*జనవిజ్ఞానవేదిక..కృష్ణాజిల్లా*
*సూర్యగ్రహణం చూతము రారండి...*
*తేదీ*... *డిసెంబర్ 26వ తేదీ,గురువారం*
*సమయం..* ఉదయం గం. *8.14 ల నుండి గం.11.24* ల వరకు
*కొన్ని జాగ్రత్తలు తీసుకొని అందరూ(విద్యార్థులు, పెద్దలు,గర్భిణి స్త్రీలు మొ. న అందరూ) ఈ గ్రహణం ను వీక్షించవచ్చు*
*గ్రహణం ను వీక్షించేతపుడు తీసుకోవలసిన జాగ్రత్తలు*
*1* .. *సురక్షిత సోలార్ ఫిల్టర్స్ సాయంతో మాత్రమే చూడాలి*
*2* .. *వెల్డింగ్ షాపు వారు ఉపయోగించే నెం.14 గ్లాసు సాయంతో కూడా వీక్షించ వచ్చు*
*3* .. *మసి బూసిన అద్దం,X-రే ఫిల్మ్ మొదలైన వాటితో చూడటం సురక్షితం కాదు...*
*4* ... *సోలార్ ఫిల్టర్స్ లేదా నెం.14 వెల్డింగ్ గ్లాస్ ను ముఖానికి అమర్చుకున్న తరువాత మాత్రమే సూర్యుడు వైపు చూడాలి...అదేవిధంగా తలను క్రింద కు దించిన తరువాత మాత్రమే గ్లాస్ ను తీయాలి*
*5* .. *సురక్షిత ఫిల్టర్స్ తో కూడా అదే పనిగా ఎక్కువ సేపు చూడకూడదు..5నుండి 7 సెకన్లు మాత్రమే వీక్షించి మరలా కాసేపటికి తరువాత ఇంతే సమయం లో చూడటం.... ఈ విధంగా గ్రహణం వదిలే వరకు వీక్షించడం సురక్షితం...*
*పై జాగ్రత్తలు పాటిస్తూ ఖాగోళం లో జరిగే అద్భుత సూర్యగ్రహణం ను వీక్షించి ఆనందించండి*
..... *జనవిజ్ఞాన వేదిక మండల కమిటీల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా సురక్షిత ఫిల్టర్స్ సాయంతో గ్రహణం ను వీక్షించేందుకు జనవిజ్ఞానవేదిక ఏర్పాట్లు చేసింది.*
....వివరాలకు
*యం.హరికృష్ణ..9491545653*
*ప్రధాన కార్యదర్శి*

No comments:
Post a Comment