020 బ్యాంకు సెలవులు ఇవే..🌹



..

Friday 27 December 2019

AMMAVODI ELIGIBLE LIST


జగనన్న అమ్మ ఒడి అర్హత ను తల్లి దండ్రులు చెక్ చేసుకోవచ్చు. దీనికి గాను క్రింది లింక్ లో తల్లి ఆధార్ నంబర్ ను ఎంటర్ చేసి, వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి అర్హత స్థితి ని పొందవచ్చు. *ఇది తుది జాబితా కాదు, తుది జాబితా 25 న రిలీజ్ చేస్తారు*. కావున తల్లి దండ్రులకు ఈ విషయం చెప్పి పరిశీలించు కోమని చెప్పండి.👍🏻⤵⤵⤵
 CLICK HERE TO SEE AMMAVODI LIST

సెలవు నిబంధనలు

సెలవు నిబంధనలు తెలుగు








Rc.No.3428, APSSA, AMARAVATHI




Rc.No.3428, APSSA, AMARAVATHI ,State Level Training to district level ASO's,APO's,MIS & Planning Coordinators of DPO Office on 30/12/2019 at Conference Hall, o/o SPD, APSSA - AMARAVATHI - Intimation- Reg..⤴*

🔹 *ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ - అమరావతి

🔹 *ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ - అమరావతి*

*ఆంధ్ర ప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలలో ఇంటర్మీడియట్లో ప్రవేశమునకై 2020-21 విద్యా సంవత్సరానికి....*
  *ప్రవేశ పరీక్ష ప్రకటన*
*(APSWREIS INTER CET -2020)*

       _*ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలలో మరియు ఐఐటి-నీట్ అకాడమీలలో (IIT-NEET Academics) 2020-21 సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశమునకు దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. ప్రవేశ పరీక్ష తేది:* *02-02-2020 నాడు ఉదయం 11.00 గం|| నుండి మధ్యాహ్నం 01.30 గం॥ వరకు* *నిర్వహించబడును. అర్హులైన అభ్యర్థులు ది. 18-12-2019 నుండి 20-01-2020 వరకు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి. ఇతర వివరముల కొరకు www.jnanabhumi.ap.gov.in ను సంప్రదించగలరు.*_

DIRECTOR OF TREASURY INSTRUCTIONS

*All the DTO,ATO,STOs , to inform the DDOs under their jurisdiction to update employees mobile numbers in HRMS package without fail.*

NEW..MATHS..TLM..తయారీ వీడియోలు

*NEW..MATHS..TLM..తయారీ వీడియోలు...*



👉 *MATHS 1-10 TABLES | 1-10 ఎక్కములు*

https://youtu.be/zDcBGsGY9WU

👉 *NUMBER SYSTEM | సంఖ్యా వ్యవస్థ*

https://youtu.be/FtTn_kjXPho

👉 *MATHS MEASUREMENTS | గణితం కొలతలు*

https://youtu.be/SuPqSfYVa9k

👉 *0 -99 Numbers Formation | 0-99 సంఖ్యలు ఏర్పాటు*

https://youtu.be/Qla5V5fngTA

DSC 2018 CFMS ID CREATION VIDEO

CFMS ID CREATION FOR DSC 2018

👉కొత్తగా జాయిన్ అయిన DSC 2018 టీచర్స్ కు CFMS ID - HRMS ID CREATE చేసే పూర్తి విధానం తెలుసుకొనుటకు క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి*

https://youtu.be/D9PM_NS6kNQ

URGENT *(Sent:Secretary, DCEB, Krishna)* *WITH REFERENCE TO GO.RT NO: 2745 Dt.5-12-2019,FOR GENERAL SCHOOLS (OTHER THAN MISSIONARY SCHOOLS) 1-1-2020 IS OPTIONAL HOLIDAY. ALSO WITH REFERENCE TO INSTRUCTIONS OF SCERT, PONGAL HOLIDAYS FOR GENERAL SCHOOLS ARE FROM 10-01-2020 TO 20-01-2020. SCHOOLS REOPENS ON 21-01-2020. KINDLY NOTE THE CHANGES.-DEO,KRISHNA,MTM*


PRTUKALIDINDI NEW....TLM..తయారీ వీడియోలు...

*NEW....TLM..తయారీ వీడియోలు...*

PAPER WIND MILL | గాలి మర*

https://youtu.be/pHSA3NNqPqI

👉 *PARTS OF FRUIT |పండు యొక్క భాగాలు*

https://youtu.be/TUpdAJF2C_A

👉 *PARTS OF FLOWER | పువ్వు యొక్క భాగాలు*

https://youtu.be/kRswBHyS9eE

👉 *Question words*

https://youtu.be/wML58gSTyyo

NEW....ENGLISH...TLM..తయారీ వీడియోలు...*

*NEW....ENGLISH...TLM..తయారీ వీడియోలు...*

👉 *KIDS DAIRY* TLM

https://youtu.be/7CZbeOvzesw

👉 *WORDS RELATED TO SCHOOL* TLM

https://youtu.be/bwAsVkmf4ss

👉 *SENSE ORGANS* TLM

https://youtu.be/0-B1Bkdar4g

👉 *ध्वनि-विजन | A-Z PHONIC SOUNDS IN HINDI* TLM
https://youtu.be/vScpZpPokAo

*TLM తయారీ వీడియోల కోసం మా channel ను subscribe చేయండి. & Latest updates కొరకు bell icon పై క్లిక్ చేయండి.*

https://www.youtube.com/channel/UCOFNT1Cc0MOeGyjqLDZPx5w


Thursday 26 December 2019

Scavengers Certificate and Beneficiary Details for Sanitary Workers


*Scavengers Certificate and Beneficiary Details for Sanitary Workers*

*పాఠశాలలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు Bill చేయడానికి కావలసిన సర్టిఫికెట్లు*


▪Certificate

▪Beneficiary Details for Sanitary Workers


APPSC EXAM OLD QUESTION PAPERS

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

🌷 *APPSC ఎగ్జామ్స్ రాసే వారికి గుడ్ న్యూస్* 🌷

🌴  *APPSC పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం పాత ప్రశ్నపత్రాలను అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేసింది*

🌴  *మొత్తం 54 పరీక్షల ప్రశ్నాపత్రాలు లభ్యం*

🌴  *ఇందులో  జూనియర్ లెక్చరర్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్, పంచాయతీ కార్యదర్శి, గ్రూప్- 1 & గ్రూప్-2  పోస్టులకు సంబంధించిన పాత ప్రశ్నపత్రాలు ఉన్నాయి* 

https://psc.ap.gov.in/(S(yjfvr4sfsxqjx20yseukzkmq))/HomePages/QuestionPapersofVariousNotifications.aspx

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

IMPORTANT G O'S

_*🏵కొన్ని ముఖ్యమైన ప్రభుత్వ ఉత్తర్వులు.       (IMP GOs):🏵*_ 

🍁 ప్రసూతి సెలవు: (180 రోజులు)
_G.O.Ms.No.152 Fin తేది:04.05.2010_

🍁 పిత్రుత్వపు సెలవు:
(15 రోజులు):
_G.O.Ms.No.231 Fin తేది:16.09.2005_

🍁 అబార్షన్ సెలవు:
(42 రోజులు): 
_G.O.Ms.No.762 M&H తేది:11.08.1976_

🍁 కుటుంబ నియంత్రణ సెలవులు:
(పురుషులకు-6 రోజులు)
(స్త్రీలకు-14 రోజులు)
_G.O.Ms.No.1415 M&H తేది:10.06.1968_

🍁 భార్య కుటుంబ నియంత్రణ-భర్తకు సెలవులు:
(07 రోజులు)
_G.O.Ms.No.802 M&H తేది:21.04.1972_

🍁 హిస్టరెక్టమి సెలవులు:
(45 రోజులు)
_G.O.Ms.No.52 Fin తేది:01.04.2011)_

🍁 రక్తదానం సెలవు:
(01 రోజు)
_G.O.Ms.No.137 M&H తేది:23.02.1984_

🍁 రీకానలైజేషన్ :
(21 రోజులు లేదా అవసరమైన రోజులు ఏది తక్కువైతే అది)
_G.O.Ms.No.102 M&H తేది:19.02.1981)_

🍁 క్యాజువల్ లీవ్స్:
(15 రోజులు):
_G.O.Ms.No.52 తేది:04.02.1981)_

🍁 స్పెషల్ క్యాజువల్ లీవ్:
(07 రోజులు)
_G.O.Ms.No.47 Fin తేది:19.02.1965_

🍁 మహిళలకు ప్రత్యేక  సి.ఎల్స్
(05 రోజులు)
_G.O.Ms.No.374 Edn తేది:16.03.1996_

🍁 సంఘాల బాధ్యులకు స్పెషల్ సి.ఎల్స్
(21 రోజులు)
_G.O.Ms.No.470 GAD తేది:16.09.1994_

🍁 సంపాదిత సెలవులు:
(06 రోజులు)
_G.O.Ms.No.317 Edn తేది:15.09.1994_

🍁 అర్ధవేతన సెలవులు:
(సం॥ కి 20 రోజులు)
Rule 13(a) of 1933 Leave Rules


TAX RELIEF u/s 89(1)

TAX RELIEF u/s 89(1)




గత ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన
PRC / DA / మరియు ఏవేని ఇతర బకాయిలను
2019-20 సంవత్సరంలో అందుకొని ఉంటే
మనం చెల్లించాల్సిన ఆదాయపు పన్నులో
కొంత మేరకు వ్యత్యాసాలు ఉండే అవకాశాలున్నాయి.

ఇలాంటి వ్యత్యాసాలను సరిజేయడానికి
TAX RELIEF అనే అంశాన్ని ఉపయోగించవచ్చు.

పూర్తి వివరాలకై Tax Relief 2020
అనే పై FILE ను చదవగలరు.





FR 22 రూల్ వివరణ

_*🌺ప్రమోషన్ పొందిన సందర్భంలో వేతన స్థిరీకరణ🌺*_

_*🌺ఎఫ్ ఆర్ 22 బి ప్రాధాన్యత గురించి… వివరణ🌺*_
*🌷🌻🙏PRTU-AKBER🙏🌻🌷*
👉25.12.1982 తదుపరి అదనపు బాధ్యతలు గల పోస్టు నందు నియమించబడిన వారికి ఈ నిబంధన వర్తిస్తుంది. 1992, 1998 పిఆర్సీ స్కేళ్ళలో 8సంవత్సరాల స్కేలు పొందకుండానే ప్రమోషన్ వచ్చిన వారికి ఎఫ్ ఆర్ 22బి ప్రకారం, 8/16 స్కేళ్ళు పొందుతూ ప్రమోషన్ వచ్చిన వారికి ఎఫ్ ఆర్ 22ఎ(1)ప్రకారం వేతన స్థిరీకరణ చేయబడేది.

👉2005 పిఆర్సీ సిఫార్సులకు అనుగుణంగా ఇవ్వబడిన ఆటోమాటిక్ అడ్వాన్మెంట్ స్కీమ్ జివో 241 ఆర్థిక తేదీ: 28-09-2005 ద్వారా 8/16 స్కేళ్ళు పొందుతూ ప్రమోషన్ వచ్చిన వారికి కూడా ఎఫ్ ఆర్ 22బి ప్రకారం వేతన స్థిరీకణలో రెండు ఇంక్రిమెంట్లు లభిస్తాయి.

👉2010, 2015 వేతన స్కేళ్లలో ఆర్డినరీ 6/12/18 స్కేళ్లు పొందుతూ ప్రమోషన్ వచ్చిన వారికి ఎఫ్ ఆర్ 22బి ప్రకారం వేతన స్థిరీకరణ జరుగుతుంది.

👉దీని ప్రకారం క్రింది పోస్టులో వేతనమునకు ఒక నోషనల్ ఇంక్రిమెంట్ కలిపి సదరు వేతనం ఆధారంగా పై పోస్టు యొక్క స్కేలులోని తదుపరి స్థిరీకరణ వేతన స్థిరీకరణ చేయబడుతుంది.

👉ఈ నిబంధన ప్రకారం వేతన స్థిరీకరణ రెండు విధాలుగా చేయవచ్చు.

👉1. ‘వాస్తవ ప్రమోషన్’ తేదీ నాడు గానీ లేదా

👉2. క్రిందిపోస్టులోని తదుపరి ‘ఇంక్రిమెంట్’  తేదీ నాడు గానీ వేతన స్థిరీకరణ చేయవచ్చును.

👉జివో ఎంఎస్ నెం. 145, ఆర్థిక తేదీ: 19.05.2009 ప్రకారం ఉద్యోగికి లాభదాయకంగా ఉండే విధానంలో  పై రెండింటిలో దేనిప్రకారం అయిన ఉద్యోగి ఆప్షన్ తో పనిలేకుండానే వేతన నిర్ణయం చేసేబాధ్యత డ్రాయింగ్ అధికారికి కల్పించబడింది.

👉ఉదాహరణ: నవంబర్ నెల ఇంక్రిమెంట్ తేదీగా గల 'మధు'  అనే ఉపాధ్యాయుడు తేదీ: 30.08.2019న స్కూల్ అసిస్టెంట్ గా పదోన్నతి పొంది, 31.08.2019న విధులనుండి రిలీవ్ అయి 01.09.2019నాడు స్కూల్ అసిస్టెంట్ గా విధుల్లో చేరెను. సదరు తేదీనాటికి అతని వేతనం రూ.28940 – 78910 స్కేలులో రూ.42,490/-లు గా ఉన్నది. వీరి వేతనం ఎఫ్ ఆర్ 22బి ప్రకారం రెండు విధాలుగా స్థిరీకరించవచ్చు.

👉ప్రమోషన్ తేదీనాడు వేతన స్థిరీకరణ:

👉1.తేదీ: 31-08-2019 నాటికి ఎస్జిటి పోస్టులో మూల వేతనం మరియు స్కేలు:రూ, 42,490/-స్కేలు 28940 – 78910

👉2.ఎఫ్ ఆర్ 22బి ప్రకారం ఒక నోషనల్ ఇంక్రిమెంటు మంజూరు :రూ, 43,680/- స్కేలు 28940 – 78910

👉3.స్కూల్ అసిస్టెంట్ స్కేలులో తదుపరి స్టేజిలో వేతన నిర్ణయం : రూ,44,870/-  స్కేలు 28940 – 78910

👉4.తదుపరి ఇంక్రిమెంట్ తేదీ:  01.09.2020

👉ఇంక్రిమెంట్ తేదీ ప్రమోషన్ తేదీకి అంటే సెప్టెంబర్ నెలకు మారుతుంది
🙏🙏🙏PRTU-AKBER🙏🙏🙏

👉క్రింది పోస్టులోని ఇంక్రిమెంట్ తేదీనాడు వేతన స్థిరీకరణ:-

👉1.తేదీ 01.09.2019 నాటికి ఎస్జిటీ పోస్టులో మూల వేతనం మరియు స్కేలు: రూ: 42,490/- 
స్కేలు 28940-78910

👉2.పదోన్నతి పొందిన రోజున ఎఫ్ ఆర్ 22ఎ(1) ప్రకారం వేతన నిర్ణయం(09/2019): రూ, 43,680/-
 స్కేలు 28940-78910.

👉3.తేదీ 01.11.2019న  వార్షిక ఇంక్రిమెంట్ మంజూరు: రూ, 44,870/-   
స్కేలు 28940 – 78910

👉4. ఎఫ్ ఆర్ 22బి ప్రకారం ఒక నోషనల్ ఇంక్రిమెంట్ మంజూరు(11/19)న:  రూ, 46,060/- 
స్కేలు 28940 – 78910

👉5. తదుపరి ఇంక్రిమెంట్ తేదీ:  01.11.2020

 👉పై రెండు పద్దతుల్లో ఇంక్రిమెంట్ తేదీకి వేతన నిర్ణయం చేయడం లాభదాయకంగా ఉంటుంది. ఇంక్రిమెంట్ తేదీ పాతదే అంటే నవంబర్ నెల కొనసాగుతుంది.
🌻🌻🌻PRTU-AKBER🌻🌻🌻

నవంబర్ నెల ప్రమోషన్, నవంబర్ నెల ఇంక్రిమెంట్ అయితే వారికి ఈ నవంబర్ లో రెండు ఇంక్రిమెంట్లు వస్తాయి. 3వ ఇంక్రిమెంట్ 2020 నవంబర్ కు వస్తుంది.
🙏🙏🙏PRTU-AKBER🙏🙏🙏
 👉24 సంవత్సరాల స్కేలు పొందుతూ ప్రమోషన్ వచ్చినవారికి  ఈ నిబంధన వర్తించదు. వారికి  ఎఫ్ ఆర్22ఎ (1) నిబంధన వర్తిస్తుంది. దాని వలన ఒక ఇంక్రిమెంట్ ప్రయోజనం లభిస్తుంది.
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

EMPLOYEE PAY DETAILS FOR TAX

జనవరి 2019 నుండి నవంబర్ 2019 వరకు మీ జీత భత్య వివరాలను మీ ట్రెజరీ కోడ్ తో ఈ క్రింది లింక్ పై తెలుసుకోండి. ఏ విధమైన ఇతర ఆప్స్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. *రాబోయే ఇన్ కమ్ టాక్స్ పూర్తి చేయడం కోసం ఇది చాలా అవసరం.*

http://projects.ednforum.com/salary/

TEACHERS ATTENDANCE MAINTENANCE RULES

*ఉపాధ్యాయుల హాజరు రిజిష్టర్ నిర్వహణ – నియమాలు, పద్దతులు*

*(జనవరి  నుంచి డిసెంబరు వరకు నిర్వహించాలి)*

*1) స్థానిక సెలవులు (03) అకాడమిక్ సంవత్సరం ప్రకారం ఉంటాయి. కావున ఈ రిజిష్టర్ లో గత ఏడాది రిజిష్టర్ లో ఎన్ని తీసుకున్నారు, ఏ తేదీలలో తీసుకున్నారు, సందర్భంతో సహా ఇంకా ఎన్ని మిగిలాయి వాలిడిటీ ఎప్పటి వరకు ఉంది అనే వివరాలను ప్రస్తుత రిజిష్టర్ లోని మొదటి పేజీ లో (జనవరి నెలలో)  తప్పకుండా నమోదు చేయాలి.*

*2) ఆప్షనల్ (ఐచ్ఛిక) సెలవులు క్యాలెండర్ సంవత్సరం ప్రకారం నిర్ణయించబడతాయి కావున వీటిని కూడా తేదీలతో సహా ప్రొసీడింగ్స్ నంబర్ తో నమోదు చేసి ప్రధానోపాధ్యాయులు స్టాంప్ తో సైన్ చేయాలి.*

*3)సిబ్బంది ఎవరైనా సెలవులు పెట్టితే ఆ సెలవు పత్రాలు  ప్రత్యేకంగా ఫైల్ లో భద్రపరచి C.L. Register నందు నమోదు చేయాలి. వీటికి ప్రధానోపాధ్యాయులు బాధ్యులు.*

*4) హాజరు పట్టీలో తమ పేరుకు ఎదురుగా బ్లూ, బ్లాక్ పెన్ తోనే సంతకం చేయాలి. రెడ్ పెన్ గాని గ్రీన్ పెన్ గాని వాడొద్దు.*



*5) ఎవరైనా OD లో వెళ్ళినట్లైతే ఏ పని మీద వెళ్లారు, ఎక్కడికి వెళ్లారో ఆ వివరాలను ఆ తేదీ నాడు ఆయన సంతకం చేయవలసిన ప్రదేశంలో రాయాలి. సంబంధిత అటెండెన్స్ సర్టిఫికెట్ లను సెలవు పత్రాలు భద్రపరచిన చోట ఉంచాలి.*

*6) ఉన్నతాధికారులు సందర్శించినప్పుడు , హాజరు రిజిష్టర్ లో సంతకం చేయాలనుకున్నప్పుడు , ఆ రోజు నాటి వరుసలో ప్రధానోపాధ్యాయుల సంతకం క్రింద చేయాలి.*

*7) స్థానిక సెలవులు మరియు ఆప్షనల్ సెలవులు తీసుకున్నపుడు హాజరు రిజిష్టర్ లో ఆరోజు వరుసలో  సందర్భం పేరు , అది ఏ రకమైన సెలవు మరియు ఎన్నవ సెలవు (వరుస నంబరు వేయాలి) వివరాలు రెడ్ పెన్ తో రాయాలి.*

*8) రిజిష్టర్ లో ముందస్తుగా సెలవు లు రాయకూడదు. ఉదా: ఆదివారం,రెండవ శనివారం...*

*9) రిజిష్టర్ లో కొట్టివేతలు ఉండకూడదు. వైట్నర్ వాడకూడదు. అనివార్య కారణాల వల్ల కొట్టివేత చేయవలసి వచ్చినప్పుడు ఒక గీత గీసి  పైన రాయాలి దీనిని క్రింద సర్టిఫై చేస్తూ ప్రధానోపాధ్యాయులు  సంతకం  చేయాలి.*

*10) హాజరు రిజిష్టర్ లో జెల్ పెన్నులు గాని ఇంక్ పెన్నులు గాని స్కెచ్ పెన్నులు గాని వాడకూడదు. బాల్ పాయింట్ పెన్నులు మాత్రమే వాడాలి.*

*11) ప్రతి నెల పేజీలో పైన పాఠశాల స్టాంప్ (గుండ్రటి స్టాంప్ కాదు) తప్పకుండా వేయాలి.*

*12) అనివార్య కారణాల వల్ల సంతకం చేసిన చోట చిరిగినట్లైతే సెల్లో టేప్ తో అతికించాలి.*

*13) రిజిష్టర్ లో ముందస్తు సంతకాలు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు, ఒక వేళ చేస్తే శాఖా పరమైన చర్యలు తప్పవు.*

*14)ఉద్యోగులు ఎవరైనా సెలవులు పెట్టినట్లైతే ఆ సెలవు రకమును ఖచ్చితంగా రాయాలి.*
*ఉదా : CL, CCL, Sp CL వగైరా*

*15) కాంట్రాక్ట్ బేసిస్ లో ఎవరైనా ( MDM కుక్స్, విద్యా వాలెంటిర్లు, స్కావెంజర్ లు, వాచ్ మెన్ లు, వగైరాలు ) పని చేస్తూ ఉన్నట్లైతే వారికి ప్రత్యేకంగా వేరే రిజిష్టర్ పెట్టాలి మరియు ప్రతి రోజూ వారి సంతకాలు తీసుకోవాలి. దీనిలో అందరి తర్వాత చివరన ప్రధానోపాధ్యాయులు పేరు రాసి రోజూ రెండు పూటలా సంతకం చేయాలి . ఒక వేళ ప్రధానోపాధ్యాయులు సెలవులో ఉంటే ఇన్ ఛార్జ్ గారు సంతకం చేయాలి.*
     
*16) కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేసే వారి పని కాలం అకాడమిక్ సంవత్సరం ప్రారంభం లో ప్రారంభమై, అకాడమిక్ సంవత్సరం చివరి రోజున ముగుస్తుంది.వారు ఎన్ని సంవత్సరాలు పని చేసిన కూడా రిజిష్టర్ లో పై ప్రకారమే తేదీలు రాయాలి.*

*17)  మే నెలలో బడి నడవక పోయినప్పటికీ హాజరు రిజిష్టర్ లో ఖచ్చితంగా మే నెల రాసి అన్ని వివరాలు రాసి వేసవి సెలవులు అని రాయాలి.*

*18) ఒక వేళ రిజిష్టర్ లో ఒక సంవత్సరం పూర్తి అయిన తరువాత కూడా పేజీ లు మిగిలితే తరువాత సంవత్సరంకు కూడా అదే వాడవచ్చు కానీ ఖచ్చితంగా తర్వాత సంవత్సరం పూర్తి అయ్యేందుకు సరి పడా పేజీలు ఉండాలి.అనగా రిజిష్టర్ లో పూర్తి సంవత్సరం ఖచ్చితంగా ఉండాలి.ఒక సంవత్సరంనకు రెండు రిజిష్టర్లు ఉండకూడదు.ఒక సంవత్సరంనకు ఒక రిజిష్టర్ వాడడం ఉత్తమం.*


FA 3 MODEL PAPERS (1-10)

RC.NO.SE02, dated 26/12/2019




RC.NO.SE02, dated 26/12/2019పాఠశాల విద్యాశాఖ-మధ్యాహ్న భోజన పథకం, గుడ్లు,కందిపప్పు, నూనె సంబంధిత బిల్లుల చెల్లింపు వికేంద్రీకృత విధానం డిసెంబర్-2019 నుండి అమలు పరచడం గురించి పాఠశాల విద్యాశాఖ కమీషనర్ వారి తదుపరి ఉత్తర్వులు.....
👇👇
👇CLICK HERE TO DOWNLOAD COPY




AMMAVODI

_*అమ్మ ఒడి: రూ.15,000 మీకు వస్తాయా?..ఇలా తెలుసుకోండి!*_

➡ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరించిన పథకాల్లో అమ్మ ఒడి ఒకటి. నవరత్నాల్లో భాగంగా ఈ స్కీమ్‌ను ప్రకటించారు మన యంగ్ సీఎం. వచ్చే ఏడాది జనవరి 9 నుంచి ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. అర్హులైన విద్యార్థులకు ఏడాదికి రూ.15 వేల ఆర్థిక సాయం అందుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఒడి పథకం కోసం రూ.6,455 కోట్ల బడ్జెట్‌ను కేటాయించిన విషయం తెలిసిందే. అమ్మ ఒడి స్కీమ్‌ అర్హతకు తెల్ల రేషన్‌ కార్డు కలిగి ఉండాలి. అలాగే లబ్ధిదారులకు ఆధార్‌ కార్డు తప్పనిసరి. స్కీమ్ బెనిఫిట్స్ పొందాలంటే విద్యార్థులు కనీసం 75% హాజరును కలిగి ఉండాలి. ఒకవేళ పిల్లలు మధ్యలో తమ చదువును నిలిపివేస్తే ఆ విద్యా సంవత్సరానికి వారు ఈ పథకానికి అనర్హులు.

➡ఆర్థిక సాయాన్ని తిరిగి అందుకోవాలంటే పాఠశాలకు పిల్లలు తిరిగి హాజరు కావాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పబ్లిక్‌ రంగ సంస్థల ఉద్యోగులు, పెన్షన్లు అందుకుంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రిటైర్డు ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఈ పథకానికి అర్హులు కాదు. ఇకపోతే అమ్మ ఒడి స్కీమ్ పథకం అర్హతను ఆన్‌లైన్‌లోనే సులభంగా తెలుసుకోవచ్చు. అదేలానో చూద్దాం..

➡ముందుగా అమ్మ ఒడి వెబ్‌సైట్‌కు వెళ్లాలి. http://jaganannaammavodi.ap.gov.in/ పై క్లిక్ చేస్తే వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది.  హోమ్ పేజ్‌లో హెచ్ఎం లాగిన్, ఆఫీసర్ లాగిన్ అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. వీటి కింద సెర్చ్ చైల్డ్ డీటైల్స్ ఫర్ అమ్మ ఒడి స్కీమ్ అనే కొన్ని పదాలు వస్తూ పోతూ ఉంటాయి.

➡దీనిపై క్లిక్ చేయాలి.  ఇప్పుడు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో అమ్మ లేదా సంరక్షకుల ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. అలాగే క్యాప్చా కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సబ్‌మిట్ చేయాలి  ఇప్పుడు మీకు అర్హత ఉందా? లేదా? అనే విషయం తెలుస్తుంది.

http://jaganannaammavodi.ap.gov.in/

PRTU KALIDINDI TEACHERS INFO

AP EMPLOYEES PAY SLIPS DOWNLOAD -CFMS SITE

 AP EMPLOYEES PAY SLIPS DOWNLOAD ఇప్పుడు PAY SLIPS DOWNLOAD చేసుకోవడం చాలా సులభం. EMPLOYEE ID (7 digit)అవసరం. Registered mobile number ki OT...