Blog Archive

Monday, 20 January 2020

Biometric Irish

Respected All HM's, MIS Coordinators,Computer Operators, CRP's and MNP నమస్కారం  గత 10 రోజులు సెలవులు కారణంగా రేపు అనగా మంగళవారం 21-01-2020  మీ   బయోమెట్రిక్ లేదా ఐరిష్ టబ్ లోగాని అటెండెన్స్ వేసేటప్పుడు 527 invalid meta tag అన్ని వచ్చిన యెడల మీరు తప్పనిసరిగా చేయవలిన పాయింట్
1 మీ device
ఒక మొబైల్ డేటా నీ ఆన్ లో ఉందా లేక ఆఫ్ లో ఉందా సరిచేసుకుంది ఒక వేళ మీ డేటా సపోర్ట్ చేయకపోతే వైఫై ద్వారా లాగిన్ అవంది 527 META TAG వస్తే సెట్టింగ్స్ లో
1 👉Application
2 👉Application  Manager
👉SE ehazar clear cache and clear data చేయాలి
తరువాత
👉All
👉Hangouts
           👇
     👉 Clear     Cache
    👉Clear Data
    👉Force Stop చేయాలి

👉India Identity Client
           👇
  👉Clear Cache
   👉Clear Data
    👉Force Stop

👉Intellegence Services
       👇
   👉Clear Cache

    👉Clear Data
     👉Force Stop
చేయాలి
👉Interaction Control
        👇

     👉Clear Cache

    👉Clear Data

     👉Force Stop చేయాలి

ఈ విధంగా చేసిన తరువాత మీ device restart చేసి  ఐదు నిమిషలయ్యాక లాగిన్ అవ్వండి

💐🙏ధన్యవాదములు



జిల్లా  విద్యాశాఖ ఐటి ehazar సిబ్బంది 

No comments:

Post a Comment

PRTU KALIDINDI TEACHERS INFO

AP EMPLOYEES PAY SLIPS DOWNLOAD -CFMS SITE

 AP EMPLOYEES PAY SLIPS DOWNLOAD ఇప్పుడు PAY SLIPS DOWNLOAD చేసుకోవడం చాలా సులభం. EMPLOYEE ID (7 digit)అవసరం. Registered mobile number ki OT...