*ESE02 Dt:18.01.20 Introducing English Medium from Class I to VI from 2020-21 onwards obtaining of option from the parents Collection of option forms certain Instructions*
▪2020-21 విద్యా సంవత్సరం నుండి ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వం ప్రారంభించనుంది
▪21.01.20 న ప్రతి పాఠశాలలోనూ పేరెంట్స్ మీటింగ్ నిర్వహించాలి
▪ తల్లిదండ్రులు వారి పిల్లలను ఏ మీడియంలో చదివిస్తారు Option ఫారం తీసుకోవాలి
▪23.01.20 లోపు RJDSEs వాటిని బైండింగ్ చేసి కమిషన్ ఆఫీస్ కు అందేలా చర్యలు తీసుకోవాలి
అందరు జిల్లా విద్యాశాఖ అధికారులు, అసిస్టెంట్ ప్రాజెక్టు కోఆర్డినేటర్స్, సమగ్ర శిక్ష, ఉప విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు మరియు ప్రధానోపాధ్యాయులకు తక్షణ సూచనలు:
దీనితో జతచేయబడిన డిక్లరేషన్ ఫామ్ మరియు సూచనలు గమనించగలరు.
ఈ డిక్లరేషన్ ఫామ్ ఒకటి నుండి అయిదవ తరగతి చదువుతున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇవ్వవలసి ఉంటుంది.
21.01.2020న తల్లిదండ్రుల సమావేశము జరిపి, ఈ ఫామ్ పూర్తిగా నింపి, పాఠశాల వారిగా బౌండ్ చేసి, ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మండల విద్యాశాఖ అధికారులకు చేర్చవలసి ఉంటుంది.
అన్ని మండలాలు కలెక్ట్ చేసుకుని, 22.01.2020న జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయానికి అందజేయాల్సి ఉంటుంది.
కావున సంబంధిత అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అందరూ దీనిని అతి జరూరుగా చేపట్టవలసిన కార్యక్రమం గా భావించి, ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం తప్పనిసరిగా పూర్తి చేయవలసిందిగా ఆదేశించడం అయినది.
సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారులు మరియు అసిస్టెంట్ ప్రాజెక్టు కోఆర్డినేటర్, సమగ్ర శిక్ష, తగిన పర్యవేక్షణ జరిపి, మండలాల వారీగా సేకరించిన పత్రములను 23 1 2020 నాటికి కమిషనర్ వారి కార్యాలయానికి పంపవలసిందిగా కోరడమైనది.
▪Option Form and Complete Details Download from.......
👇
CLICK HERE TO DOWNLOAD OPTION LETTER
👇
CLICK HERE TO DOWNLOAD INSTRUCTIONS

No comments:
Post a Comment