Blog Archive

Thursday, 26 December 2019

నాడు నేడు యాక్షన్ ప్లాన్

*మన బడి నాడు-నేడు*

*యాక్షన్‌ ప్లాన్‌*

*ఈ నెల 31న మాస్టర్‌ ట్రైనీలతో మండల స్థాయిలో సీఆర్‌పీ, వార్డు,గ్రామ సచివాలయాల్లో కొత్తగా చేరిన వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్‌, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌లకు శిక్షణ ఇస్తారు. అదే రోజున పేరెంట్‌ కమిటీలకు అవగాహన కల్పిస్తారు.*

*🔹జనవరి 5లోగా అంచనాలు సిద్ధమవ్వాలి. వాటి సాంకేతిక అనుమతి కోసం రిపోర్టు డీఈవోకు పంపాలి. వాటిని పరిశీలించాక పరిపాలనా ఆమోదం కోసం ఫైల్‌ కలెక్టర్‌కు వెళ్తుంది. అదే రోజున కలెక్టర్‌ వాటికి అనుమతి ఇస్తారు.*

 *🔸జనవరి 5 నాడు పథకానికి సంబంధించి బ్యాంకు ఖాతాలు తెరవాలి. పాఠశాల హెచ్‌ఎం, పేరెంట్‌ కమిటీ చైర్మన్‌, మరికొందరి సభ్ల్యులతో ఖాతాలు ప్రారంభించాలి. వాటిని ఎస్‌టీఎంఎస్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి.*

*🔸జనవరి 8న పనుల ప్రారంభానికి అవసరమైన అంచనా విలువలో 15 శాతం నిధులు తీసుకోడానికి పేరెంట్‌ కమిటీ తీర్మానం చేయాలి.*

 *🔹10న సంబంధిత ఇంజనీరింగ్‌ శాఖల ఈఈలతో పేరెంట్‌ కమిటీలు ఒప్పందం చేసుకోవాలి. అదే రోజున పనులు ప్రారంభించాలి.*

No comments:

Post a Comment

PRTU KALIDINDI TEACHERS INFO

AP EMPLOYEES PAY SLIPS DOWNLOAD -CFMS SITE

 AP EMPLOYEES PAY SLIPS DOWNLOAD ఇప్పుడు PAY SLIPS DOWNLOAD చేసుకోవడం చాలా సులభం. EMPLOYEE ID (7 digit)అవసరం. Registered mobile number ki OT...