ప్రాథమిక పాఠశాల కాలనిర్ణయ పట్టిక 2020-21
ప్రాథమికోన్నత పాఠశాల కాలనిర్ణయ పట్టిక 2020-21
ప్రాథమిక పాఠశాల కాలనిర్ణయ పట్టిక 2020-21
2020-21FINACIAL YEAR INCOME TAX SOFTWARE
2020-21 ఆర్థిక సంవత్సరం INCOME TAX SOFTWARE K.S.S.PRASAD గారి software PRTU GUNTUR BADI WEBSITE LO అందుబాటులో కాలేదు.
👇👇
MEDICAL REIMBURSEMENT FOR CORONA TREATMENT
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ బారిన పడిన ఉద్యోగులు చికిత్స పొందుటకు మెడికల్ రీయింబర్స్మెంట్ క్రింద మన రాష్ట్రంలో మరియు ఇతర రాష్ట్రాల లో (హైదరాబాద్, బెంగళూరు,చెన్నై) చికిత్స పొందుటకు అవకాశం కలదు.దీనికి సంబంధించినG.O.R.T.NO.30ను విడుదల చేశారు.
👇👇
SERVICE_MATTERS
సర్వీస్ మేటర్స్*
👉సందేహాలు - సమాధానాలు
*🔶️ప్రశ్న:*
ఒక జిల్లాలోని విద్యార్థి మరొక జిల్లాకు బదిలీ అయితే రికార్డు షీటు లేక టి.సి.పై ఎవరి కౌంటర్ సిగ్నేచర్ అవసరం?
*👉జవాబు:*
ఎవరు కౌంటర్ సిగ్నచర్ అవసరం లేదు. (L.Dis. No.
7310 B1/2/76, Dt. 17-9-76. DSE,Hyd)
*🔶️ప్రశ్న:*
ఇన్ చార్జి HM ఏయే విధులు నిర్వహించవచ్చు?
*👉జవాబు:*
ఇన్చార్జి HM ఆర్థిక కార్యకలాపాలు, టి.సి.లు జారీ చేయుట చేయరాదు. కేవలం టీచర్స్, విద్యార్థుల హాజరు పట్టీలు, విజిటర్స్ బుక్, CL రిజిస్టర్ నిర్వహణ మాత్రమే చేయాలి 15 రోజులకు మించి HM సెలవు పెడితే FACకు దరఖాస్తు చేసుకొనవచ్చును. FAC HM అన్ని రకాల HM బాధ్యతలు వారితో సమానముగా నిర్వహించవచ్చును
*🔶️ప్రశ్న:*
HM కుర్చీలో ఇన్ చార్జి HM కూర్చొనవచ్చునా?
*👉జవాబు:*
కూర్చొనరాదు. FAC HM కూర్చొనవచ్చును. FAC HM గ్రీన్ ఇంకుతో సంతకాలు చేయరాదు. పాఠశాల జారీచేసిన ధ్రువపత్రాలపై తప్ప వేటిని ఎటెస్టేషన్ చేయరాదు
*🔶️ప్రశ్న:*
ఉన్నత పాఠశాలల్లో 9:30కు మొదటి బెల్, 9:35కు రెండవ బెల్, 9:35 నుండి 9:45 వరకు అసెంబ్లీ నిర్వహించబడును. 9:45కు మూడవ బెల్ మరియు మొదటి పీరియడ్ ప్రారంభమగును, ఉపాధ్యాయుడు 9:45కు రావచ్చునా?
*👉జవాబు:*
కాదు. ఉపాధ్యాయుడు విధిగా అసెంబ్లీకు హాజరు కావలెను. School Assembly is part and parcel of curriculam. అసెంబ్లీకి రానిచో ఆరోజు హాఫ్ డే సి.ఎల్.గా నోట్ చేయాలి (Rc.No. 529/E2/97, Dt, 16-7-1997)
*🔶️ప్రశ్న:*
నెలలో మూడుసార్లు లేట్ పర్మిషన్ తీసుకోవచ్చునా?
*👉జవాబు:*
ఉపాధ్యాయులకు ఈ సౌకర్యం లేదు.
*🔶️ప్రశ్న:*
పాఠశాల ప్రధానోపాధ్యాయుడు 15 రోజుల సెలవుపై ఆన్డ్యూటీ పై వెళ్ళినప్పుడు ఎవరికి ఇన్చార్జి ఇచ్చి వెళ్ళాలి
*👉జవాబు:*
తప్పనిసరిగా సీనియర్ ఉపాధ్యాయునికి ఇన్చార్జి ఇచ్చి
వెళ్ళాలి. అతను వద్దంటే తదుపరి సీనియర్ కు ఇవ్వాలి.
*🔶️ప్రశ్న:*
ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ప్రతి ఉపాధ్యాయుడు కనీసం ఎన్ని పిరియడ్లు బోధించాలి?
*👉జవాబు:*
కనీసం 24 లేకపోతే జీతం ఇవ్వరాదు (AER-R 77 )
*🔶️ప్రశ్న*
LFL HMలు గెజిటెడ్ HM గా పదోన్నతి పొందవచ్చునా?
*👉జవాబు:*
డిగ్రీ, బి.ఇడి మరియు శాఖాపరమైన పరీక్షలలో కృతార్థత ఉంటే గెజిటెడ్ HMకు పదోన్నతి పొందవచ్చును. కానీ నిర్ణీత అర్హతలున్ననూ జూనియర్ లెక్చరరకు అవకాశములేదు.
*🔶️ప్రశ్న:*
ప్రభుత్వ /మండల/జడ్పి స్కూళ్ళలో పనిచేయు SGT/LPలు 6/12/18 సం॥ల స్కేలు పొందుటకు ఎటువంటి అదనపు అర్హతలు కావాలి?
*👉జవాబు:*
ఎటువంటి అదనపు అర్హతలు అవసరం లేదు, నియామకపు అర్హతలుంటే సరిపోవును
*🔷️ప్రశ్న:*
ఫైవారు 24 సం|ల స్నేలు పొందాలంటే ఏఏ అర్హతలు ఉండాలి?
*👉జవాబు:*
HM పదోన్నతికి కావలసిన డిగ్రీ, బి.ఇడి పండిత శిక్షణలు మరియు సంబంధిత శాఖాపరీక్షలు ఉత్తీర్ణత పొందాలి.
*🔶️ప్రశ్న:*
నేరుగా నియామకము పొందిన స్కూల్ అసిస్టెంట్ కు 45 సం॥లు వయస్సు దాటితే శాఖాపరమైన వరీక్షల కృతార్ధత నుండి పదోన్నతికి 12/18/24 సం॥ల స్కేలు పొందుటకు మినహాయింపు ఉన్నదా?
*👉జవాబు:*
అవును. .
*🔷️ప్రశ్న*
ఇంటర్/డిగ్రీలో హిందీ 2వ భాషగా కలవారు పదోన్నతికి ఏయేశాఖాపరమైన పరీక్షలు వ్రాయాలి
*👉జవాబు:*
పేపర్ కోడ్ 037, స్పెషల్ తెలుగు లాంగ్వేజ్ టెస్ట్ కృతార్ధత అవ్వాలి:
*ప్రశ్న*
సరెండర్ లీవు ఎస్ క్యాష్ మెంటు కోసం ఇంటరీమ్ రిలీఫ్, అదనపు అర్హతలకు మంజూరు చేసే అదనపు ఇంక్రిమెంట్లు వర్తిస్తాయా లేదా?
*జవాబు :*
Memo No. 64861/797/FR.I/71 -1, Dt. 14.07.72 GO.Ms.No.25, F&P, Dt.05.02.96) ప్రకారం సరెండర్ లీవు ఎన్ క్యాష్ మెంటు కోసం అదనపు అర్హతలకు/ కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేయించుకొన్నందుకు మంజూరు చేసే అదనపు ఇంక్రిమెంట్లు వర్తిస్తాయి. అయితే Memo No.31948/398/PCI/98-1,Fin, Dt.12.08.98 ŏ0 ఇంటరీమ్ రిలీఫ్, మాత్రం రాదు
*ప్రశ్న:*
జీత నష్టపు సెలవు వాడుకొన్నప్పుడు ఆ కాలానికి అర్ధ వేతన సెలవులు జమ అవుతాయా?
*జవాబు:*
అవును. A.P Leave Rules: Rule 13 (a)లో క్రింది విధంగా ఉన్నది “The half pay leave in respect of the period spent on duty and on leave including extraordinary leave.
*ప్రశ్న:*
PAT ఉత్తీర్ణత లేని ఒక SGT ఉపాధ్యాయుడు 12 సంవత్సరాల స్కేలు తీసుకున్నాడు. 18సంవత్సరాల స్కేలు కోసం అర్హత లేదని అభ్యంతరం పెడుతూ ఉన్నారు
*జవాబు:*
18 సంవత్సరాల సర్వీసు పూర్తి చేస్తే ప్రత్యేకంగా స్కేలు అంటూ ఏమీ లేదు. అందుచేత ఆ స్కేలు కోసం ప్రత్యేకంగా ఉత్తీర్ణత పొందాల్సిన అర్హతలు కూడా ఏమీ లేవు.
*ప్రశ్న :*
ఒక SGT ఉపాధ్యాయుడు 2010 లో 8 సంవత్సరాల స్కేలు తీసుకుని తిరిగి 6/12/18/24 స్కీము రావడం తో 2008 నుండి 6 సంవత్సరాల స్కేలుచేసుకొని అరియర్స్ తీసుకున్నాడు. ఇప్పుడు ఇది తప్పు అంటున్నారు. సరియేనా?
*జవాబు:*
6//18/24 స్కీము, GO.Ms.No.96 Finance (Pay Com mission - II) Dept తేదీ : 20,05, 2011 ద్వారా 1-2 2010 నుండి అమలైనది. కాబట్టి అంతకుముందు తేదీ నుండి 6 సంవత్సరాల స్కేలు తీసుకోవడం తప్పు, మీరు 1-2-2010లో 8 సంవత్సరాల స్కేలు తీసుకున్నారు కనక అది అలాగే ఉంచి అదనంగా తీసుకొన్న మొత్తము రికవరీ కట్టడం మంచిది. అయితే మీకు 12 సంవత్సరాల స్కేలు యథావిధిగా 12 సంవత్సరాల పూర్తి చెయ్యిగానే వస్తుంది
*ప్రశ్న :*
ఒక ఉపాధ్యాయుడు 30 సం॥ల సర్వీసు పూర్తి చేశారు ఇప్పటివరకు 170 రోజులు కమ్యుటేషన్ సెలవులు వాడుకున్నారు. ఇంకా ఎన్ని రోజులు కమ్యుటెడ్ సెలవు వాడుకోవచ్చు? తదుపరి కూడా సెలవు అవసరమైతే ఏమి చేయాలి.?
*జవాబు :*
సర్వీస్ మొత్తం 240 రోలు కమ్యుటెడ్ సెలవుగా వాడుకోవచ్చు. అప్పుడు అర్ధజీతపు సెలవు ఖాతా నుండి 480 రోజులు తగ్గింపు చేయబడతాయి తదుపరి కూడా సెలవు అవసరమైతే అర్ధ జీతపు సెలవుగా మాత్రమే ఖాతాలో నిల్వయున్నంత వరకు వాడుకోవచ్చు.
*🌺2020-21 విద్యా సంవత్సరానికి 01.02.2021 నుండి I - V తరగతుల ప్రారంభం - సూచనలు జారీ*
*ప్రాథమిక పాఠశాలలకు ఉదయం 09.00 నుండి 03.45 PM వరకు ప్రతిరోజూ 01.02.2021 నుండి పూర్తి రోజు పనిచేస్తాయి*
*ఎ) విద్యార్థులు పాఠశాలలకు హాజరు కావచ్చు భౌతికంగా తల్లిదండ్రులు / సంరక్షకుల వ్రాతపూర్వక అనుమతితో మాత్రమే.*
*బి) పిల్లలందరికీ, బోధన మరియు బోధనేతర సిబ్బందికి ముసుగులు ధరించడం తప్పనిసరి.*
*సి) తరచుగా చేతులు కడుక్కోవడం మరియు మార్గదర్శకాల ప్రకారం COVID 19 ని కలిగి ఉండటానికి సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి*
*d) ఇంకా, సామాజిక దూరం కట్టుబడి ఉండాలి. ఈ విషయంలో, ఈ క్రింది విధానాన్ని అనుసరించాలి:*
*ROLL : 0-20*
*ప్రతి రోజు (క్లాస్ I-V)*
*ROLL :21-40*
👇
*ఒక పాఠశాలలో రెండు తరగతి గదులు ఉంటే ప్రతిరోజూ తరగతులు నడుస్తాయి (క్లాస్ I- V)*
*ROLL : 41-60*
👇
*ఒక పాఠశాలలో మూడు తరగతి గదులు ఉంటే, తరగతులు ప్రతిరోజూ (క్లాస్ I-V) నడుస్తాయి, లేకపోతే ప్రత్యామ్నాయ రోజు (క్లాస్ I, III,V - వన్ డే & క్లాస్ II & IV - ప్రత్యామ్నాయ రోజు)*
*ROLL : 61-80*
👇
*ఒక పాఠశాలలో నాలుగు తరగతి గదులు ఉంటే, ప్రతిరోజూ తరగతులు నడుస్తాయి, లేకపోతే ప్రత్యామ్నాయ రోజు (క్లాస్ I, III, V - వన్ డే & క్లాస్ II & IV - ప్రత్యామ్నాయ రోజు*
*ROLL :81-100*
👇
*ఒక పాఠశాలలో ఐదు తరగతి గదులు ఉంటే, ప్రతిరోజూ తరగతులు నడుస్తాయి, లేకపోతే ప్రత్యామ్నాయ రోజు (క్లాస్ I, III, V - వన్ డే & క్లాస్ II & IV ప్రత్యామ్నాయ రోజు*
*ROLL :100 పైన*
👇
*ప్రత్యామ్నాయ రోజులు (క్లాస్ I, III, V - వన్ డే & క్లాస్ II & IV - ప్రత్యామ్నాయ రోజు)*
విద్యార్థులు తల్లిదండ్రులు అంగీకారం పత్రం కొరకు
👇👇
*HEADMASTERS- MUST DO IN MDM APP AND IMMS ON DAILY BASIS*
👇👇👇
PLEASE CLICK THE LINK FOR DOWNLOAD IMMS APP
అందరు ప్రధానోపాధ్యాయులకు మధ్యాహ్న భోజన పధకం నకు సంబందించి తెలియజేయునది ఏమనగా
1. ప్రతిరోజూ *JAGANANNA GORUMUDDA(MDM)* యాప్ లో హాజరు అయిన విధ్యార్ధులు మరియు భోజనం చేస్తున్న విధ్యార్ధులు వివరాలు విధిగా నమోదు చేయవలెను. దీనిలో నమోదు చేసిన వివరాలు మేరకు మాత్రమే Bills చేయబడతాయి. మీరు ఎంటర్ చేసిన వివరాలు సవరణలు చేయడం కుదరదు కాబట్టి ఎంటర్ చేసేటప్పుడు ఒకమారు చూసుకుని సబ్మిట్ చేయగలరు.
2. అదే విదంగా ప్రతిరోజూ *IMMS యాప్* లో HM services లో హాజరు అయిన విధ్యార్ధులు మరియు భోజనం చేస్తున్న విధ్యార్ధులు వివరాలు విధిగా నమోదు చేయవలెను.
3. ప్రతిరోజూ *IMMS యాప్ లో Jagananna Gorumudda(MDM)* లో *inspection form* లో అడిగిన వివరాలు నింపి ప్రతి రోజు ప్రధానోపాధ్యాయులు సబ్మిట్ చేయవలెను.
4. ప్రతిరోజూ *IMMS యాప్ లో Sanitation Monitoring System(SMS)* లో *inspection form* లో అడిగిన వివరాలు నింపి ప్రతి రోజు ప్రధానోపాధ్యాయులు సబ్మిట్ చేయవలెను.
పైన చెప్పబడిన 4 పాయింట్లు అందరు ప్రధానోపాధ్యాయులు ప్రతిరోజూ తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది.
IMMS అనేది ఆదునికంగా రూపొందించబడిన యాప్ ఇది *Chief Minster Dash Board* వరకు అనుసంధానం అయి ఉంది కాబట్టి సబ్మిట్ చేయని ప్రధానోపాధ్యాయుల వివరాలు వారికి స్పస్టంగా కనబడుతుంది గమనించగలరు.
*IMMS APP నిర్వహణ లో ప్రధానోపాధ్యాయులు జాగ్రత వహించవలసిన ఇంకొన్ని వివరాలు.*
IMMS యాప్ inspection లో బాగంగా *4-tire మానిటరింగ్ సిస్టమ్* గా రూపొందించబడినది. అందులో బాగంగా
*1. ప్రధానోపాధ్యాయులు inspection*
*2. PMC కమిటీ inspection*
*3. Welfare/Ward Education Assistant inspection*
*4. Village Organiser inspection*
పైన తెలుపబడిన నలుగురకు ఇదివరకే id లు ఇవ్వబడ్డాయి. ఇందులో మీకు 2,3,4 వారి యొక్క id లు ఇప్పటికే మీ పాఠశాలకు మ్యాప్ చేయబడ్డాయి. వాళ్ళు కూడా మీ పాఠశాలకు వచ్చి మధ్యాహ్న భోజన పధకం అమలును పరిశీలించి *IMMS యాప్* లో సబ్మిట్ చేయడం జరుగుతుంది.
కాబట్టి *IMMS యాప్* విషయం లో అందరు ప్రధానోపాధ్యాయులు కూడా తగు శ్రద్ధ వహించి పై విషయాలలో ఎంటువంటి అలసత్వం వహించకుండా *“జగనన్న గోరుముద్ద పధకం”* విజయవంతం గా ముందుకు సాగేలా చూడగలరని అందరు ప్రధానోపాధ్యాయులకు కొరడమైనది.
👇👇👇
| అంతర్జాతీయ మహిళా దినోత్సవం | |
|---|---|
| జరుపుకొనేవారు | ప్రపంచవ్యాప్తంగా |
| రకం | అంతర్జాతీయ |
| ప్రాముఖ్యత | పౌరహక్కుల జాగృతి దినోత్సవం మహిళలు మరియు యువతుల దినోత్సవం లైంగికత్వ దినోత్సవం ధనాత్మక విచక్షణ దినోత్సవం |
| జరుపుకొనే రోజు | 8 మార్చి |
| సంబంధిత పండుగ | సార్వత్రిక బాలల దినోత్సవం, అంతర్జాతీయ పురుషుల దినోత్సవం, అంతర్జాతీయ కార్మికులదినోత్సవం |
| ఆవృత్తి | వార్షిక |
| అనుకూలనం | ప్రతి సంవత్సరం ఒకటే రోజు |
| సంవత్సరం | యుఎన్ థీమ్[16] |
|---|---|
| 1996 | గతమును గుర్తించుట, భవిష్యత్తుకు ప్రణాళిక రచించుట |
| 1997 | మహిళలు మరియు శాంతి టేబుల్ |
| 1998 | మహిళలు మరియు మానవ హక్కులు |
| 1999 | మహిళలపై హింసలేని ప్రపంచం |
| 2000 | శాంతి కొరకు మహిళలను సమన్వయపరచుట |
| 2001 | మహిళలు మరియు శాంతి: మహిళలు పోరాటాలను నిర్వహించుట |
| 2002 | నేటి ఆప్ఘన్ మహిళ : నిజాలు మరియు అవకాశాలు |
| 2003 | లింగ సమానత్వం మరియు లింగ సమానత్వం మరియు సహస్రాబ్దపు అభివృధ్ధి లక్ష్యాలు |
| 2004 | మహిళలు మరియు హెచ్.ఐ.వి / ఎయిడ్స్ |
| 2005 | తరువాత లింగ సమానత; అతి భద్రమైన భవిష్యత్తును నిర్మించుట |
| 2006 | నిర్ణయాలు తీసుకొనుటలో మహిళలు |
| 2007 | మహిళలు మరియు బాలికలపై హింసకు శిక్షను తప్పించుకొనలేకుండా చేయుట |
| 2008 | మహిళలు మరియు అమ్మాయిలు ఇన్వెస్టింగ్ |
| 2009 | మహిళలు మరియు పురుషులు యునైటెడ్ మహిళలు మరియు అమ్మాయిలు హింసకు వ్యతిరేకంగా |
| 2010 | సమాన హక్కులు, సమాన అవకాశాలు: అన్ని కోసం ప్రోగ్రెస్ |
| 2011 | మహిళలు మంచి పని చేయడానికి మార్గం: సమాన విద్య, శిక్షణ, మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ యాక్సెస్ |
| 2012 | గ్రామీణ మహిళా సాధికారత, పేదరికం మరియు ఆకలి నిర్మూలన |
| 2013 | ఒక వాగ్దానం వాగ్దానమే: మహిళలపై వయోలెన్స్ నిర్మూలన యాక్షన్ కోసం సమయం |
| 2014 | మహిళల సమానత్వం అన్నింటి కోసం పురోగతి |
AP EMPLOYEES PAY SLIPS DOWNLOAD ఇప్పుడు PAY SLIPS DOWNLOAD చేసుకోవడం చాలా సులభం. EMPLOYEE ID (7 digit)అవసరం. Registered mobile number ki OT...