Blog Archive

Saturday 1 February 2020

అభ్యసన సామర్థాల పెంపుదల కార్యక్రమము (LEP)

*RC No: 02/53*
*Dated : 25-01-2020*


అభ్యసన సామర్థాల పెంపుదల కార్యక్రమము (LEP) లో కెపాసిటీ బిల్డింగ్ శిక్షణలో భాగంగా  ప్రాథమిక, యూపీ పాఠశాలల SGT & LFL ఉపాధ్యాయులకు మరియు  యూపీ & ఉన్నత పాఠశాలల యందు  "6వ తరగతి బోధిస్తున్న ఆంగ్ల సబ్జెక్ట్" ఉపాధ్యాయులకు  రాష్ట్ర వ్యాప్తముగా మూడు విడతలలో శిక్షణ నిర్వహించుటకై  షెడ్యూల్ తో కూడిన సర్క్యులర్ విడుదలచేసిన ఏపి సమగ్ర శిక్షా అభియాన్(SSA) ప్రాజెక్ట్ డైరెక్టర్ V.చినవీరభద్రుడు గారు.

*షెడ్యూల్..:⤵️*

*1వ విడత : 03-02-2020 నుంచి 07-02-2020 వరకు

*2వ విడత : 10-02-2020 నుంచి 14-02-2020 వరకు

*3వ విడత : 17-02-2020 నుంచి 22-02-2020 వరకు (21st Holiday)

మార్గదర్శకాలు..:

ఒక్కో విడతలో 5రోజుల పాటు శిక్షణ నిర్వహించబడును.


*బయోమెట్రిక్ హాజరు తీసుకోబడును.*

*మండల కేంద్రములో శిక్షణ నిర్వహణ.*

*ప్రతి విడతలోనూ 50 మందికి శిక్షణ ఇవ్వబడును.

 5  రోజులపాటు జరిగే శిక్షణ  కార్యక్రమం లో రోజు వారీ శిక్షణ లో భాగంగా ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు అందరికీ పాఠశాలల్లో
 ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెడుతున్నందు వల్ల 
ఉపయుక్తమైన ENGLISH TEACHING MATERIAL 
SPOKEN ENGLISH BOOKS ,
 GRAMMAR MATERIAL BOOKS ,
CLASSROOM ENGLISH, 
VOCABULARY WORDS 
EXTRA OHTER MATERIALS
కొరకు క్రింది లింక్ లో చూడండి
👇👇







No comments:

Post a Comment

PRTU KALIDINDI TEACHERS INFO

AP EMPLOYEES PAY SLIPS DOWNLOAD -CFMS SITE

 AP EMPLOYEES PAY SLIPS DOWNLOAD ఇప్పుడు PAY SLIPS DOWNLOAD చేసుకోవడం చాలా సులభం. EMPLOYEE ID (7 digit)అవసరం. Registered mobile number ki OT...