Blog Archive

Saturday 1 February 2020

BUDGET IN TELUGU 2020


*కేంద్ర బడ్జెట్-2020: ఉద్యోగుల ఆదాయ పన్ను లెక్కలు*

*® న్యూ ఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌-2020లో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటన.. ఉద్యోగుల TAX లెక్కలు

*® రూ. 5లక్షల నుంచి ఏడున్నర లక్షల ఆదాయం ఉంటే 10 శాతం పన్ను చెల్లించాలని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్  తెలిపారు.*

*® కాగా.. ఇప్పటి వరకూ 20 శాతం ఉండగా అదికాస్త ఇప్పుడు 10 శాతానికి తగ్గిస్తున్నట్లు బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు.*

*కేంద్ర మంత్రి ప్రకటన*

*లెక్కలు ఇవీ..!*

*® రూ.5 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు*

*® రూ.5 లక్షల నుంచి 7.5లక్షల ఆదాయం ఉన్న వారికి 10 శాతమే పన్ను*

*® రూ.7.5 లక్షల నుంచి రూ.10లక్షల వరకు 15 శాతం పన్ను*

*® రూ.10 లక్షల నుంచి 12.5 లక్షల వరకు 20 శాతం పన్ను*

*® 12.5 లక్షల నుంచి 15 లక్షల వరకు 25 శాతం పన్ను*

*® రూ.15 లక్షలకుపైగా ఆదాయం ఉంటే 30 శాతం పన్ను*

*® రూ.15లక్షల వరకు ఆదాయమున్న వారికి రూ.78వేలు ప్రయోజనం*

*® పాత రేట్ల ప్రకారం పన్ను చెల్లించేందుకు కూడా అనుమతి*

*® పన్ను చెల్లింపుదారులకు కొత్త రేట్లు ఐచ్చికమే*

*® Income tax నందు రెండు  విధానాలు అమలు.*

*® మొదటి విధానంలో ప్రస్తుతం అమలవుతున్న స్లాబ్స్ ఉంటాయి.*

*® రెండవ రకంలో 80 (C) కింద ఇచ్చే మినహాయింపు ఇవ్వరు.*

®ఏది కావాలో ఉద్యోగులకు ఇష్టం.

CLICK HERE TO DOWNLOAD BUDGET IN TELUGU

No comments:

Post a Comment

PRTU KALIDINDI TEACHERS INFO

AP EMPLOYEES PAY SLIPS DOWNLOAD -CFMS SITE

 AP EMPLOYEES PAY SLIPS DOWNLOAD ఇప్పుడు PAY SLIPS DOWNLOAD చేసుకోవడం చాలా సులభం. EMPLOYEE ID (7 digit)అవసరం. Registered mobile number ki OT...