ఒక్కపూట పాఠశాలల నిర్వహణ -పాఠశాలల సమయం పై స్పష్టత..
ఉదయం 7:40 లేదా 7:45 కే మొదటి గంట తో పాఠశాల ప్రారంభించాలంటున్న అభిప్రాయం ను తోసిపుచ్చుతూ , కమిషనర్ మరియు పాఠశాల విద్యా సంచాలకులు గారి ఉత్తర్వులు Rc No 843/Plg-1/2018 తేదీ 12.3.2018 ప్రకారం పాఠశాలలు.*
*🟢ఉదయం 8 గంటలకు మొదటి గంటతో ప్రారంభించి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహించాలని స్పష్టం చేశారు...*
*HALF DAY TIME TABLE ...*
*➡️1st Bell 8.00 am.*
*➡️2nd Bell 8.05 am.*
_*🟢School Assembly 8:05am to 8:15am..*_
*➡️ Period 8.15 am to 9:00 am.*
*➡️1st Period 9.00 am to 9.40 am.*
*➡️2nd Period 9.40 am to 10.20 am.*
_*🟢INTERVAL 10.20 am to 10.30 am.*_
*➡️3rd Period 10.30 am to 11.10 am.*
*➡️4th Period 11.10 am to 11.50 am.*
*➡️5th Period 11.50 am to 12.30 pm.*
No comments:
Post a Comment