Blog Archive

Tuesday, 4 February 2020

Inter Hall Tickets: ఇంటర్ హాల్ టికెట్స్ విడుదల... డౌన్‌లోడ్ చేయండి ఇలా

Inter Hall Tickets: ఇంటర్ హాల్ టికెట్స్ విడుదల... డౌన్‌లోడ్ చేయండి ఇలా

ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్-APBIE-2020  పరీక్షలహాల్ టికెట్స్ విడుదల చేసింది. విద్యార్థులు bie.ap.gov.in వెబ్‌సైట్‌లో హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంటర్ సెకండియర్ ప్రాక్టికల్స్, ఫస్టియర్ జనరల్ పరీక్షల హాల్ టికెట్స్ వెబ్‌సైట్‌లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ పరీక్షలు మార్చి 4 నుంచి జరగనున్నాయి. 9 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాస్తారని అంచనా. ఇంటర్ హాల్ టికెట్స్ ఎలా డౌన్‌లోడ్ చేయాలో తెలుసుకోండి.

ముందుగా క్రింది లింక్ పై క్లిక్ చేయండి
హాల్ టికెట్ బటన్ పైన క్లిక్ చేయండి.
రోల్ నెంబర్ ఎంటర్ చేసి హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోండి.హాల్ టికెట్ ప్రింట్ తీసుకొని ఇన్‌స్ట్రక్షన్స్ పూర్తిగా చదవాలి.
,👇👇👇

CLICK HERE TO IPE MARCH 2020 DOWNLOAD HALL TICKETS

No comments:

Post a Comment

PRTU KALIDINDI TEACHERS INFO

AP EMPLOYEES PAY SLIPS DOWNLOAD -CFMS SITE

 AP EMPLOYEES PAY SLIPS DOWNLOAD ఇప్పుడు PAY SLIPS DOWNLOAD చేసుకోవడం చాలా సులభం. EMPLOYEE ID (7 digit)అవసరం. Registered mobile number ki OT...