Blog Archive

Tuesday, 11 February 2020

SHAALA SIDDHI - User Manual And instructions

శాలసిద్ధి కొరకు మీరు రెడీ చేసుకొనవలసినవి

1.పాఠశాల డైస్ కోడ్

2. గతంలో మీరు చేసివుంటే  password

3.పాఠశాల లో ఉన్న మొత్తం పిల్లలలో(demographic profile) 2019-20
SC,ST,OC,BC,MIN....
సంఖ్య...ఇది పాఠశాలలో ఉన్న  విద్యార్థుల మొత్తం సంఖ్యకు సరిపోవాలి.

4.తరగతి వారీ....బాలురు... బాలికల వారీ విద్య సంవత్సరం మొత్తం హాజరు శాతం...2018-19

   ఒకటవ తరగతి
ఉదా:-బాలురు 86 శాతం +బాలికలు 88 శాతం= మొత్తం 87 శాతం....
ఇలా అన్ని తరగతులకు...

5.ఉపాధ్యాయుల సమాచారం
పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయుల ట్రైనింగ్ అయిన వారు ...కానీ వారు..
వారిలో(2019-20) స్త్రీలు...పురుషులు....సంఖ్య

6. పాఠశాలలో ఉన్న ఉపాద్యాయులలో ఈ విద్య సంవత్సరం లో ఒక నెలకన్న ఎక్కువ సెలవులో ఉన్నవారు..

 ఒక వారం వరకు సెలవులో ఉన్నవారి వివరాలు..2018-19

7.తరగతి వారి 
F1 +F2+F3+F4+S1+S2
*పరీక్షల సగటు మార్కులు*(శాతం కాదని గమనించండి)2018-19
వారిలో
33 కన్నా తక్కువ మార్కులు పొందినవారి సంఖ్య...
33-40 మధ్యమార్కులు  పొందినవారి సంఖ్య..
41-50మధ్య మార్కులు  పొందినవారి సంఖ్య..
51-60 మధ్య మార్కులు పొందినవారి సంఖ్య..
61-70 మధ్య మార్కులు పొందినవారి సంఖ్య..
71-80 మధ్య మార్కులు పొందినవారి సంఖ్య..
81-90మధ్య మార్కులు పొందినవారి సంఖ్య..
91-100 
మధ్య మార్కులు పొందినవారి సంఖ్య..

*తరగతి వారి ఉండాలి.*

8. *తరగతి వారీ.... సబ్జాక్టులు వారీ...*
ప్రాధమిక పాఠశాల అయితే 
A+,A,B+,B,C   గ్రేడుల రూపం లో 
ప్రాథమికోన్నత పాఠశాల లేదా ఉన్నత పాఠశాల  అయితే 
A1,A2,B1,B2,C1,C2,D1,D2  గ్రేడుల రూపం లోను తయారు చేసుకోవాలి.

9. సాలసిద్ధి కొరకు గతం లో ఇచ్చిన మన పాఠశాల లకు ఒక పుస్తకం ఈయబడింది.
దాని ప్రకారం డొమెయిన్లు మనం 7 డొమైన్ల లో సబ్ టాపిక్ లు ఉన్నాయి వాటికి

*Availability & adequacy*
 నందు level 1 లేదా 2 లేదా 3 వ్రాసుకోవాలి

అలాగే *quality&usability*
నందు level 1 లేదా 2 లేదా 3 వ్రాసుకోవాలి

అలాగే  *దానికి మీరు ఇచ్చేఇంప్రూవ్ మెంట్  ప్రయారిటీ*
నందు level 1 లేదా 2 లేదా 3 వ్రాసుకోవాలి

*తప్పనిసరిగా డొమైన్లలో level1, level2 ఇచ్చిన వాటిని level 3 కు తీసుకు రావడానికి మీరు తీసుకునే చర్యలు వ్రాసుకోవాలి
SHAALA SIDDHI - User Manual for uploading Self Evaluation Dashboard. (NATIONAL PROGRAMME ON SCHOOL STANDARDS AND EVALUATION)...

👇👇

CLICK HERE TO DOWNLOAD SHALASIDDI USER MANUAL



SHAALA SIDDI

*👉ప్రతి పాఠశాల 2019-20 కు సంబంధించి పాఠశాల యొక్క పూర్తి సమాచారాన్ని Self Evaluation Dashboard లో ఎంటర్ చేయాలి*
*శాల సిద్ధి వెబ్సైట్ లో సమాచారాన్ని ఎలా ఎంటర్ చేయాలి,Domains ను ఎలా ఫిల్ చేయాలి, Mission statement మరియు School Action Plan ను ఎలా నింపాలో పూర్తిగా కింది  వీడియోలో వివరించడం జరిగింది*

https://youtu.be/-vasoF8X4vU

👉 *శాల సిద్ధి వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం*

https://youtu.be/axUNdWYKHg4

👉 *శాల సిద్ధి పాస్వవర్డ్ మరిచిపోయినట్లయితే తిరిగి రీసెట్ చేసుకునే విధానం*

https://youtu.be/0yXO74EKJ3E


No comments:

Post a Comment

PRTU KALIDINDI TEACHERS INFO

AP EMPLOYEES PAY SLIPS DOWNLOAD -CFMS SITE

 AP EMPLOYEES PAY SLIPS DOWNLOAD ఇప్పుడు PAY SLIPS DOWNLOAD చేసుకోవడం చాలా సులభం. EMPLOYEE ID (7 digit)అవసరం. Registered mobile number ki OT...