Blog Archive

Saturday 28 December 2019

TEACHERS DETAILS FOR E -SR

*✊PRTU INFO🤝*


*🙋‍♂ఉపాద్యాయులకు అతి ముఖ్య గమనిక*

*ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేయవద్దు*

*ఈ లింకు ఏ క్షణమైనా డిజేబుల్ అవ్వవచ్చు* 

*అందరూ  ఉద్యోగులు* వారి వ్యక్తిగత వివరాలను HRMS & CFMS లో సరిదిద్దడానికి / నూతనంగా వివరాలు  చేర్చడానికి  వీలు కల్పించే ఒక అప్లికేషన్ విడుదల చేయబడింది. అందరూ  ఉద్యోగులు అప్లికేషన్‌లో ప్రదర్శించబడిన సంబంధిత వివరాలను తనిఖీ చేయవచ్చు మరియు వారి వివరాలను స్వయంగా సరిచేయవచ్చు / నవీనీకరించవచ్చు. 
👉DOB, 
👉కుటుంబ సభ్యుల (భర్త/భార్య ,  పిల్లల) వివరాలు, 
👉పేరు/ఇంటిపేరు మార్పులు 
👉విద్యా అర్హతలు 
👉ప్రస్తుతం మన పాస్ ఫోటో 
👉అడ్రస్ మార్పులు 
👉బ్యాంకు ఖాతా వివరాలు 
👉హోమ్ టౌన్ వివరాలు 
👉ఇన్సూరేన్సు , పేన్షన్ 
మొదలైన  ఉద్యోగుల మాస్టర్‌డేటాను సరిదిద్దడానికి/నమోదు చేయడానికి ఆవకాశం ఉంది. ఇది చేస్తే  CFMS హెల్ప్‌డెస్క్‌లో సంఘటనలను సృష్టించాల్సిన అవసరం లేదు. అందరూ  DDO లు ఈ కార్యాచరణను సమన్వయం చేయమని మరియు వారి నియంత్రణలో ఉన్న ఉద్యోగులందరికీ ప్రారంభ తేదీ నుండే  కార్యాచరణ పూర్తి చేయించాలి.  కాని చాలా మందికి తేలియదు.

ఇతర HRMS లావాదేవీలను చేసుకోవడానికి ఈ  డేటా ఖచ్చితత్వం కీలకం మరియు ఉద్యోగుల బెనిఫిట్‌లను సకాలంలో పంపిణీ చేయడంలో సహాయపడుతుంది.

*ఇప్పటికే  ఈ ప్రక్రియ 2 మాసాల నుండి జరుగుతున్నది. కాని మనకు తేలియదు.*
*కావున అందరూ ఉపాద్యాయులు మీ వివరాలను సరిచూసుకొని ఏవైనా తప్పులు ఉంటే సరిచేసి అవసరమైన వివరాలను నమోదు చేసూకోనగలరూ .*

అప్లికేషన్ ఎంటర్ అవ్వడానికి. క్రింద లింకును  నొక్కండి

https://apfinance.apcfss.in/empdetails/Login.do

*సూచనలు*

1. తల్లిదండ్రులు ప్రబుత్వ సంక్షేమ పథకం లబ్ది దారూలైతే నమోదు చేయవద్దు.

2. అవసరమైన చోట సంబందిత ద్రూవపత్రాలూ (SSC , Cast , SR first page , pass photo at the time of service entry and present,   Bank pass book first page , PAN , PRAN/ZPPF Card,  APGLI Bond) అన్ని ఆప్ లోడ్ చేయవలసి ఉంటుంది కావున మీకు సంబందించిన అన్ని certificates ను మీ వేంటనే తేసుకోనీ వేళ్ళాలి. 

3. మీ ద్వారా నమోదు చేసిన సమాచారం కన్ఫర్ము చేయడానికి మీరు  Biometric కూడా  వేయవలసి ఉంటుంది.

*PRTU INFO*

No comments:

Post a Comment

PRTU KALIDINDI TEACHERS INFO

AP EMPLOYEES PAY SLIPS DOWNLOAD -CFMS SITE

 AP EMPLOYEES PAY SLIPS DOWNLOAD ఇప్పుడు PAY SLIPS DOWNLOAD చేసుకోవడం చాలా సులభం. EMPLOYEE ID (7 digit)అవసరం. Registered mobile number ki OT...