🌈యుడైస్‌లో సమగ్ర సమాచారాన్ని నమోదు చేయాలి

సూచనలిస్తున్న సుధాకర్, చిత్రంలో ఏపీవో విజయభాస్కర్
💠కాకినాడ నగరం: పాఠశాలల సమాచారాన్ని యుడైస్‌లో జాగ్రత్తగా నమోదు చేయాలని సమగ్ర శిక్ష అదనపు సమన్వయకర్త (ఏపీవో) బి.విజయభాస్కర్ పేర్కొన్నారు. స్థానిక అశోక్‌నగర్ భాష్యం పాఠశాలలో యుడైస్ డేటా నమోదుపై ఎంఈవోలు, అర్బన్ డీఐలు, ఇతర విద్యాశాఖ అధికారులకు శనివారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
🌈జిల్లాలో ఈనెల 21 నుంచి యుడైస్ వివరాల నమోదు ప్రారంభమవుతుందన్నారు. ఫిబ్రవరి 21 నాటికి నమోదు ప్రక్రియను పూర్తి చేయాలన్నారు.విద్యార్థులు, ఉపాధ్యాయుల వివరాలు, తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయాలు, ఇతర వసతులకు సంబంధించి అన్ని వివరాలను నమోదు చేయాల్సి ఉందని తెలిపారు.
🌈సమగ్రశిక్ష ప్రణాళికా విభాగం సమన్వయకర్త సలాది సుధాకర్ మాట్లాడుతూ యుడైస్ నమోదులో ఎటువంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్‌వో కె.జోగిరెడ్డి, ఏపీవో నరసింహారాజు, డీఈవో కార్యాలయ ఏఎస్‌వో దయానంద్ తదితరులు పాల్గొన్నారు.
👇👇
CLICK HERE TO DOWNLOAD U-DISE INSTRUCTIONS

No comments:
Post a Comment