Blog Archive

Monday 17 February 2020

PD ACCOUNT INFORMATION

*PRTU INFO* 
                         *PD ACCOUNTS అవగాహన..*

*CFMS LOGIN వేరు.*
*HELPDESK LOGIN వేరు.*

*CFMS LOGIN లో SALARY BILLS CHECK చేసుకోవడం, SALARY BILLS PREPARE చెయ్యడం, Grant Utilization Bills PREPARE చెయ్యడం మొదలగునవి ఉంటాయి.*

*HELPDESK LOGIN  లో...*
*Mobile Number updation* 
*Aadhar Number Updation*
*Name Spelling Corrections. etc. వాటికోసం ONLINE REQUEST ఇవ్వడం ఉంటాయి.* 

*ఒక EMPLOYEE Mobile Number Updation request ను వేరే EMPLOYEE HELPDESK LOGIN లో ఇవ్వవచ్చు.*

*కానీ Grant Utilization Bills Prepare చెయ్యడానికి అవసరమైన BLM TILE, WORK CONFIGURATION TILES కోసం HMs వారి వారి PERSONAL HELPDESK నుంచే REQUEST ఇవ్వాలి.* 

*పై రెండు TILES ADD చెయ్యమని మరొకరి HELPDESK నుంచి REQUEST ఇస్తే.. REJECT అవుతున్నాయి.*

*➡️HMs   అసలు HELPDESK లో REGISTER అయ్యి ఉండకపోతే*
*ఇప్పుడు REGISTER అవ్వాలి.*

*➡️HELPDESK REGISTRATION లో మీ MOBILE NUMBER Update కాలేదు అనే NOTICE ను మీరు అందుకుంటే*
*FIRST మీ MOBILE NUMBER ను LINK చేసుకోవాలి.*

*➡️ అసలు HELPDESKయే OPEN కావడం లేదు. MOBILE NUMBER ను ఎలా UPDATE చేసుకోవాలి అంటే...*
*Mobile Number Update కోసం వేరే వారి HELPDESK నుంచి Request ఇచ్చుకోవచ్చు అని పైన వివరించడమైనది.*

*(MOBILE NUMBER UPDATION కోసం DDO గారి CERTIFICATION అవసరం లేదు)*

*(MOBILE NUM UPDATION Request ఇచ్చిన తర్వాత UPDATE కావడానికి 24 గంటల సమయం పడుతుంది)* 

*SIMPLE గా...*

*➡️ MOBILE NUMBER.*
updation Request ను ఎవరి HELPDESK నుంచైనా ఇవ్వవచ్చు.

*➡️ BLM TILE..*
Work Configuration TILES ను ADD చెయ్యమని HM/DDO 
PERSONAL HELPDESK నుంచే
REQUEST ఇవ్వాలి.

#CFMS

No comments:

Post a Comment

PRTU KALIDINDI TEACHERS INFO

AP EMPLOYEES PAY SLIPS DOWNLOAD -CFMS SITE

 AP EMPLOYEES PAY SLIPS DOWNLOAD ఇప్పుడు PAY SLIPS DOWNLOAD చేసుకోవడం చాలా సులభం. EMPLOYEE ID (7 digit)అవసరం. Registered mobile number ki OT...