అన్ని పాఠశాలలకు Enrollment ఆధారంగా SCHOOL GRANTS అమౌంట్ పాఠశాలల PD అకౌంట్ లో వేయడం జరిగింది,BANK అకౌంట్ లో వేయరు, అదే విధంగా COMPLEX గ్రాంట్స్ కూడా PD అకౌంట్ లో వేయడం జరిగింది.CFMS సైట్లో బిల్ చేస్తేనే అవి Withdraw అవుతాయి*
*SCHOOL GRANTS కు సంభందించి CFMS సైట్ లో పాఠశాల వారు BILL ప్రిపేర్ చేసి అమౌంట్ ను Withdraw చేసే పూర్తి విధానం తెలుసుకొనుటకు క్రింది LIVE వీడియో లింక్ ను క్లిక్ చేయండి.*
https://youtu.be/3kUCNbggRAs
*ఈ ప్రోసెస్ మొత్తం ఆయా పాఠశాలల వారే చేసుకోవాల్సి ఉంటుంది,పాఠశాల HM గారు బిల్ చేసిన తర్వాత CFMSలో BIOMETRIC Authentication కూడా వేయాల్సి ఉంటుంది*
*MRC GRANTS కు సంభందించి బిల్ ను కొత్తగా వచ్చిన PD ACCOUNTS ద్వారా ఏ విధంగా CFMS లో బిల్ చేయాలో తెలుసుకొనుటకు క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి*
https://youtu.be/_8Cey04f_sM
*PD ACCOUNT కొరకు ప్రతి పాఠశాలకు ఒక DDO కోడ్ CREATE చేయడం జరిగింది,మీ పాఠశాల యొక్క DDO కోడ్ తెలుసుకోవటానికి క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి.ఈ DDO కోడ్ లొనే అమౌంట్ వేయడం జరిగింది*
https://youtu.be/wWWSt7qiAtg