*✍ఏ డిపార్ట్మెంట్ టెస్ట్ ఎవరికి ?
*EOT(141) &GOT(88&97)*
👉 *SGT/LPT/PETలకి 24 ఇయర్స్ స్కేల్ కోసం.*
👉 *SA లకి 12 ఇయర్స్ స్కేల్ కోసం.*
👉 *HM పదోన్నతి కోసం*
*PAT(ప్రొఫెషనల్ అడ్వాన్సుమెంట్ టెస్ట్)*
👉 *ఇది inter+d.ed టీచర్ల కోసం.*
👉 *18 ఇయర్స్ స్కేల్ కోసం*
👉 *వీరికి 24 ఇయర్స్ స్కేల్ ఇవ్వరు.*
👉 *కారణం బీ.ఎడ్ లేదు కాబట్టి.*
*HM a/c టెస్ట్*
👉 *ఇది కేవలం ఎయిడెడ్ టీచర్ల కోసం.*
*ఇంతకూ మునుపు మునిసిపల్ టీచర్లకు ఉండేది.* కానీ మునిసిపల్ టీచర్లకు సర్వీస్ రూల్స్(GO. 320,321 etc..) వచ్చినప్పటి నుండి వీరికి కూడా EOT, GOT తప్పకుండ పాస్ కావాలని వుంది.
*కానీ 2019 DEC వరకు మాత్రమే ఎవరైనా eot got లేకుండా ఒక HM అకౌంట్ టెస్ట్ మాత్రమే ఉండే మునిసిపల్ టీచర్స్కు ఉపయోగపడుతుంది.* ఆ తరవాత HM ప్రమోషన్ కావాలి అనేవారు మాత్రము EOT, GOT తప్పకుండా పాస్ ఐ ఉండాలి.
👉 *SGT/LPT/PET లకి 24 ఇయర్స్ స్కేల్ కోసం.*
👉 *SA లకి 12 ఇయర్స్ స్కేల్ కోసం.*
*CODE--37*
👉 *who have not studied telugu as 2nd.language in inter/degree , should pass department test for telugu code--37 for HM promotion.*
*SOT(simple orientation test)*
👉 *Only for Gr--1 pandits.*

No comments:
Post a Comment