Blog Archive

Tuesday 31 December 2019

2020 సెలవుల ప్రకటన

_*🏵2020 సెలవుల ప్రకటన🏵*_

  ➡2020 సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం సెలవుల లిస్టు విడుదల చేసింది. ఈ మేరకు జీవో నెంబరు 2745ను గురువారం విడుదల చేసింది. రంజాన్‌, బక్రీద్‌, మోహరం తదితర పండుగలు చంద్రుడు కనబడే తేదీని బట్టి స్వల్ప మార్పులు ఉంటాయని జీవోలో తెలిపింది. మొత్తం 17 సాధారణ సెలవులు ప్రకటించింది. వీటిల్లో రిపబ్లిక్‌, బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి, మొహరం, దసరా ఆదివారాల్లో రాగా, దీపావళి రెండో శనివారం వచ్చింది.

*🍁సాధారణ సెలవులు - ఐచ్ఛిక సెలవులు🍁*

తేదీ పండుగ
➡14.1.2020 బోగి
➡15.1.2020 మకర సంక్రాంతి
➡16.1.2020 కనుమ
➡26.1.2020 రిపబ్లిక్‌డే
➡21.2.2020 మహాశివరాత్రి
➡25.3.2020 ఉగాది
➡2.4.2020 శ్రీరామనవమి
➡5.4.2020 బాబూజగ్జీవన్‌రామ్‌
జయంతి
➡10.4.2020 గుడ్‌ఫ్రైడే
➡14.4.2020 డాక్టర్‌ బి.ఆర్‌.
అంబేద్కర్‌ జయంతి
➡25.5.2020 రంజాన్‌
➡1.8.2020 బక్రీద్‌
➡11.8.2020 శ్రీకృష్ణాష్టమి
➡15.8.2020 స్వాతంత్య్రదినోత్సవం
➡22.8.2020 వినాయకచవితి
➡30.8.2020 మోహరం
➡2.10.2020 గాంధీ జయంతి
➡24.10.2020 దుర్గాష్టమి
➡25.10.2020 విజయదశమి
➡30.10.2020 మిలాద్‌-ఉన్‌-నబీ
➡14.11.2020 దీపావళి
➡25.12.2020 క్రిస్ట్‌మస్‌

  _*🍁OPTIONAL HOLIDAYS🍁*_

➡1.1.2020 నూతన సంవత్సరం
➡10.1.2020 హజరత్‌ మహది సయ్యద్‌ మహ్మద్‌ పుట్టినరోజు
➡9.3.2020 హజరత్‌ ఆలీ పుట్టినరోజు
➡10.3.2020 హోలి
➡23.3.2020 షబ్‌-ఇ-మీరజ్‌
➡6.4.2020 మహావీర్‌ జయంతి
➡9.4.2020 షబ్‌-ఇ-భారత్‌
➡26.4.2020 బసవ జయంతి
➡7.5.2020 బుద్ధపూర్ణిమ
➡14.5.2020 షహదత్‌ హజరత్‌
అలీ(ఆర్‌.ఏ)
➡21.5.2020 షబ్‌ ఏ ఖదర్‌
➡22.5.2020 జుమా అతుల్‌వదా
➡23.6.2020 రథయాత్ర
➡31.7.2020 వరలకీëతవ్రతం
➡7.8.2020 ఈద్‌-ఇ-గదీర్‌
➡20.8.2020 పార్శీ నూతన సంవత్సరం
➡29.8.2020 9వ ముహర్రం
(1441 హిజ్రా)
➡17.9.2020 మహాలయ అమావాస్య
➡8.10.2020 అర్బయీన్‌
➡27.11.2020 యాజ్‌-ధమ్‌-షరీఫ్‌
➡30.11.2020 కార్తీక పౌర్ణమి
➡24.12.2020 క్రిస్ట్‌మస్‌ఈవ్‌
➡26.12.2020 బాక్సింగ్‌ డే

No comments:

Post a Comment

PRTU KALIDINDI TEACHERS INFO

AP EMPLOYEES PAY SLIPS DOWNLOAD -CFMS SITE

 AP EMPLOYEES PAY SLIPS DOWNLOAD ఇప్పుడు PAY SLIPS DOWNLOAD చేసుకోవడం చాలా సులభం. EMPLOYEE ID (7 digit)అవసరం. Registered mobile number ki OT...