Blog Archive

Saturday, 28 December 2019

అమ్మఒడి పథకానికి అర్హులు కి నియమాలు

అమ్మఒడి పథకానికి అర్హులా.. కాదా..?




★ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు 75 శాతం హాజరు ఉండి తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉన్నవారు అమ్మఒడి పథకానికి అర్హులు.

★ మధ్యలో చదువును నిలిపివేసిన విద్యార్థులు ఆ విద్యా సంవత్సరానికి ఈ పథకానికి అర్హులు కాదు.

★ ఆదాయపు పన్ను చెల్లించేవారు, రిటైర్డ్ అయిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు ఈ పథకానికి అర్హులు కాదు. 

★ అమ్మఒడి పథకానికి అర్హులో కాదో ఆన్ లైన్ లో ఆధార్ కార్డు నంబర్ ను ఎంటర్ చేయడం ద్వారా సులభంగా తెలుస్తుకోవచ్చు.

★ అర్హులో కాదో తెలుసుకోవాలనుకునేవారు మొదట వెబ్ సైట్ ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. 

★ వెబ్ సైట్ ఓపెన్ చేసిన తరువాత అమ్మఒడి చైల్డ్ స్కీం వివరాలు అనే ఆప్షన్ ను ఓపెన్ చేసి అందులో విద్యార్థి తల్లి ఆధార్ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 

★ ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన తరువాత కాప్చా కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 

★ వివరాలను ఎంటర్ చేయటం ద్వారా అమ్మఒడి పథకానికి అర్హులో కాదో తెలుసుకోవచ్చు.

★ అర్హత వివరాలు తెలుసుకొనుట కొరకు...


👇👇👇👇
CLICK HERE TO SEE

No comments:

Post a Comment

PRTU KALIDINDI TEACHERS INFO

AP EMPLOYEES PAY SLIPS DOWNLOAD -CFMS SITE

 AP EMPLOYEES PAY SLIPS DOWNLOAD ఇప్పుడు PAY SLIPS DOWNLOAD చేసుకోవడం చాలా సులభం. EMPLOYEE ID (7 digit)అవసరం. Registered mobile number ki OT...