Blog Archive

Tuesday, 24 December 2019

🌹పి.ఆర్.టి.యు.సేవాదళ్ రాష్ట్ర కన్వీనర్, కృష్ణా జిల్లా శాఖ అధ్యక్షులు శ్రీ డి .శ్రీను గారు మరియు ప్రధాన కార్యదర్శి శ్రీ పెరుమాళ్లు గార్ల ఆధ్వర్యంలో  ఉపాధ్యాయ సమస్యల సాధనే కాకుండా  పిఆర్టియు సేవాదళ్ పక్షాన అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి విదితమే.🌹🙏
🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝
 వాటిలో భాగమే
నిరుపేద విద్యార్థులకు పిఆర్టియు స్కాలర్షిప్ పంపిణీ,
 వరద బాధిత ప్రాంతాల ప్రజలకు విద్యార్థులకు పిఆర్టియు  సహాయం,
 గూడు లేక చలికి గజగజ వణుకుతూ ప్లాట్ఫాంపై నిద్రిస్తున్న అభాగ్యులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం.... ఇంకా ఎన్నో ఎన్నెన్నో.....
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
అదే ఒరవడిలో భాగంగా గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్రమోడీ గారి *సింగిల్ యూస్ ప్లాస్టిక్ నివారణ* గౌరవనీయ కృష్ణా జిల్లా కలెక్టర్ శ్రీ A MD ఇంతియాజ్ గారి *సే నో టు ప్లాస్టిక్* నినాదాలు స్ఫూర్తితో ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్ధాలు వాటిని త్యజించాల్సిన ఆవశ్యకతపై *అవగాహన కార్యక్రమం 29.12.19వ తేదీ ఆదివారం నాడు  ఉదయం 10 గంటలకు హోటల్ ఐలాపురం, విజయవాడ నందు ఏర్పాటు చేయడం జరిగింది*.
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
ఈ కార్యక్రమానికి కలెక్టర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేయుచున్నారు.  తదుపరి కృష్ణాజిల్లా విద్యారంగాన్ని తనదైన శైలిలో ముందుకు తీసుకువెళుతూ అనేక అవార్డులు పొందిన  జిల్లా విద్యాశాఖ అధికారిని శ్రీమతి ఎం వి రాజ్యలక్ష్మి గారికి అభినందన కార్యక్రమం జరుగుతుంది.👏
 *🙏భోజనానంతరం కృష్ణా జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరుగుతుంది.🙏*
కాబట్టి సంఘ బాధ్యులు అందరూ ఈ సమావేశానికి తప్పక హాజరై విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.👏
*మీ...అక్బర్ పాష, పి.ఆర్.టి.యు.,ఆంధ్రప్రదేశ్.*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment

PRTU KALIDINDI TEACHERS INFO

AP EMPLOYEES PAY SLIPS DOWNLOAD -CFMS SITE

 AP EMPLOYEES PAY SLIPS DOWNLOAD ఇప్పుడు PAY SLIPS DOWNLOAD చేసుకోవడం చాలా సులభం. EMPLOYEE ID (7 digit)అవసరం. Registered mobile number ki OT...