Blog Archive

Sunday 23 February 2020

ఈ విద్యాసంవత్సరం(2019-2020) లో,10 వ తరగతి పరీక్షా విధానంలో వచ్చిన మార్పులు

ఈ విద్యాసంవత్సరం(2019-2020) లో,10 వ తరగతి పరీక్షా విధానంలో వచ్చిన మార్పులు

*1..✍ప్రతీ పేపర్ లోను,18 మార్క్స్ తప్పనిసరిగా రావాల్సిన అవసరం లేదు. రెండు పేపర్లు కలిపి 35 వస్తే పాస్ అయినట్లే
*2.✍ఒక సబ్జెక్టు లో 10/10 రావాలంటే, విద్యార్థి కి 46 ,అంతకన్నా ఎక్కువ మార్క్స్ ఆ పేపర్ లో రావాలి...ఒకవేళ 44మార్క్స్ పేపర్-1లో,49మార్క్స్ పేపర్-2లో వచ్చినా కూడా, ఆవిద్యార్థి కి,10/10 వచ్చినట్టు కాదు..*
*3. ✍10/10 మార్క్స్ స్కోర్ చేయాలంటే, పేపర్-1,పేపర్-2 లలో మొత్తం 92మార్క్స్ ,,ప్రతీ పేపర్ లో46 మార్క్స్ రావాలి.(హిందీ సబ్జెక్టు మినహాయించి)*
*4.✍'హింది సబ్జెక్టు' పాస్ మార్క్,20; హిందీలో 10/10రావాలంటే మాత్రం, 90మార్క్స్ రావాలి.*
*5.. ✍ఈ సంవత్సరం,ఏ సబ్జెక్ట్ కి, "బిట్ పేపర్" ఉండదు.*
*6..✍ఈ సంవత్సరం నుండి ,24 పేజీల "బుక్ లెట్" ఇస్తారు..అదనంగా, ఏవిధమైన అడిషనల్ షీట్స్ ఇవ్వరు.*
*కావున*
 *విద్యార్థులు,ఈ 24పేజీల బుక్ లెట్ లోనే,మొత్తం అన్ని ఆన్సర్స్ రాసేలా,స్టూడెంట్స్ కి, ట్రయినింగ్ ఇవ్వండి.*
*7.✍ఈ సంవత్సరం, ఇన్విజిలేషన్, మరియు,"పరీక్షల మానెటరింగ్" చాలా కష్టంగా వుండబోతోంది..*
*ఇన్విజిలేటర్స్ గా,టీచర్స్ కాకుండా,రెవిన్యూ మొదలైన డిపార్ట్ మెంట్స్ నుండి రాబోతున్నారు..*
*8.✍ప్రతీ ఎగ్జామ్ సెంటర్ లోను,వెబ్ కెమెరాలు,సి.సి కెమేరాలు అమర్చుతారు..ఫ్లయింగ్  స్క్వేడ్స్ సంఖ్య కూడా పెంచుతున్నారు.‌*
*కావున స్టూడెంట్స్,ఎగ్జామ్ హాలులో గాని, బయటినుండి గాని,ఏవిధమైన  సహాయం ఆశించినా భంగపాటు తప్పదు.ఇలాంటి పరిస్థితుల మధ్య, విద్యార్థులు, ప్రశాంతంగా వుండి, ఆత్మవిశ్వాసం తో ఆన్సర్స్ రాసేలా,తర్ఫీదు ఇవ్వండి..*
*ఒకవేళ "మాల్ ప్రాక్టీస్" కి, పాల్పడుతూ దొరికితే,(స్లిప్స్ తో దిరికినా,ఒకరి బుక్ లెట్ ఇంకొకరి వద్ద దొరికినా),ఆ విద్యార్థి డిబార్ చెయ్యబడతాడు.*
*9.✍ఫ్రిన్స్ ఫాల్స్, డీన్స్,ఇన్ చార్జ్ లకు హెచ్చరిక;;*
*ఎగ్జామ్ ముందు గాని,ఎగ్జామ్ జరుగుతున్న సమయంలో గాని,క్వశ్చన్ పేపర్ ,వాట్స్ ఆఫ్,ఫేస్ బుక్ మొదలైన సామాజిక మాధ్యమాల్లో, 'సర్క్యు లేట్' ,చేసినట్లయితే,అలా చేసిన వారిని,వెంటనే అరెస్ట్ చేసి,వారి పై,నాన్-బెయిలబుల్ కేసులు, రిజిస్టర్ చేయబడతాయి*
*10.✍ ఈసంవత్సరం క్వశ్చన్ పేపర్లు చాలా కఠినంగా ఉండబోతున్నాయి..గత సంవత్సరం అయితే,30%, నుండి 40% క్వఛ్ఛన్స్CCE మోడల్ లో వుండి, మిగిలిన క్వఛ్ఛన్స్ డైరెక్ట్ గా,ఈజీగా వుండేవి..కాని ఈ సంవత్సరం,100%క్వఛ్ఛన్స్ CCE మోడల్ లోనే వుంటాయి.*
  *కాబట్టి, ఈవిధమైన క్వశ్చన్ పేపర్స్ కి,ఈజీగా సమాధానాలు,రాయగలిగే లా,విద్యార్ధులకు తర్ఫీదు ఇవ్వండి..*

No comments:

Post a Comment

PRTU KALIDINDI TEACHERS INFO

AP EMPLOYEES PAY SLIPS DOWNLOAD -CFMS SITE

 AP EMPLOYEES PAY SLIPS DOWNLOAD ఇప్పుడు PAY SLIPS DOWNLOAD చేసుకోవడం చాలా సులభం. EMPLOYEE ID (7 digit)అవసరం. Registered mobile number ki OT...