*10/01/2020 APGLI ఆఫీస్ టూర్ న్యూస్*
APGLI NEW BONDS application submission
1.A విశ్వేశ్వర రావు SA ZPHS తాడినాడ
2.బద్రిరాజు ZPHS తాడినాడ న్యూ బాండ్స్ అప్లికేషన్ అందించడం జరిగింది.
*New bonds జెనరేషన్*.
1.భాను గారు వీరి బాండ్స్ B బాండ్ టెక్నికల్ ప్రాబ్లెమ్ తో 2013లో ఆగిపోతే నిన్న బాండ్ ఇప్పించడం జరిగింది.
2.V.నీరజ ZPHS పెదలంక వారి బాండ్స్ లో నామినీ పేరులో మార్పులు చేయించడం జరిగింది.
3.నాగమణి గారు ZPHS కలిదిండి,K ఝాన్సీ గారు ZPHS కలిదిండి,B ఝాన్సీ వారి APGLI సమస్యలపై ప్రాతినిధ్యం .
*ఫైనల్ clims గురించి*
1 అర్జా ప్రసాద్ గారి APGLI పాలసి గురించి వివరణ అడుగగా ఈ నెలలోనే అప్లికేషన్ పెట్టుకోమన్నారు.
2.N శ్రీహరి గారి clim పూర్తి అయి CFMS లో ప్రాబ్లెమ్ వల్ల లేట్ అయిందని చెప్పారు.
3.N రాంబాబు గారి లోన్ కూడా CFMS లో ప్రాబ్లెమ్ కారణంగానే జమకాలేదని చెప్పారు.
*APGLI డెత్ క్లెయిమ్స్*
G శివాజీ గారు (కైకలూరు)
T కిరణ్ గారు (ముదినేపల్లి)
P. శ్రీనివాస్ గారి డెత్ క్లెయిమ్స్ పై ప్రాతినిధ్యం.
*APGLI loan అప్లికేషన్స్*
1.V V శివాజీ బాబు HM ZPHS కొండంగి
2.విజయ ప్రసాద్ SA ZPHS తాడినాడ
వారి న్యూ లోన్ అప్లికేషన్ అందించడం జరిగింది.
*APGLI missing క్రెడిట్స్*
1M విజయ లక్ష్మి గారు ZPHS పెదలంక,
2Y. ఫనీంద్ర బాబు MPUPS పెదపుట్ల పూడి
3.Y శ్రీనివాసరావు ZPHS తాడినాడ
వారి మిస్సింగ్ క్రెడిట్స్ వేయించడం జరిగింది.
అలాగే మరికొందరు మిత్రుల APGLI మిస్సింగ్ క్రెడిట్స్ వివరాలు అందించి రావడం జరిగింది.
*సదా మీ సేవలో*
*మీ సనకా శ్రీనివాస్ PRTU కలిదిండి ప్రధాన కార్యదర్శి*

No comments:
Post a Comment