Blog Archive

Tuesday, 21 January 2020

AMMAVODI EDIT OPTION

*Edit option at School Level*

★ అన్ని యాజమాన్యాల ప్రధానోపాధ్యాయులు  జగనన్న అమ్మ ఒడికి సంబంధించి క్రింది విషయాలు గమనించగలరు.

★ జగనన్న అమ్మ ఒడి అర్హులైన తల్లి/  సంరక్షకుల జాబితాలో ఉండి నగదు బదిలీ ( BANK A/C , IFSC CODE తప్పు గా నమోదు అయి) జరగని వారి పేర్లు పాఠశాల లాగిన్ లో కలవు.

★ ప్రధానోపాధ్యాయులు తల్లి/ సంరక్షకుల బ్యాంకు ఖాతాలు, IFSC CODE వివరాలు సరి చేయవలసిందిగా కోరడమైనది.

*లాగిన్ చేయు విధానం*
★ HM లాగిన్ చేసిన తరువాత services పై క్లిక్ చేయండి.
★ అకౌంట్ Failure లిస్ట్ open అవుతుంది.
★ చివర అప్డేట్ Account Details పై క్లిక్ చేయండి.
★ New Account Number Enter చేయండి.
★ Passbook First page, Last transaction page scan చేసి అప్లోడ్ చేయండి.

అమ్మ ఒడి: ఎకౌంట్ నెంబర్ లో ఏమైనా తప్పులు జరిగినట్లయితే వారి లిస్టు హెచ్.ఎం. లాగిన్ లో సర్వీసెస్ TAB వద్ద DISPLAY  అవుతుంది. దానిలో ఎకౌంట్ నెంబర్
IFSC  CODE
BRANCH NAME
PASS BOOK  FIRSTPAGE UPLOAD

PASS BOOK LATEST PAGE UPLOAD అడుగుతుంది. జగనన్న అమ్మ వొడి డబ్బులు పడని వాళ్ళు  వెళ్లి పాస్ బుక్ అప్డేట్ చేయించుకుని  దాని జిరాక్స్ ఇస్తే మనం అప్లోడ్ చేయగలము.

★ లాగిన్ కొరకు...
👇🏻👇🏻👇🏻
CLICK HERE TO LOGIN

No comments:

Post a Comment

PRTU KALIDINDI TEACHERS INFO

AP EMPLOYEES PAY SLIPS DOWNLOAD -CFMS SITE

 AP EMPLOYEES PAY SLIPS DOWNLOAD ఇప్పుడు PAY SLIPS DOWNLOAD చేసుకోవడం చాలా సులభం. EMPLOYEE ID (7 digit)అవసరం. Registered mobile number ki OT...