Blog Archive

Thursday, 6 February 2020

HEAD MASTERS PD ACCOUNTS INSTRUCTIONS



*HEAD MASTERS PD ACCOUNTS ను ఉపయోగించాలంటే వీటిని అవగాహన చేసుకుందాం..*

*CFMS LOGIN వేరు.*
*HELPDESK LOGIN వేరు.*

*CFMS LOGIN లో SALARY BILLS CHECK చేసుకోవడం*
*SALARY BILLS PREPARE చెయ్యడం Grant Utilization Bills PREPARE చెయ్యడం లాంటివి (..... మొదలగునవి) ఉంటాయి.*

*HELPDESK LOGIN  లో*
*Mobile Number updation* 
*Aadhar Number Updation*
*Name Spelling Corrections. etc. వాటికోసం ONLINE REQUEST ఇవ్వడం ఉంటాయి.* 


*ఒక EMPLOYEE Mobile Num. Updation request ను వేరే EMPLOYEE HELPDESK LOGIN లో Request ఇచ్చుకోవచ్చు.*


*కానీ Grant Utilization Bills*
*Prepare చెయ్యడానికి అవసరమైన BLM TILE అనే ఒక OPTION WORK CONFIGURATION TILE అనే ఒక OPTION కోసం HMs వారి వారి PERSONAL HELPDESK నుంచే REQUEST ఇవ్వాలి.* 


*పై రెండు TILES ADD చెయ్యమని మరొకరి HELPDESK నుంచి REQUEST ఇస్తే.. REJECT అవుతున్నాయి.*

*➡️HMs   అసలు HELPDESK లో*
*REGISTER అయ్యి ఉండకపోతే*
*ఇప్పుడు REGISTER అవ్వాలి.*

*➡️HELPDESK REGISTRATION లో*
*మీ MOBILE NUMBER Update కాలేదు*
*అనే NOTICE ను మీరు అందుకుంటే*
*FIRST మీ MOBILE NUMBER ను*
*LINK చేసుకోవాలి.*

*➡️ అసలు HELPDESK యే OPEN కావడం లేదు. MOBILE NUMBER ను ఎలా UPDATE చేసుకోవాలి.. అంటే*
*Mobile Num. Update కోసం వేరే వారి HELPDESK నుంచి Request ఇచ్చుకోవచ్చు అని పైన వివరించడమైనది.*

*(MOBILE NUM. UPDATION కోసం*
 *DDO గారి CERTIFICATION అవసరం)*

*(MOBILE NUM UPDATION Request*
*ఇచ్చిన తర్వాత UPDATE కావడానికి*
*24 గంటల సమయం పడుతుంది)* 

*SIMPLE గా...*

*➡️ MOBILE NUM.*
 updation Request ను ఎవరి HELPDESK నుంచైనా ఇవ్వవచ్చు.*

*➡️ BLM TILE..*
Work Configuration TILES ను ADD చెయ్యమని HM/DDO 
PERSONAL HELPDESK నుంచే
*REQUEST ఇవ్వాలి.

No comments:

Post a Comment

PRTU KALIDINDI TEACHERS INFO

AP EMPLOYEES PAY SLIPS DOWNLOAD -CFMS SITE

 AP EMPLOYEES PAY SLIPS DOWNLOAD ఇప్పుడు PAY SLIPS DOWNLOAD చేసుకోవడం చాలా సులభం. EMPLOYEE ID (7 digit)అవసరం. Registered mobile number ki OT...