💥 *అమ్మవడి వర్తించేది చివరి బిడ్డకు మాత్రమే* 💥
*ఒక తల్లికి ఎందరు (6 నుండి 17 సంవత్సరాలు వయస్సు) పిల్లలు ఉన్నా (1 నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న వారిలో), చివరి బిడ్డకు మాత్రమే అమ్మవడి వర్తిస్తుంది.*
*మీ బిడ్డలు చదువుతున్న వివరాలు, రేషన్ కార్డు, తల్లి / గార్డియన్ ప్రకారం, బ్యాంకు అకౌంటు వివరాలతో కూడిన లిష్టు మీ వార్డు వాలంటీరు వద్ద సరిచూసుకోవలెను.*
ఏవైనా వివరాలు తప్పుగా ఉంటే, తగిన ఆధారాలను Xerox కాపీలను వాలంటీరుకు తప్పక ఇవ్వాలి.
*ఈ క్రింది కారణాలతో అమ్మవడి వర్తించదు:*
1. *కరెంటు బిల్లు 300units పైబడి ఉంటే*...
2. *10ఎకరాలు పైబడి భూమి ఉంటే*...
3. *ఎక్కువరోజులు పాఠశాలకు హాజరు కాకున్నా*...
4. *రేషన్ కార్డు నెంబరు, బ్యాంకు అకౌంట్ నెంబరు సరిపోకుంటే*...
5. *4చక్రాల వాహనం ఉంటే*..
6. *విద్యార్థుల ఆధార్ నెంబర్ తప్పుగా ఉంటే*...
7. *ప్రభుత్వ ఉద్యోగులకు / పెన్షన్ దారులు అయితే*..
8. *గ్రామంలో నివాసం లేకుంటే*...
9. *ఇతర ప్రాంతాలకు వలస పోయివుంటే*...
10. *మరణించి ఉంటే*...
11. *అవసరమైన వివరాలు వాలంటిరుకు చూపించకుంటే*...
పై వివరాల ప్రకారం అమ్మవడికి తిరస్కరిస్తారు.
*తగిన ఆధారాలు Xerox కాపీలను మీ వాలంటిరుకు తప్పక ఇచ్చి సహకరించండి.*
AMMAVODI DATA STATUS REPORT VERIFICATION 6STEPS
👇👇

No comments:
Post a Comment